వాడుకరి చర్చ:అరుణ: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Created page with ' <div style="align: center; padding: 1em; border: solid 2px Orange; background-color: Orange;"> <center ><font size="+1" color="Black">{{PAGENAME}} గారు,...'
 
పంక్తి 25: పంక్తి 25:
'''కొన్ని ఉపయోగకరమైన లింకులు:''' [[వికీపీడియా:పరిచయము|పరిచయము]] • [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] • [[వికీపీడియా:పాఠం|పాఠం]] • [[వికీపీడియా:ఐదు మూలస్థంబాలు|వికిపీడియా 5 మూలస్థంబాలు]] • [[సహాయము:సూచిక|సహాయ సూచిక]] • [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] • [[వికీపీడియా:శైలి|శైలి మాన్యువల్]] • [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]
'''కొన్ని ఉపయోగకరమైన లింకులు:''' [[వికీపీడియా:పరిచయము|పరిచయము]] • [[వికీపీడియా:5 నిమిషాల్లో వికీ|5 నిమిషాల్లో వికీ]] • [[వికీపీడియా:పాఠం|పాఠం]] • [[వికీపీడియా:ఐదు మూలస్థంబాలు|వికిపీడియా 5 మూలస్థంబాలు]] • [[సహాయము:సూచిక|సహాయ సూచిక]] • [[వికీపీడియా:సహాయ కేంద్రం|సహాయ కేంద్రం]] • [[వికీపీడియా:శైలి|శైలి మాన్యువల్]] • [[వికీపీడియా:ఇసుకపెట్టె|ప్రయోగశాల]]
02:51, 5 మే 2019 [[వాడుకరి:Gokulellanki|Gokulellanki]] ([[వాడుకరి చర్చ:Gokulellanki|చర్చ]]) 06:09, 6 మే 2019 (UTC)
02:51, 5 మే 2019 [[వాడుకరి:Gokulellanki|Gokulellanki]] ([[వాడుకరి చర్చ:Gokulellanki|చర్చ]]) 06:09, 6 మే 2019 (UTC)

