గీతా సింగ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అక్షర దోష సవరణలు, వాక్యాల మధ్య ఖాళీలు
ట్యాగు: 2017 source edit
చి →‎బయటి లంకెలు: AWB లోని BOT అంశాన్ని వాడి, రచ్చబండలో చేసిన నిర్ణయం మేరకు వర్గాలను మారుస్తున్నాను
పంక్తి 58: పంక్తి 58:
[[వర్గం:తెలుగు సినిమా హాస్యనటులు]]
[[వర్గం:తెలుగు సినిమా హాస్యనటులు]]
[[వర్గం:నిజామాబాదు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:నిజామాబాదు జిల్లా ప్రముఖులు]]
[[వర్గం:నిజామాబాదు జిల్లా వ్యక్తులు]]

07:20, 21 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

గీతా సింగ్

జన్మ నామంగీతా సింగ్
జననం
ప్రముఖ పాత్రలు కితకితలు
ఎవడి గోల వాడిది

గీతా సింగ్ ఒక తెలుగు సినీ నటి. పలు తెలుగు చిత్రాలలో నటించింది. ఎక్కువగా హాస్య పాత్రలను పోషించింది.

నేపధ్యము

స్వస్థలము నిజామాబాద్. అక్కడే జన్మించింది. విద్యాభ్యాసాన్ని కూడా అక్కడే పూర్తిచేసింది. విభిన్నమైన తన శరీరాకృతి కారణంగా ప్రత్యేక గుర్తింపుతోబాటు ఎన్నో అవమానాలను కూడా ఎదుర్కొంది. కానీ మొక్కవోని పట్టుదలతో నృత్యం నేర్చుకొని అనేక ప్రదర్శనలు ఇచ్చింది. పాశ్చాత్య నాట్యములో గట్టి పట్టు సాధించింది. ఈమెలోని ప్రత్యేకతను గమనించిన తెలుగు సినీ దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణ ఈమెకు తన చిత్రాలలో అవకాశాలను కల్పించాడు. కితకితలు చిత్రంలో తన దేహాకృతిని లెక్కచేయకుండా ఉన్నతమైన వ్యక్తిత్వం గల భార్యగా నటించి విమర్శకుల ప్రశంశలు అందుకుంది.

నటించిన చిత్రాలు

బయటి లంకెలు