వికీపీడియా:Bot/Requests for approvals: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 46: పంక్తి 46:
:నా సమ్మతి కూడా! _[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 12:51, 9 ఫిబ్రవరి 2008 (UTC)
:నా సమ్మతి కూడా! _[[User:Chaduvari|చదువరి]]<small> ([[User_Talk:Chaduvari|చర్చ]] • [[Special:Contributions/Chaduvari|రచనలు]])</small> 12:51, 9 ఫిబ్రవరి 2008 (UTC)
:నేను కూడా సమ్మతిస్తున్నాను. [[సభ్యులు:Trivikram|త్రివిక్రమ్]] 14:59, 10 ఫిబ్రవరి 2008 (UTC)
:నేను కూడా సమ్మతిస్తున్నాను. [[సభ్యులు:Trivikram|త్రివిక్రమ్]] 14:59, 10 ఫిబ్రవరి 2008 (UTC)
:నేనూ సమ్మతిస్తున్నాను. &mdash; [[సభ్యులు:Veeven|వీవెన్]] 04:30, 11 ఫిబ్రవరి 2008 (UTC)
;అసమ్మతి
;అసమ్మతి



04:30, 11 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

Old Requests:1


Request format
== [[User:BotUsername|BotUsername]] ==
Hello! I would like to request a bot flag for [[User:BotUsername|BotUsername]].
* Operator: [[User:Username|Username]]
* Operator's home project: [[:xx:User:Username]]
* Software :
* Purpose: Interwiki
* Have bot flag at: 
* Details: 
Thank you! --~~~~

DragonBot

नमस्कार्! I would like to request a bot flag for DragonBot

  • Operator: ml:User:Jacob.jose
  • Purpose: Interwiki
  • Software: Pywikipedia
  • Have bot flag at: English(en), Simple English(simple), Malayalam(ml)
  • Details: Interwiki using Pywikipediabot. It runs automatically under supervision, on pages related to those present in malayalam wikipedia. --DragonBot 17:59, 7 అక్టోబర్ 2007 (UTC)
Bot status granted. Thanks for working in Telugu wikipedia --వైజాసత్య 02:05, 9 అక్టోబర్ 2007 (UTC)

నమస్కారం, ఈ బాటుకు ఇప్పటికే బాటు హక్కులు ఉన్నాయి. దీనికి ద్వారా కొన్ని కొత్త పనులు నిర్వర్తించడానికి ఇక్కడ అనుమతి కోరుతున్నాను.

  • నడుపుతున్నది: Mpradeep
  • Operator's home project: te:User:Mpradeep
  • సాఫ్టువేరు : mwclient + python
  • అవసరం: అప్లోడు చేస్తున్న బొమ్మల కాపీహక్కుల పరిశీలన
  • వివరాలు: వారానికొకసారి తెలుగు వికీపీడియాలోకి అప్లోడు చేసిన బొమ్మలను పరిశీలించి వాటికి కాపీహక్కుల పట్టీలను జతచేసారా లేదా అని పరిశీలిస్తుంది. కాపీహక్కు పట్టీ లేని బొమ్మలకు {{తెలియదు}} అనే ఒక మూసను కలుపుతుంది, తరువాత ఈ బొమ్మను అప్లోడు చేసిన సభ్యుని చర్చా పేజీలో {{లైసెన్సు వివరాలు ఇవ్వటం మరిచారు}} అనే మూసను subst చేస్తుంది. ఒక సారి బొమ్మను పరిశీలించేసిన తరివాత అందులో {{తెలియదు}} అనే పట్టీ ఉంటుంది కాబట్టి ఆ బొమ్మను పరిశీలించదు. ఒకే సభ్యులు ఒకటి కంటే ఎక్కువ బొమ్మలు కాపీహక్కు పట్టీలు లేకుండా అప్లోడు చేస్తే, అలా అప్లోడు చేసిన ప్రతీ బొమ్మకూ ఒక సారి ఆ సభ్యుని చర్చా పేజీలో హెచ్చరిస్తుంది.
  • పరీక్ష: ఈ ప్రోగ్రామును ఉపయోగించి చేసిన పరీక్ష మార్పులు కూడా ఒక సారి పరిశీలించండి.

ధన్యవాదాలు! --మాకినేని ప్రదీపు (+/-మా) 14:40, 5 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

