143 (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 68: పంక్తి 68:


{{Track listing
{{Track listing
| extra_column = Singer(s)
| extra_column = గాయకులు
| title1 = Endukani
| title1 = ఎందుకని
| extra1 = [[Chakri (music director)|Chakri]]
| extra1 = [[చక్రి]]
| lyrics1 = [[Kandikonda]]
| lyrics1 = [[కందికొండ యాదగిరి]]
| length1 = 5:37
| length1 = 5:37



19:20, 16 మే 2019 నాటి కూర్పు

143 (ఐ మిస్ యు)
143 సినిమా పోస్టర్
దర్శకత్వంపూరీ జగన్నాథ్
రచనఅర్జున్-ప్రసాద్ బ్రదర్స్
నిర్మాతపూరీ జగన్నాథ్
తారాగణంసాయిరాం శంకర్, సమీక్ష,నాగబాబు
ఛాయాగ్రహణంశ్యామ్ కె. నాయుడు
కూర్పుమార్తాండ్ కె. వెంకటేష్
సంగీతంచక్రి
పంపిణీదార్లువైష్ణో అకాడమీ
విడుదల తేదీ
ఆగష్టు 27, 2004
సినిమా నిడివి
143 నిముషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

143 (ఐ మిస్ యు) 2004, ఆగష్టు 27న విడుదలైన తెలుగు చలనచిత్రం. వైష్ణో అకాడమీ పతాకంపై పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సాయిరాం శంకర్, సమీక్ష,నాగబాబు, బ్రహ్మానందం, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆశా సైని, బ్రహ్మాజీ, ఎం. ఎస్. నారాయణ, ఆలీ తదితరులు ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించాడు.[1]

కథ

నటవర్గం

సాంకేతికవర్గం

పాటలు

చక్రి సంగీతంలో మారుతి మ్యాజిక్ ద్వారా 2004, ఆగష్టు 5న పాటలు విడుదల అయ్యాయి. ఈ వేడుకకు నాగార్జున అక్కినేని, జూ. ఎన్టీయార్, సుమంత్ విచ్చేసి పాటలను విడుదల చేశారు.[2]

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."ఎందుకని"కందికొండ యాదగిరిచక్రి5:37
2."Kalalona"KandikondaChakri4:44
3."Le le le lelele thalle..."sudra appu( AA Intlo fame)Chakri, Pallavi4:37
4."Orori Devuda"KandikondaRavivarma, Sunanda4:33
5."Raragamai"ChandraboseChakri, Kousalya4:51
6."Tha Thadi"Bhaskarabhatla RavikumarAadarshini, Venu3:56

మూలాలు

  1. "143 review". idlebrain. Retrieved 16 May 2019.
  2. "143 audio launch". idlebrain. Retrieved 16 May 2019.

ఇతర లంకెలు

"https://te.wikipedia.org/w/index.php?title=143_(సినిమా)&oldid=2657933" నుండి వెలికితీశారు