== సినిమా వ్యాసాల్లో ఫోటోలు-కాపీహక్కులు ==

{{Ping|అరుణ}} గారూ, నమస్తే. మీతో [[చర్చ:2018 లో విడుదలై 50 రోజులు ఆడిన సినిమాలు]] చర్చా పేజీలో ప్రారంభించిన చర్చను ఇక్కడ కొనసాగిస్తున్నాను. "సినిమా పేజీ కి ఫోటో ఎలా అప్ లోడ్ చెయ్యాలో చెప్పగలరు" అని కదా అడిగారు. తెలుగు వికీపీడియాలో ఫోటోలు ఎలా ఎక్కించాలో తెలసుకోవడానికి ముందు ఇక్కడ కాపీహక్కుల సంగతులు కొంత తెలియాలి.
* '''వికీపీడియా కాపీహక్కులు''':
** వికీపీడియాలో ఉన్న ఫోటోలు, సమాచారం వంటివి సాధారణంగా "వాడుకోవడానికి ఎవరినీ ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేని" కాపీహక్కుల లైసెన్సుల్లో ఉండాలి.
** ఉదాహరణకు వచ్చే శుక్రవారం విడుదలయ్యే సినిమాల సంగతి తీసుకోండి. వాటి పోస్టర్లన్నిటికీ కాపీహక్కులు ఉంటాయి. వాటిని వాడుకోవలంటే చట్టపరంగా ముందుగా నిర్మాతని అనుమతి తీసుకోవాలి. అలాంటి లైసెన్సు ఉన్నవాటిని మనం నేరుగా వికీపీడియాలోకి ఎక్కించలేం.
** అదే విజయా వారి [[మిస్సమ్మ (1955 సినిమా)|మిస్సమ్మ]] పోస్టరు తీసుకున్నారనుకోండి. సినిమా విడుదలై 60 ఏళ్ళు కావడం చేత దాని కాపీహక్కులు చెల్లిపోయాయి. అంటే ఇప్పుడు కాపీహక్కులు ఎవరికీ ఉండవన్నమాట. అలానే సంస్థలో పనిచేసిన ఉద్యోగి వేసిన పోస్టరు కాబట్టి మొదట భారతదేశంలో పబ్లిషై 60 ఏళ్ళు కావడంతో భారత కాపీహక్కుల చట్టం ప్రకారం దాని కాపీహక్కులూ చెల్లిపోయాయి. కాబట్టి హాయిగా అనుమతి అక్కరలేకుండా వాడొచ్చు.
* '''ఐతే కొత్త సినిమా పోస్టరులు వికీపీడియాలో ఎలా పెడుతున్నారు?'''
** అని మీరంటే - దానికొక మార్గం ఉందంటాను. ఫెయిర్ యూజ్ లేక సముచిత వినియోగం అని ఓ క్లాజు ఉంది. దాని ప్రకారం ఓ సినిమా పేజీలో పోస్టరు ఇటీవలే వచ్చిన సినిమాదైనా, పోస్టరు రిజల్యూషన్ బాగా తగ్గించి ఎక్కించవచ్చు.
* '''ఎలా ఎక్కించాలి?'''
# మీకు వికీపీడియా పేజీలో ఎడమచేతి వైపున వరుసగా వివిధ లింకులతో కాలమ్ కనిపిస్తోంది కదా, దానిలో పరికరాల పెట్టె అన్న విభాగంలో దస్త్రపు ఎక్కింపు అని ఉంటుంది. దానిపై నొక్కండి.
# "ఎక్కింపు ఫారం మొదలుపెట్టడానికి ఇక్కడ నొక్కండి" అని ఓ బటన్ వస్తుంది దానిపై నొక్కండి.
# అప్పుడు వచ్చిన ఫారంలో browse అన్నదానిపై నొక్కి మీరు అప్పటికే రిజల్యూషన్ తగ్గించి పెట్టుకున్న పోస్టరు ఎక్కించండి.
# అలానే సరైన పేరు (ఉదాహరణకు: attarintiki_daredi_poster.jpg) పెట్టండి.
# మీ ఫైలు గురించి కింద "దయచేసి ఈ ఫైల్ లోని విషయానికి క్లుప్త వివరణఇవ్వండి." అన్నదగ్గర సరైన వివరణ ఇవ్వండి (ఉదాహరణకు: [[అత్తారింటికి దారేది]] సినిమా పోస్టరు).
# "అంకం 3: మూలము మరియు నకలుహక్కుల సమాచారం ఇవ్వండి" అన్నదగ్గర నేను పైన చెప్పిన వివరాలు మనసులో ఉంచుకుని సరైన ఎంపిక చేయండి.
## అంటే మీరు ఎక్కించే పోస్టరు 60 ఏళ్ళ మునుపు కాక ఇటీవల వచ్చిన భారతీయ సినిమా అనుకోండి. "ఇది నకలుహక్కులగల ఉచితంకాని కృతి, కాని ఇది సముచిత వినియోగానికి సరిపోతుందని నేను భావిస్తాను." అన్నది ఎంపిక చేసుకోండి.
### ఆపైన ఓపెన్ అయ్యేవాటిలో "ఈ ఫైల్ వాడబడే వ్యాసం: " అన్న ఆప్షన్ దగ్గర ఆ సినిమాకి వికీపీడియాలో పేరేమి ఉందో అది పెట్టండి (ఉదాహరణకు అత్తారింటికి దారేది, మాయాబజార్ (2006 సినిమా), ఇలాగ)
## "ఉచితం కాని వాడుక హేతువులు" అన్న దగ్గర "ఇది కృతి యొక్క అధికారిక ముఖచిత్రం." అన్నది ఎంచుకోండి.
## "క్రిందనివ్వబడిన ఎంపికలలో ఏది ఈ అంశాన్ని బాగా వివరిస్తుంది?" అని ఓపెన్ అవుతుంది. అక్కడ సినిమా పోస్టరు అన్నది ఎంపిక చేసుకుని, కృతికర్తగా నిర్మాత పేరు, ముద్రితమైన తేదీగా సినిమా విడుదల సంవత్సరం, మూలం:లో మీరు ఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే దాని లంకె ఇవ్వండి.
## "అందువలన, ఈ ఫైల్ వాడుక ఎందుకని కనీసఅవసరాలకు మాత్రమే అని వివరించండి.. " అన్నదానిలో కాస్త వివరణ ఇవ్వండి.
అలా చేస్తే ఫోటో సరైన లైసెన్సుతో చక్కగా ఎక్కుతుంది. ముందు ఇలా ఎక్కించడం నేర్చుకుంటే దాన్ని పేజీలో వాడడం తేలికే. ఈ వివరణను కుప్పుస్వామయ్యర్ మేడ్ డిఫికల్టు అన్నట్టు చెప్పివుంటే క్షమించండి. :-) --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 13:36, 17 మే 2019 (UTC)

13:36, 17 మే 2019 నాటి కూర్పు

అరుణ గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!

అరుణ గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.

  • వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. వీలయినంత త్వరగా వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి తెలుగులో రచనలు చెయ్యడం మరియు టైపింగు సహాయం మరియు కీ బోర్డు చదవండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు. అందులో మీ సహకారం అందించండి.
  • దిద్దుబాటు పెట్టె పై భాగంలో ని కలంతోసంతకం వున్న బొమ్మ పై ( లేక ) నొక్కిన లేక నాలుగు టిల్డెలతో (~~~~) ఇలా సంతకం చేస్తే మీ పేరు, తేదీ, టైము ముద్రితమౌతాయి. (ఇది చర్చా పేజీలకు మాత్రమే పరిమితం, చర్చ ఎవరు జరిపారో తెలియడానికి, వ్యాసాలలో చెయ్యరాదు.)
  • తెలుగు వికీ సభ్యులు అభిప్రాయాలు పంచుకొనే తెవికీ గూగుల్ గుంపులో చేరండి మరియు ఫేస్బుక్ వాడేవారైతే తెవికీ సముదాయ పేజీ ఇష్టపడండి.
  • మీరు ఈ సైటు గురించి అభిప్రాయాలు ఇక్కడ వ్రాయండి అభిప్రాయాలు

తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం.   Gokulellanki (చర్చ) 06:09, 6 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]



ఈ నాటి చిట్కా...
వికీపీడీయా శైలి!

వికీపీడియాలో వ్యాసాలు ఏ శైలిలో ఉండాలన్నదానికి కొన్ని మార్గదర్శకాలు ఉన్నాయి. వికీపీడియా:శైలి చూడండి. కానీ వీటిని చదవడం మీకు విసుగనిపిస్తే, బాగా రాయబడ్డ (ఉదాహరణకు ఈ వారం వ్యాసాల జాబితా) వ్యాసాలు చదివితే శైలి మీకే అర్థమవుతుంది.

నిన్నటి చిట్కా - రేపటి చిట్కా

తనంతట తాను ప్రతిరోజూ తాజాఅయ్యే చిట్కాను తెలుసుకోవడానికి మీ సభ్య పేజీలో
{{ఈ నాటి చిట్కా}}ను చేర్చండి.

కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము5 నిమిషాల్లో వికీపాఠంవికిపీడియా 5 మూలస్థంబాలుసహాయ సూచికసహాయ కేంద్రంశైలి మాన్యువల్ప్రయోగశాల 02:51, 5 మే 2019 Gokulellanki (చర్చ) 06:09, 6 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]

సినిమా వ్యాసాల్లో ఫోటోలు-కాపీహక్కులు

@అరుణ: గారూ, నమస్తే. మీతో చర్చ:2018 లో విడుదలై 50 రోజులు ఆడిన సినిమాలు చర్చా పేజీలో ప్రారంభించిన చర్చను ఇక్కడ కొనసాగిస్తున్నాను. "సినిమా పేజీ కి ఫోటో ఎలా అప్ లోడ్ చెయ్యాలో చెప్పగలరు" అని కదా అడిగారు. తెలుగు వికీపీడియాలో ఫోటోలు ఎలా ఎక్కించాలో తెలసుకోవడానికి ముందు ఇక్కడ కాపీహక్కుల సంగతులు కొంత తెలియాలి.

