రాజ్యలక్ష్మి (నటి): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎బయటి లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
చి →‎బయటి లింకులు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 56: పంక్తి 56:
[[వర్గం:మలయాళ సినిమా నటీమణులు]]
[[వర్గం:మలయాళ సినిమా నటీమణులు]]
[[వర్గం:హిందీ సినిమా నటీమణులు]]
[[వర్గం:హిందీ సినిమా నటీమణులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు]]
[[వర్గం:గుంటూరు జిల్లా వ్యక్తులు]]

16:36, 20 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

రాజ్యలక్ష్మి

జన్మ నామంరాజ్యలక్ష్మి
జననం
తెనాలి, గుంటూరు జిల్లా
ప్రముఖ పాత్రలు శంకరాభరణం
చెవిలో పువ్వు
నెలవంక

రాజ్యలక్ష్మి తెలుగు సినిమా నటీమణి. ఈమె శంకరాభరణం సినిమాతో వెలుగులోనికి వచ్చిన తార.

నేపధ్యము

గుంటూరు జిల్లా తెనాలి లోని ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. తల్లి రంగస్థల కళాకారిణి.1979 లో పదవ తరగతి చదువుతున్నపుడు దర్శకుడు కె. విశ్వనాధ్ గారు శంకరాభరణం సినిమాలో నాయిక కోసం వెతుకుతున్నారని తెలిసి తల్లితో పాటు చెన్నై వెళ్ళి ఆయనను కలిసింది. తన చిత్రం లోని శారద పాత్ర కోసం ఆయన ఈమెను ఎంచుకున్నారు. ఆ చిత్రం ఘనవిజయం సాధించాక తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ సినిమాలలో నటించింది. నాయికగా దాదాపు 20 చిత్రాలలో నటించింది. ఈవిడ నటించిన చిత్రాలలో నెలవంక, చెవిలో పువ్వు, జస్టిస్ చౌదరి, అభినందన, వివాహభోజనంబు, అభిలాష, పసివాడి ప్రాణం మరియు జననీ జన్మభూమి చిత్రాలు ఈమెకు ఎంతో పేరు తెచ్చాయి.

వివాహము

ఒక వేడుకలో పరిచయమైన చెన్నైకు చెందిన వ్యాపారవేత్తను 1990 లో ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్ళి తర్వాత సింగపూర్ వెళ్ళి అక్కడ కొద్ది రోజులు గడిపింది. అక్కడే వీరికి ఇద్దరు అబ్బాయిలు జన్మించారు. 2004 లో వీరు తిరిగి చెన్నై వచ్చారు. తర్వాత పలు చిత్రాలు మరియు టెలివిజన్ ధారావాహికలలో నటించడం కొనసాగించింది.

నటించిన సినిమాలు

బయటి లింకులు