అంట్యాకుల పైడిరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4: పంక్తి 4:
ఈయన [[నవంబర్ 1]], [[1919]]న [[బొబ్బిలి]]లో జన్మించాడు. [[మద్ర్రాసు]] ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ [[బెంగాలీ]] చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.
ఈయన [[నవంబర్ 1]], [[1919]]న [[బొబ్బిలి]]లో జన్మించాడు. [[మద్ర్రాసు]] ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ [[బెంగాలీ]] చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.

ఈయన 1949లో [[విజయనగరము]] లో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు [[లండన్,]] [[పోలెండ్]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[రష్యా]], [[అమెరికా]] మరియు [[సింగపూర్]] కు చెందిన ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి.
ఈయన 1949లో [[విజయనగరము]] లో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు [[లండన్,]] [[పోలెండ్]], [[ఆఫ్ఘనిస్తాన్]], [[రష్యా]], [[అమెరికా]] మరియు [[సింగపూర్]] కు చెందిన ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి.వైజాగ్ బస్ స్టాండు దగ్గర వున్న గురజాడ అప్పారావు విగ్రహం పైడిరాజు చేసినదే.

అనాటమీ స్కెచెస్ వేయడంలో పైడిరాజు అందెవేసిన చేయి. తైలవర్ణ చిత్రరచనలో ఈయనది ఒక ప్రత్యేకశైలి. ఈయన చిత్రించిన '[[పేరంటం]]', 'అలంకరణ', '[[బొట్టు]]' మున్నగు అద్భుత కళాఖండాలు [[కేంద్ర లలితకళా అకాడమీ]] బహుమతులు గెల్చుకున్నాయి.

10:08, 9 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

అంట్యాకుల పైడిరాజు విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ చిత్రకారుడు.

ఈయన నవంబర్ 1, 1919న బొబ్బిలిలో జన్మించాడు. మద్ర్రాసు ప్రభుత్వ చిత్రకళాశాలలో డిప్లమా పొందాడు. ప్రముఖ బెంగాలీ చిత్రకారుడు, శిల్పి, దేవీప్రసాద్ రాయ్ చౌదరి పైడిరాజు గురువు.

ఈయన 1949లో విజయనగరము లో చిత్రకళాశాలను నెలకొల్పాడు. పైడిరాజు చిత్రాలు లండన్, పోలెండ్, ఆఫ్ఘనిస్తాన్, రష్యా, అమెరికా మరియు సింగపూర్ కు చెందిన ప్రభుత్వ మరియు ప్రయివేటు ఆర్ట్ గ్యాలరీలలో వెలుగులీనుతున్నాయి.వైజాగ్ బస్ స్టాండు దగ్గర వున్న గురజాడ అప్పారావు విగ్రహం పైడిరాజు చేసినదే.

అనాటమీ స్కెచెస్ వేయడంలో పైడిరాజు అందెవేసిన చేయి. తైలవర్ణ చిత్రరచనలో ఈయనది ఒక ప్రత్యేకశైలి. ఈయన చిత్రించిన 'పేరంటం', 'అలంకరణ', 'బొట్టు' మున్నగు అద్భుత కళాఖండాలు కేంద్ర లలితకళా అకాడమీ బహుమతులు గెల్చుకున్నాయి.