సాక్షి (దినపత్రిక): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి Reverted 1 edit by 59.96.148.113 (talk) to last revision by Nrgullapalli. (TW)
ట్యాగు: రద్దుచెయ్యి
పంక్తి 25: పంక్తి 25:
==‌విమర్శలు==
==‌విమర్శలు==
[[ఫైలు:Sakshilogo.jpg |border|thumb|right సాక్షి చిహ్నం]]
[[ఫైలు:Sakshilogo.jpg |border|thumb|right సాక్షి చిహ్నం]]
ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్టీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత. అంతే కాకుండా స్వంత పార్టీ గురించి ఎటువంటి విమర్శనాత్మక వార్తలూ ప్రచురించకపోవడం కూడా పత్రిక విలువను అనుమానాస్పదం చేస్తోంది.<ref>{{Cite web|title=సాక్షి పేపర్‌, చానళ్లది అవినీతి పుట్టుక|url=http://www.prabhanews.com/headlines/article-164302|publisher=[[ఆంధ్రప్రభ]]|date=2010-11-22|accessdate=2014-03-17}}</ref>.
సాక్షి దినపత్రిక లో నిజాలు రాయడం వలన TDP వారు విమర్శలు చేశారు


==మూలాలు==
==మూలాలు==

07:46, 23 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

సాక్షి
రకంప్రతిదినం
రూపం తీరుబ్రాడ్షీట్
యాజమాన్యంజగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్,
ప్రచురణకర్తజగతి పబ్లికేషన్స్‌ లిమిటెడ్,
సంపాదకులువై.యస్.జగన్
స్థాపించినది2008-03-24
హైదరాబాదు,
కేంద్రంహైదరాబాద్,ఆంధ్రప్రదేశ్
జాలస్థలిhttp://www.sakshi.com

సాక్షి తెలుగు దిన పత్రిక మార్చి 24, 2008న 23 ఎడిషనులుగా ప్రారంబించబడింది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి కుమారుడు వై.యస్.జగన్ ప్రధాన సంపాదకుడు. అమెరికాకు చెందిన మారియో గార్సియా ఈ పత్రిక రూపకల్పన చేసాడు. జగతి పబ్లికేషన్స్ లో భాగంగా ఈ పత్రిక పనిచేస్తుంది. తెలుగు దినపత్రికారంగంలో మొదటిసారిగా అన్ని పేజీలూ రంగులలో ముద్రణ చేయబడుతోంది. ఇతర దినపత్రికల ప్రాంతీయ ఎడిషన్లు చిన్న సైజులో వస్తుంటే, దీనిలో పెద్ద సైజులో వెలువడుతున్నది. ఆదివారం అనుబంధం ఫన్‌డే పేరుతో విడుదల అవుతూ కథలు, సీరియళ్లు, హాస్య శీర్షికలు ఉంటాయి.

సజ్జల రామకృష్ణారెడ్డి సంపాదకీయ సంచాలకునిగా, కె.ఎన్.వై.పతంజలి వ్యవస్థాపక సంపాదకునిగా మొదలైంది. పతంజలి అకాల మరణంతో వర్ధెల్లి మురళి సంపాదకునిగా బాధ్యతలు చేపట్టాడు [1] ప్రస్తుతం ఎడిటోరియల్ డైరెక్టర్ గా రామచంద్రమూర్తి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

‌విమర్శలు

right సాక్షి చిహ్నం

ముఖ్యమంత్రి కుమారుడిగా అధికార బలంతో, అవినీతి సొమ్ముతో స్థాపించిన సంస్థగా ప్రతిపక్ష పార్టీలే గాక, స్వంత కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆరోపించడం ఒక ప్రత్యేకత. అంతే కాకుండా స్వంత పార్టీ గురించి ఎటువంటి విమర్శనాత్మక వార్తలూ ప్రచురించకపోవడం కూడా పత్రిక విలువను అనుమానాస్పదం చేస్తోంది.[2].

మూలాలు

  1. గోవిందరాజు, చక్రధర్ (2014). మీడియా సంగతులు. Media House Publications. p. 79. {{cite book}}: Cite has empty unknown parameter: |1= (help)
  2. "సాక్షి పేపర్‌, చానళ్లది అవినీతి పుట్టుక". ఆంధ్రప్రభ. 2010-11-22. Retrieved 2014-03-17.

బయటి లింకులు