పైగా ప్యాలెస్: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 111: | పంక్తి 111: | ||
== నిర్మాణం == |
== నిర్మాణం == |
||
దాదాపు 119 సంవత్సరాల క్రితం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా, రెండు అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో యూరోపియన్ శైలీలో ఈ ప్యాలెస్ రూపొందింది. ఈ ప్యాలెస్ కు 22 అడుగుల ఎత్తైన పెకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులు ఉన్నాయి. వాటి బాతురూం గదులు ఒక్కోటి 300 అడుగుల్లో ఉన్నాయి. |
దాదాపు 119 సంవత్సరాల క్రితం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా, రెండు అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో యూరోపియన్ శైలీలో ఈ ప్యాలెస్ రూపొందింది. ఈ ప్యాలెస్ కు 22 అడుగుల ఎత్తైన పెకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులు ఉన్నాయి. వాటి బాతురూం గదులు ఒక్కోటి 300 అడుగుల్లో ఉన్నాయి. రెండవ అంతస్తుకు చేరుకోడానికి కలపతో చేసిన మెట్లు చేయబడ్డాయి. |
||
== మూలాలు == |
== మూలాలు == |
17:38, 1 మే 2019 నాటి కూర్పు
పైగా ప్యాలెస్ | |
---|---|
సాధారణ సమాచారం | |
చిరునామా | బేగంపేట, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
ప్రస్తుత వినియోగదారులు | యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సులేట్ జనరల్, హైదరాబాద్ |
పూర్తి చేయబడినది | 1900 |
పైగా ప్యాలెస్ తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని బేగంపేటలో ఉన్న ప్యాలెస్. ఆరో నిజాం మీర్ మహబూబ్ ఆలీ ఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పనిచేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా 1900లో ఈ ప్యాలెస్‌ను నిర్మించుకున్నాడు.[1]
చరిత్ర
మీర్ మహబూబ్ అలీఖాన్ దగ్గర ప్రధానమంత్రిగా పైగా వంశానికి చెందిన నవాబ్ వికారుల్ ఉమ్రా పని చేసేవాడు. ఆ వంశం పేరుమీదుగా దీనిని పైగా ప్యాలెస్‌గా పేరు వచ్చింది. అయితే ఈ భవనం నిజాంకు నచ్చడంతో ఆయనకే బహుమతిగా ఇవ్వడం జరిగింది. మీర్ మహబూబ్ అలీఖాన్ తన కుటుంబసమేతంగా అప్పుడప్పుడు ఈ ప్యాలెస్ కు వచ్చేవాడు.[2]
నిజాం పాలన తరువాత ఈ ప్యాలెస్ ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఆ సమయంలో హైదరాబాదులోని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాన్సులేట్ జనరల్ కోసం కేటాయించారు. ప్రస్తుతం శుభకార్యాలకు, ఇతర కార్యక్రమాలకు ఈ ప్యాలెస్ వేదికగా మారింది.
నిర్మాణం
దాదాపు 119 సంవత్సరాల క్రితం రెండున్నర ఎకరాల్లో సువిశాలంగా, రెండు అంతస్తుల్లో అత్యాధునిక హంగులతో యూరోపియన్ శైలీలో ఈ ప్యాలెస్ రూపొందింది. ఈ ప్యాలెస్ కు 22 అడుగుల ఎత్తైన పెకప్పు ఉంది. మొదటి అంతస్తులో 20 గదులు ఉన్నాయి. వాటి బాతురూం గదులు ఒక్కోటి 300 అడుగుల్లో ఉన్నాయి. రెండవ అంతస్తుకు చేరుకోడానికి కలపతో చేసిన మెట్లు చేయబడ్డాయి.
మూలాలు
- ↑ నమస్తే తెలంగాణ, జందగీ వార్తలు (24 May 2018). "పైగా ప్యాలెస్". Archived from the original on 1 May 2019. Retrieved 1 May 2019.
- ↑ Telangana Today, SundayScape-Telangana Diaries (12 November 2017). "A palace straight out of a storybook". Kota Saumya. Archived from the original on 1 May 2019. Retrieved 1 May 2019.