సమ్మతి
ఈ పద్ధతి బొమ్మల నిర్వహణను మరింత సులభతరం చేస్తుంది. ప్రదీపు బాటులు తయారు చేయటంలో బాగా అనుభవమున్న సభ్యులు. నా మద్దతు --వైజాసత్య 14:46, 5 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
సైటు నిర్వహణకు బాట్లు ఎంతైనా అవసరం. వందల గంటలు ఆదా చేసే ఇటువంటి బాటు నడపటానికి నాకు ఎటువంటి సందేహాలూ లేవు. నా పూర్తి మద్దతు ప్రదీప్‌కు తెలుపుతున్నాను --నవీన్ 09:02, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
మీరు తయారుచేసిన బాటు తెవికీకి చాలా ఉపయోగపడుతుంది. మీరు చేస్తున్న మంచి పనికి నా మద్దతు తెలియజేస్తున్నాను.Rajasekhar1961 09:05, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
చేతితో ఎన్ని పనులని చేయగలం, పరిశీలించగలం. ఉన్న కొద్ది అమూల్యమైన సమయం కూడా దాని కోసమే వెచ్చిస్తే ఇక ముందుకెలా పోగలం. కాబట్టి ఇలాంటి వాటికి బాటులు చేయడం చాలా మంచి ఆలోచన. దీనికి నా మద్దతు ప్రకటిస్తూ ఇంకనూ ఇలాంటి నిర్వహణా పరమైన కార్యాలను సులభం చేసే బాటులు తయారు చేయాలని కోరుచున్నాను.C.Chandra Kanth Rao 09:58, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నా సమ్మతి తెలియజేస్తున్నాను --కాసుబాబు 13:01, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నేనుకూడా సమ్మతి తెలియ చేస్తున్నాను. ఒక విన్నపం- సాదారణంగా అప్లోడ్ ఎలా చేయాలో తెలియని వారే తప్పులు చేస్తుంటారు. అందువలన ఈ సమచారానికి 'మరింత సహాయానికి' లేదా 'మరిన్ని వివరాలకు' రచ్చబండలో రాయండి, లేదా సముదాయ పందిరిలో అప్లోడు గురించి క్షుణ్ణంగా చదవండి' అనే వాక్యాన్ని కూడా చేర్చమని.విశ్వనాధ్. 05:14, 9 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నా పూర్తి సమ్మతి తెలియ జేస్తున్నాను--బ్లాగేశ్వరుడు 05:57, 9 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నేను కూడా సమ్మతిస్తున్నాను. δευ దేవా 10:03, 9 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నా సమ్మతి కూడా! _చదువరి (చర్చరచనలు) 12:51, 9 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నేను కూడా సమ్మతిస్తున్నాను. త్రివిక్రమ్ 14:59, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నేనూ సమ్మతిస్తున్నాను. — వీవెన్ 04:30, 11 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
అసమ్మతి

సందేహాలు+సూచనలు

హెచ్చరికల వరకు ఓ.కే. తొలగించడం మాత్రం యాంత్రికంగా కారాదని నా అభిప్రాయం.--కాసుబాబు 13:01, 8 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]
నేను ఈ ప్రోగ్రామును రాస్తున్నప్పుడు మూడు అంశాలను దృష్టిలో పెట్టుకున్నాను. మొదటిది బొమ్మ పేజీకి {{తెలియదు}} అనే మూసను తగిలించడం. రెండవది సభ్యున్ని హెచ్చరించడం. మూడవది, ఆ బొమ్మను ఉపయోగించిన అన్ని వ్యాసాలలోనూ బొమ్మను ఉపయోగిస్తున్న కోడును తీసేయడం. ఈ ప్రోగ్రాము ప్రస్తుత లక్ష్యం బొమ్మలు అప్లోడు చేస్తున్న సభ్యులకు, బొమ్మలతో పాటుగా వాటి వివరాలు కూడా అందజేయాలనే అలవాటును పెంపొందించటాణికి కాబట్టి, మూడో అంశానికి ప్రోగ్రామును రాయలేదు. బాటు ఉపయోగిస్తున్న ఖాతాకు నిర్వాహణాదికారాలు లేవు కాబట్టి, బాటుద్వారా బొమ్మలను తొలగించే అవకాశం లేదు, నాకు కూడా అటువంటి ఉద్దేశాలు లేవు. ఈ బాటు ప్రోగ్రాము, బొమ్మల పేజీలో తెలియ్దు అనే మూసను చేరుస్తుంది కాబట్టి, ఆ బొమ్మలన్నీ వర్గం:కాపీహక్కులు సందిగ్ధంలో ఉన్న బొమ్మలు అనే వర్గంలో చేరతాయి. ఆ వర్గాన్ని మనకు వీలునప్పుడు పరిశీలించి బొమ్మలను తొలగించడమో, లేదా మనమే వాటికి కాపీహక్కు మూసలను తగిలించడమో చేస్తూ ఉండాలి. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:24, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]


సాదారణంగా అప్లోడ్ ఎలా చేయాలో తెలియని వారే తప్పులు చేస్తుంటారు. అందువలన ఈ సమచారానికి 'మరింత సహాయానికి' లేదా 'మరిన్ని వివరాలకు' రచ్చబండలో రాయండి, లేదా సముదాయ పందిరిలో అప్లోడు గురించి క్షుణ్ణంగా చదవండి' అనే వాక్యాన్ని కూడా చేర్చమని. - విశ్వనాథ్
బాటు ద్వారా సభ్యులను హెచ్చరిస్తున్నప్పుడు మూస:లైసెన్సు వివరాలు ఇవ్వటం మరిచారు అనే మూసను subst చేస్తున్నాను. హెచ్చరిస్తున్నప్పుడు సభ్యులకు మరింత మెరుగైన సలాహాలను ఇవ్వడానికి ఈ మూసను మారిస్తే సరి పోతుంది. మీ సలహా ప్రకారం సందేశాన్ని మార్చటానికి ప్రయత్నిస్తాను. వీలయితే మీరే మార్చేయండి. __మాకినేని ప్రదీపు (+/-మా) 05:30, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]

నా వలన కాదు. మీరే మార్చండి. నెనర్లు.-విశ్వనాధ్. 05:50, 10 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]