పిన్‌కోడ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
<br />
'''పిన్ కోడ్''' ([[ఆంగ్లం]] : '''Postal Index Number''' లేదా '''PIN''' లేదా '''Pincode''') '''తపాలా సూచిక సంఖ్య'''. ఈ విధానం భారత తపాలా సంస్థ వారిచే [[1972]] [[ఆగస్టు 15]] న ప్రవేశపెట్టబడింది.
[[దస్త్రం:Somnathpur pictorial cancellation.JPG|right|thumb|తపాలా పెట్టె, దీనిపై 'పిన్‌కోడ్' గలదు.]]
[[దస్త్రం:Somnathpur pictorial cancellation.JPG|right|thumb|తపాలా పెట్టె, దీనిపై 'పిన్‌కోడ్' గలదు.]]





<!--[[ఫైలు:PIN code of India.svg|right|thumb|Example of a PIN: [[మధ్యప్రదేశ్]] లోని [[ఉజ్జయిని]] పిన్‌కోడు.]]-->దీని సంఖ్య ఆరు అంకెలతో కూడి ఉంటుంది. దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన (Unique) పిన్‌ నెంబర్‌ను కేటాయించారు. దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా (Postal Regions) గా వర్గీకరించారు. పిన్‌కోడ్‌లో మొదటి అంకె వీటిని సూచిస్తుంది.


<!--[[ఫైలు:PIN code of India.svg|right|thumb|Example of a PIN: [[మధ్యప్రదేశ్]] లోని [[ఉజ్జయిని]] పిన్‌కోడు.]]-->
'''పిన్ కోడ్''' ([[ఆంగ్లం]] : '''Postal Index Number''' లేదా '''PIN''' లేదా '''Pincode''') '''తపాలా సూచిక సంఖ్య'''. విధానం భారత తపాలా సంస్థ వారిచే [[1972]] [[ఆగస్టు 15]] న ప్రవేశపెట్టబడింది.దీని సంఖ్య ఆరు అంకెలతో కూడి ఉంటుంది. దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన (Unique) పిన్‌ నెంబర్‌ను కేటాయించారు. దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా (Postal Regions) గా వర్గీకరించారు. పిన్‌కోడ్‌లో మొదటి అంకె వీటిని సూచిస్తుంది.


== నిర్మాణం ==
== నిర్మాణం ==

09:24, 5 మే 2019 నాటి కూర్పు


తపాలా పెట్టె, దీనిపై 'పిన్‌కోడ్' గలదు.



పిన్ కోడ్ (ఆంగ్లం : Postal Index Number లేదా PIN లేదా Pincode) తపాలా సూచిక సంఖ్య. ఈ విధానం భారత తపాలా సంస్థ వారిచే 1972 ఆగస్టు 15 న ప్రవేశపెట్టబడింది.దీని సంఖ్య ఆరు అంకెలతో కూడి ఉంటుంది. దేశంలోని ప్రధాన తపాలా కార్యాలయాలకు నిర్దిష్టమైన (Unique) పిన్‌ నెంబర్‌ను కేటాయించారు. దేశాన్ని మొత్తం 8 తపాలా ప్రాంతాలుగా (Postal Regions) గా వర్గీకరించారు. పిన్‌కోడ్‌లో మొదటి అంకె వీటిని సూచిస్తుంది.

నిర్మాణం

భారత్ లో ప్రధానంగా 8 పిన్‌కోడ్ ప్రాంతాలు గలవు. పిన్‌కోడ్ లోని మొదటి అంకె తపాలా కార్యాలయం గల 'ప్రాంతాన్ని'; రెండవ అంకె 'ఉప-ప్రాంతాన్ని'; మూడవ అంకె 'జిల్లాను'; ఆఖరి మూడు అంకెలు 'వ్యక్తిగత తపాలా కార్యాలయాల సంఖ్యను' సూచిస్తాయి.భారత్ లో 9 పిన్‌కోడు ప్రాంతాలు గలవు, ఇవి భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కవర్ చేస్తాయి.

ఉదా:- ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌, హిమాచల్‌ప్రదేశ్‌, కాశ్మీరు రాష్ట్రాలు ఒకటో డివిజన్‌లో ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్‌, కర్నాటక రాష్ట్రాలు 5వ డివిజన్‌లో ఉన్నాయి. బీహార్‌, జార్ఖండ్‌ రాష్ట్రాలు 8వ డివిజన్‌లో ఉన్నాయి. ఇలా ప్రతి డివిజన్లో ఉన్న రాష్ట్రాలను ఉపవర్గీకరణ (sub class) చేసి, వాటికీ అంకెల్ని కేటాయించారు. పిన్‌కోడ్‌లో రెండో అంకె అదే. ఉదాహరణకు 11 అంటే ఢిల్లీ అన్నమాట. 20 నుంచి 28 వరకు ఉత్తర ప్రదేశ్‌, 29ను ఉత్తరాంచల్‌కు కేటాయించారు. ఆంధ్రప్రదేశ్‌కి 50 నుంచి 53, కర్నాటకకి 56 నుంచి 59 కేటాయించారు. ఇక పిన్‌కోడ్‌లో మూడో అంకె ఆ రాష్ట్రంలో జిల్లాల బృందాన్ని (Cluster of districts) సూచిస్తుంది. ఉదాహరణకు 506 అంటే వరంగల్‌. 500 అంటే హైదరాబాద్‌. పిన్‌కోడ్‌లో చివరి మూడంకెలూ ఆయా జిల్లాల్లోని మండళ్లను, ప్రధాన, ఉప ప్రధాన పోస్టాఫీసులను సూచిస్తాయి. అమెరికాలో అయిందంకెల తపాలా కోడ్‌ ఉంది. దీన్ని ZIP (Zone Improvement Plan) కోడ్‌ అంటారు.

పిన్‌కోడులో గల మొదటి 2 అంకెలు తపాలా సర్కిల్
11 ఢిల్లీ
12 and 13 హర్యానా
14 to 16 పంజాబ్
17 హిమాచల్ ప్రదేశ్
18 to 19 జమ్మూ & కాశ్మీరు
20 to 28 ఉత్తరప్రదేశ్
30 to 34 రాజస్థాన్
36 to 39 గుజరాత్
40 to 44 మహారాష్ట్ర
45 to 49 మధ్యప్రదేశ్
50 to 53 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
56 to 59 కర్నాటక
60 to 64 తమిళనాడు
67 to 69 కేరళ
70 to 74 పశ్చిమ బెంగాల్
75 to 77 ఒడిషా
78 అస్సాం
79 ఈశాన్య భారత్
80 to 85 బీహారు మరియు జార్ఖండు

ఇవీ చూడండి

  • భారతీయ తపాలా సేవ

మూలాలు

బయటి లింకులు