వనపర్తి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[తెలంగాణ]]లోని 33 జిల్లాలలో వనపర్తి జిల్లా ఒకటి. వనపర్తి జిల్లా అక్టోబరు 11, 2016న ప్రారంభించబడింది.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Dt: 11-10-2016 </ref>
వనపర్తి జిల్లా, [[తెలంగాణ]]లోని 33 జిల్లాలలో ఒకటి.వనపర్తి జిల్లా, 2016 అక్టోబరు 11న ప్రారంభించబడింది.<ref>తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Dt: 11-10-2016 </ref>
[[File:Wanaparthy District Revenue division.png|thumb|వనపర్తి జిల్లా]]కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో ఒక రెవెన్యూ డివిజన్, 14 మండలాలు ఉన్నాయి. 1948వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[మహబూబ్‌నగర్ జిల్లా]] పరిధిలోనివే.
[[File:Wanaparthy District Revenue division.png|thumb|వనపర్తి జిల్లా]]కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో వనపర్తి రెవెన్యూ డివిజన్ కేంధ్రం. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. 1948 వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[మహబూబ్‌నగర్ జిల్లా]] పరిధిలోనివే.


==జిల్లాలోని మండలాలు==
==జిల్లాలోని మండలాలు==
{{Div col|colwidth=15em|rules=yes|gap=2em}}

# [[వనపర్తి మండలం]]
# [[వనపర్తి మండలం]]
# [[గోపాలపేట|గోపాల్‌పేట్ మండలం]]
# [[గోపాలపేట|గోపాల్‌పేట్ మండలం]]
# [[రేవళ్ళి (గోపాల్‌పేట మండలం)|రేవల్లి మండలం]]
# [[రేవళ్ళి (గోపాల్‌పేట మండలం)|రేవల్లి మండలం]]
#[[పెద్దమందడి|పెద్దమందడి మండలం]]
# [[పెద్దమందడి|పెద్దమందడి మండలం]]
# [[ఘన్‌పూర్ (మహబూబ్‌నగర్ జిల్లా మండలం)|ఘన్‌పూర్ మండలం]]
# [[ఘన్‌పూర్ (మహబూబ్‌నగర్ జిల్లా మండలం)|ఘన్‌పూర్ మండలం]]
# [[పానగల్|పాన్‌గల్ మండలం]]
# [[పానగల్|పాన్‌గల్ మండలం]]
#[[పెబ్బేరు|పెబ్బేరు మండలం]]
# [[పెబ్బేరు|పెబ్బేరు మండలం]]
# [[శ్రీరంగాపూర్ (పెబ్బేరు)|శ్రీరంగాపూర్ మండలం]]
# [[శ్రీరంగాపూర్ (పెబ్బేరు)|శ్రీరంగాపూర్ మండలం]]
#[[వీపనగండ్ల|వీపనగండ్ల మండలం]]
#[[వీపనగండ్ల|వీపనగండ్ల మండలం]]
పంక్తి 18: పంక్తి 18:
# [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూర్ మండలం]]
# [[ఆత్మకూరు (మహబూబ్ నగర్ జిల్లా)|ఆత్మకూర్ మండలం]]
#[[అమరచింత|అమరచింత మండలం]]
#[[అమరచింత|అమరచింత మండలం]]
{{Div end}}

==రవాణా సౌకర్యాలు==
==రవాణా సౌకర్యాలు==
దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి ( NH No. 44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు.
దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి ( NH No. 44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు.

15:49, 12 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

వనపర్తి జిల్లా, తెలంగాణలోని 33 జిల్లాలలో ఒకటి.వనపర్తి జిల్లా, 2016 అక్టోబరు 11న ప్రారంభించబడింది.[1]

వనపర్తి జిల్లా

కొత్తగా ఏర్పడిన ఈ జిల్లాలో వనపర్తి రెవెన్యూ డివిజన్ కేంధ్రం. జిల్లాలో 14 మండలాలు ఉన్నాయి. 1948 వరకు సంస్థాన కేంద్రంగా పనిచేసిన వనపర్తి పట్టణం ఈ జిల్లా పరిపాలన కేంద్రంగా మారింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలోనివే.

జిల్లాలోని మండలాలు

రవాణా సౌకర్యాలు

దేశంలో అతిపొడవైన జాతీయ రహదారి ( NH No. 44) జిల్లా గుండా వెళ్తుంది. పెబ్బేరు, కొత్తకోట ఈ జాతీయ రహదారిపై ఉన్న ముఖ్య పట్టణాలు.

దర్శనీయ ప్రాంతాలు

శ్రీరంగాపూర్ రంగనాయకస్వామి ఆలయం, ఘన్‌పూర్ కోట, బుద్దారం గండి ఆంజనేయస్వామి, ఏదుల ఎర్రగట్టు ఆంజనేయస్వామి

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వపు ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 242 Dt: 11-10-2016

వెలుపలి లింకులు