Coordinates: 18°37′20″N 79°15′12″E / 18.622171°N 79.253197°E / 18.622171; 79.253197

జూలపల్లి మండలం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
→‎top: సి/ఏ
పంక్తి 24: పంక్తి 24:
# [[పెద్దాపూర్ (జూలపల్లి)|పెద్దాపూర్]]
# [[పెద్దాపూర్ (జూలపల్లి)|పెద్దాపూర్]]
# [[తేలుకుంట]]
# [[తేలుకుంట]]
# [[అబ్బాపురం]]
#[[అబ్బాపురం (జూలపల్లి మండలం)|అబ్బాపురం]]


==మూలాలు==
==మూలాలు==

12:30, 30 ఏప్రిల్ 2019 నాటి కూర్పు

జూలపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి జిల్లాలో ఉన్న 14 మండలాలో గల ఒక మండలం.[1]

జూలపల్లి
—  మండలం  —
తెలంగాణ పటంలో పెద్దపల్లి, జూలపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి, జూలపల్లి స్థానాలు
తెలంగాణ పటంలో పెద్దపల్లి, జూలపల్లి స్థానాలు
అక్షాంశరేఖాంశాలు: 18°37′20″N 79°15′12″E / 18.622171°N 79.253197°E / 18.622171; 79.253197
రాష్ట్రం తెలంగాణ
జిల్లా పెద్దపల్లి
మండల కేంద్రం జూలపల్లి
గ్రామాలు 7
ప్రభుత్వం
 - మండలాధ్యక్షుడు
జనాభా (2001)
 - మొత్తం 45,094
 - పురుషులు 22,575
 - స్త్రీలు 22,519
అక్షరాస్యత (2001)
 - మొత్తం 48.44%
 - పురుషులు 60.78%
 - స్త్రీలు 36.11%
పిన్‌కోడ్ 505525

ఈ మండల పరిధిలో 7 గ్రామాలు కలవు.

కరీంనగర్ జిల్లా నుండి పెద్దపల్లి జిల్లాకు మార్పు.

లోగడ జూలపల్లి గ్రామం/ మండలం కరీంనగర్ జిల్లా, పెద్దపల్లి రెవెన్యూ డివిజను పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా జూలపల్లి మండలాన్ని (1+06) ఏడు గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]

మండల జనాభా

2001 భారత జనగణన గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 45,094 - పురుషులు 22,575 - స్త్రీలు 22,519.

మండలంలోని రెవెన్యూ గ్రామాలు

  1. జూలపల్లి
  2. కుమ్మరికుంట
  3. కాచాపూర్
  4. వద్కాపూర్
  5. పెద్దాపూర్
  6. తేలుకుంట
  7. అబ్బాపురం

మూలాలు

  1. 1.0 1.1 తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 227  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016   

వెలుపలి లింకులు