అరవింద సమేత వీర రాఘవ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి రవిచంద్ర, పేజీ అరవింద సమేత వీర రాఘవ సినిమా ను అరవింద సమేత వీర రాఘవ కు తరలించారు: పేరు చివర్లో సినిమా అక్కర్లేదు.
(తేడా లేదు)

07:24, 5 మే 2019 నాటి కూర్పు

అరవింద సమేత వీర రాఘవ
దర్శకత్వంత్రివిక్రమ్ శ్రీనివాస్
రచనత్రివిక్రమ్ శ్రీనివాస్
నిర్మాతరాధాకృష్ణ చినబాబు
సంగీతంతమన్ ఎస్
విడుదల తేదీ
11-అక్టోబర్-2018
సినిమా నిడివి
161 నిమిషాలు
దేశంభారత దేశం
భాషతెలుగు

కథ

రాయలసీమ లో నల్లగుడి, కొమ్మద్ది అనే రెండు గ్రామాల మధ్య జరిగే ఫ్యాక్షన్ కథ. నల్లగుడి ఊరి పెద్ద బసి రెడ్డి(జగపతి బాబు), కొమ్మద్ది ఊరి పెద్ద నారప రెడ్డి (నాగబాబు). పేకాటలో ఓ చిన్న గొడవ కారణంగా రెండు గ్రామాల మధ్య వైరం మొదలయ్యాయి. నారపరెడ్డి బిడ్డ విదేశాల్లో చదువు ముగించుకుని ఊరికి వస్తాడు. కొడుకును ఇంటికి తీసుకెళ్తుండగా బసిరెడ్డి మనుషులు దాడి చేసి నారప రెడ్డిని చంపేస్తారు. వీర రాఘవ రెడ్డి తిరగబడి అందరినీ నరికేస్తాడు. తరువాత భామ్మ మాటలతో ఊరి జనాలను మార్చాలని, ఫ్యాక్షన్‌కు దూరంగా ఉండాలని హైదరాబాద్‌ వెళ్లిపోతాడు. అక్కడే అరవింద(పూజా హెగ్డే) తో ప్రేమలో పడతాడు. అరవిందను ఓ ప్రమాదం నుంచి కాపాడటంతో కథ మలుపు తిరుగుతుంది. అరవింద సాయంతో రెండు గ్రామాల మధ్య గొడవలను, కక్షలను చల్లార్చేందుకు ప్రయత్నిస్తాడు.

తారాగణం

  • ఎన్టీఆర్‌
  • పూజా హెగ్డే
  • జగపతి బాబు
  • నాగబాబు
  • ఈషా రెబ్బా
  • నవీన్‌ చంద్ర
  • రావూ రమేష్‌

మూలాలు