  • వికీపీడియా కాపీహక్కులు:
    • వికీపీడియాలో ఉన్న ఫోటోలు, సమాచారం వంటివి సాధారణంగా "వాడుకోవడానికి ఎవరినీ ముందస్తుగా అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేని" కాపీహక్కుల లైసెన్సుల్లో ఉండాలి.
    • ఉదాహరణకు వచ్చే శుక్రవారం విడుదలయ్యే సినిమాల సంగతి తీసుకోండి. వాటి పోస్టర్లన్నిటికీ కాపీహక్కులు ఉంటాయి. వాటిని వాడుకోవలంటే చట్టపరంగా ముందుగా నిర్మాతని అనుమతి తీసుకోవాలి. అలాంటి లైసెన్సు ఉన్నవాటిని మనం నేరుగా వికీపీడియాలోకి ఎక్కించలేం.
    • అదే విజయా వారి మిస్సమ్మ పోస్టరు తీసుకున్నారనుకోండి. సినిమా విడుదలై 60 ఏళ్ళు కావడం చేత దాని కాపీహక్కులు చెల్లిపోయాయి. అంటే ఇప్పుడు కాపీహక్కులు ఎవరికీ ఉండవన్నమాట. అలానే సంస్థలో పనిచేసిన ఉద్యోగి వేసిన పోస్టరు కాబట్టి మొదట భారతదేశంలో పబ్లిషై 60 ఏళ్ళు కావడంతో భారత కాపీహక్కుల చట్టం ప్రకారం దాని కాపీహక్కులూ చెల్లిపోయాయి. కాబట్టి హాయిగా అనుమతి అక్కరలేకుండా వాడొచ్చు.
  • ఐతే కొత్త సినిమా పోస్టరులు వికీపీడియాలో ఎలా పెడుతున్నారు?
    • అని మీరంటే - దానికొక మార్గం ఉందంటాను. ఫెయిర్ యూజ్ లేక సముచిత వినియోగం అని ఓ క్లాజు ఉంది. దాని ప్రకారం ఓ సినిమా పేజీలో పోస్టరు ఇటీవలే వచ్చిన సినిమాదైనా, పోస్టరు రిజల్యూషన్ బాగా తగ్గించి ఎక్కించవచ్చు.
  • ఎలా ఎక్కించాలి?
  1. మీకు వికీపీడియా పేజీలో ఎడమచేతి వైపున వరుసగా వివిధ లింకులతో కాలమ్ కనిపిస్తోంది కదా, దానిలో పరికరాల పెట్టె అన్న విభాగంలో దస్త్రపు ఎక్కింపు అని ఉంటుంది. దానిపై నొక్కండి.
  2. "ఎక్కింపు ఫారం మొదలుపెట్టడానికి ఇక్కడ నొక్కండి" అని ఓ బటన్ వస్తుంది దానిపై నొక్కండి.
  3. అప్పుడు వచ్చిన ఫారంలో browse అన్నదానిపై నొక్కి మీరు అప్పటికే రిజల్యూషన్ తగ్గించి పెట్టుకున్న పోస్టరు ఎక్కించండి.
  4. అలానే సరైన పేరు (ఉదాహరణకు: attarintiki_daredi_poster.jpg) పెట్టండి.
  5. మీ ఫైలు గురించి కింద "దయచేసి ఈ ఫైల్ లోని విషయానికి క్లుప్త వివరణఇవ్వండి." అన్నదగ్గర సరైన వివరణ ఇవ్వండి (ఉదాహరణకు: అత్తారింటికి దారేది సినిమా పోస్టరు).
  6. "అంకం 3: మూలము మరియు నకలుహక్కుల సమాచారం ఇవ్వండి" అన్నదగ్గర నేను పైన చెప్పిన వివరాలు మనసులో ఉంచుకుని సరైన ఎంపిక చేయండి.
    1. అంటే మీరు ఎక్కించే పోస్టరు 60 ఏళ్ళ మునుపు కాక ఇటీవల వచ్చిన భారతీయ సినిమా అనుకోండి. "ఇది నకలుహక్కులగల ఉచితంకాని కృతి, కాని ఇది సముచిత వినియోగానికి సరిపోతుందని నేను భావిస్తాను." అన్నది ఎంపిక చేసుకోండి.
      1. ఆపైన ఓపెన్ అయ్యేవాటిలో "ఈ ఫైల్ వాడబడే వ్యాసం: " అన్న ఆప్షన్ దగ్గర ఆ సినిమాకి వికీపీడియాలో పేరేమి ఉందో అది పెట్టండి (ఉదాహరణకు అత్తారింటికి దారేది, మాయాబజార్ (2006 సినిమా), ఇలాగ)
    2. "ఉచితం కాని వాడుక హేతువులు" అన్న దగ్గర "ఇది కృతి యొక్క అధికారిక ముఖచిత్రం." అన్నది ఎంచుకోండి.
    3. "క్రిందనివ్వబడిన ఎంపికలలో ఏది ఈ అంశాన్ని బాగా వివరిస్తుంది?" అని ఓపెన్ అవుతుంది. అక్కడ సినిమా పోస్టరు అన్నది ఎంపిక చేసుకుని, కృతికర్తగా నిర్మాత పేరు, ముద్రితమైన తేదీగా సినిమా విడుదల సంవత్సరం, మూలం:లో మీరు ఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేస్తే దాని లంకె ఇవ్వండి.
    4. "అందువలన, ఈ ఫైల్ వాడుక ఎందుకని కనీసఅవసరాలకు మాత్రమే అని వివరించండి.. " అన్నదానిలో కాస్త వివరణ ఇవ్వండి.

అలా చేస్తే ఫోటో సరైన లైసెన్సుతో చక్కగా ఎక్కుతుంది. ముందు ఇలా ఎక్కించడం నేర్చుకుంటే దాన్ని పేజీలో వాడడం తేలికే. ఈ వివరణను కుప్పుస్వామయ్యర్ మేడ్ డిఫికల్టు అన్నట్టు చెప్పివుంటే క్షమించండి. :-) --పవన్ సంతోష్ (చర్చ) 13:36, 17 మే 2019 (UTC)[ప్రత్యుత్తరం]