అల్లరి సుభాషిణి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 23: పంక్తి 23:
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:పశ్చిమ గోదావరి జిల్లా వ్యక్తులు]]

16:43, 20 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

అల్లరి సుభాషిణి
అల్లరి సుభాషిణి

అల్లరి సుభాషిణి (తిరుమల సుభాషిణి) ప్రముఖ రంగస్థల, సినీ, టెలివిజన్ నటి.[1]

వ్యక్తిగత జీవితం

ఈవిడ స్వస్థలం భీమవరం. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో 7వ తరగతి వరకే చదువుకున్నారు. చిన్న వయస్సులో పెళ్ళి అయింది. బాల్యదశలోనే రంగస్థలంపై నటించడం ప్రారంభించారు.

వృత్తి జీవితం

సుభాషిణి, చింతామణి నాటక ప్రదర్శనకు హైదరాబాద్ వచ్చినపుడు, తన నటనను చూసిన ప్రముఖ నటుడు చలపతి రావు తన కుమారుడు రవిబాబు తీయబోయే అల్లరి సినిమాలో అవకాశం ఇప్పించారు. ఆ చిత్రంలోని నటనకు సుభాషిణికి మంచి గుర్తింపు రావడమే కాకుండా, అల్లరి సుభాషిణిగా పేరు మారింది. అటుతర్వాత చాలా సినిమాలలో నటించారు. కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన శ్రీఆంజనేయం లో ముఖ్య పాత్రను పోషించింది. బాలకృష్ణ, ఎన్టీఆర్, నాగార్జున, చిరంజీవి, మరియు రజినీకాంత్ వంటి నటులతో నటించారు.

నటించిన చిత్రాలు

  1. అల్లరి
  2. శ్రీఆంజనేయం
  3. కితకితలు
  4. అమరావతి
  5. సుడిగాడు

మూలాలు

  1. తెలుగు ఎన్.ఆర్.ఐ.ఎస్, సినిమాలు. "అపార్ట్‌మెంట్‌ పాటలు విడుదల". www.telugunris.com. Retrieved 16 September 2016.