తిమిరికుంట్లపల్లె: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: తిమిరికుంట్లపల్లె అనంతపురం జిల్లా, ఆమడగూరు మండలము లోని చిన్న ...
(తేడా లేదు)

18:50, 8 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

తిమిరికుంట్లపల్లె అనంతపురం జిల్లా, ఆమడగూరు మండలము లోని చిన్న పల్లె, మొత్తము జనభా 400 కు మించరు. ప్రదాన ఆదాయ వనరు వ్యవసాయం. ఇక్కడి నీటి వనరులు అతి తక్కువ. వర్షాధారము. ఈ మధ్యనే ప్రస్తుత ప్రభుత్యమ్ ప్రకటింఛిన సైన్స్ సిటి లో మా పల్లె వున్నది.