రెండవ బేతరాజు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Reverted 1 edit by 2405:204:611B:B4A9:5044:4CCE:2069:3DA0 (talk) to last revision by ChaduvariAWB. (TW)
ట్యాగులు: AutoWikiBrowser రద్దుచెయ్యి
పంక్తి 11: పంక్తి 11:
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:ఆంధ్ర ప్రదేశ్ చరిత్ర]]
[[వర్గం:తెలంగాణ చరిత్ర]]
[[వర్గం:తెలంగాణ చరిత్ర]]
[[వర్గం:కాకతీయ రాజులు]] sunkari sanjay
[[వర్గం:కాకతీయ రాజులు]]

07:36, 22 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

ప్రోలుని అనంతరం అతని కొడుకు రెండవ బేతరాజు 1076లో అనుమకొండ రాజ్యాధిపతి అయ్యాడు.
చాళుక్య రాజ అంతరకలహాలలో ఇతను విక్రమాదిత్యుని సమర్థించి ఆతని ఆదరానికి పాత్రుడైనాడు. మంత్రి వైజదండనాయకుని రాజనీతితో సబ్బిమండలం చాలావరకు రాజ్యంలో కలుపుకున్నాడు.
రెండవ బేతరాజు కాలముఖ శైవాచార్యుడు రామేశ్వర పండితుని నుండి శైవదీక్ష పొంది గురుదక్షిణగా అనుమకొండలో శివపురమనే భాగాన్ని,
అందులో బేతేశ్వరాలయాన్ని నిర్మించాడు ఇతని బిరుదులు ' విక్రమచక్ర ', ' త్రిభువనమల్ల ' .
బేతని మరణాంతరం అతని పెద్దకొడుకు దుర్గరాజు ఎనిమిది సంవత్సరాలు పాలించాడు.

మూలాలు

  • ఆంధ్రుల చరిత్ర,, తెలుగు అకాడమి ప్రచురణ
  • ఆంధ్ర దేశ చరిత్ర - సంస్కృతి, తెలుగు అకాడమి ప్రచురణ