టెక్కలి శాసనసభ నియోజకవర్గం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి Reverted 1 edit by 2405:204:5020:4C13:86DA:3111:1AC8:FF93 (talk) to last revision by ChaduvariAWBNew. (TW)
ట్యాగులు: AutoWikiBrowser రద్దుచెయ్యి
పంక్తి 7: పంక్తి 7:
* [[కోటబొమ్మాళి]]
* [[కోటబొమ్మాళి]]


==ఎన్నికైన శాసనసభసభ్యులు== KINCHARAAPU ATCHENNAIDU, KORLA REVATHI PATHI,KORLA BHARATHI
==ఎన్నికైన శాసనసభసభ్యులు==


==2009 ఎన్నికలు==
==2009 ఎన్నికలు==

13:09, 23 మే 2019 నాటి కూర్పు

శ్రీకాకుళం జిల్లా లోని 15 శాసనసభ నియోజకవర్గాలలో టెక్కలి శాసనసభ నియోజకవర్గం ఒకటి.

ఈ నియోజకవర్గ పరిధిలోని మండలాలు

ఎన్నికైన శాసనసభసభ్యులు

2009 ఎన్నికలు

  1. కొర్ల రేవతీపతి - కాంగ్రెస్ - 47,513 వోట్లు (విజేత)
  2. కింజరపు అచ్చన్నాయుడు - తెలుగు దేశం పార్టీ - 45,620 వోట్లు
  3. దువ్వాడ శ్రీనివాస్ - ప్రజారాజ్యం పార్టీ - 36,552
  4. బొబ్బిలి సూరమ్మ - భారతీయ జనతా పార్టీ - 2,616
  5. చంద్ర శేఖర్ పట్నాయిక్ - లోక్ సత్తా పార్టీ - 2,216
  6. ప్రకాష్ బలగ - స్వతంత్ర అభ్యర్థి - 1,933

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు

ఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.

సంవత్సరం అసెంబ్లీ నియోజకవర్గం సంఖ్య పేరు నియోజక వర్గం రకం గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు
2014 122 Tekkali GEN కింజరాపు అచ్చంనాయుడు M తె.దే.పా 81167 Duvvada Srinivas M YSRC 72780
2009 122 Tekkali GEN Revatipathi Korla M INC 47513 కింజరాపు అచ్చంనాయుడు M తె.దే.పా 45620
2009 By Polls Tekkali GEN Korla Bharathi M INC 59250 Atchannaidu K. M TD 52077
2004 3 Tekkali GEN హనుమంతు అప్పయ్యదొర M INC 49480 L.Lnaidu M తె.దే.పా 32209
1999 3 Tekkali GEN Revatipathi Korla M తె.దే.పా 49012 హనుమంతు అప్పయ్యదొర M INC 42960
1995 By Polls Tekkali GEN A.P. Hanumanthu M తె.దే.పా 48050 Peerupalli V. Rao M INC 25853
1994 3 Tekkali GEN N.T. Rama Rao M తె.దే.పా 66200 Babu Rao Vajja M INC 25310
1989 3 Tekkali GEN Duvvada Nagavali F తె.దే.పా 44272 Sattaru Lokanadham M INC 36838
1985 3 Tekkali GEN Saroja Varada F తె.దే.పా 42487 Duvvada Venkata Ramarao M INC 20916
1983 3 Tekkali GEN Attada Janardhana Rao M IND 35274 Lokanadham Naidu Sattaru M INC 15558
1978 3 Tekkali GEN Bammaidi Narayanaswami M JNP 36206 Satharu Lakanadham Naidu M INC 22502
1972 3 Tekkali GEN Sattaru Lokanadham Naidu M INC 29502 Suggu Bhimeswara Rao M SWA 14998
1967 3 Tekkali GEN N. Ramulu M SWA 20749 B. Lakshminarayanamma F INC 11802
1962 4 Tekkali GEN Ronanki Satyanarayana M SWA 23588 రొక్కం లక్ష్మీనరసింహ దొర M INC 14390
1955 4 Tekkali GEN రొక్కం లక్ష్మీనరసింహ దొర M INC 11252 Bendi Kumanna M IND 10716

రొక్కం లక్ష్మీనరసింహదొర[1]

ఆయన కాంగ్రెస్ పార్టీ సభ్యుడు. న్యాయవాద పట్టభద్రుడు. 1925 న్యాయవాదవృత్తి చేపట్టాడు. శ్రీకాకుళంజిల్లా బార్ అసోషియేషన్ అధ్యక్షునిగానూ, ఇదివరలో గంజాంజిల్లా బోర్డు సభ్యుడునిగా, ఆంధ్ర విశ్వవిద్యాలయ సెనేటు సభ్యునిగా, శ్రీకాకుళం కోపరేటివ్ సెంట్రల్ బ్యాంకు సలహాసంఘం అధ్యక్షునిగా తన సేవలనందిచాడు. 1952 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. కుప్పుస్వామి ప్రాథమిక విద్యావిచారణసంఘంలో, దేవాదాయ ధర్మాదాయ కమిటీలో, భూ సంస్కరణల కమిటీలో సభ్యుడు, ఆంధ్ర శాసనసభాద్యక్షునిగా యుండేవారు. ఆయన స్వగ్రామం కురుదు, కొత్తపల్లి పోష్టు.

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. ఆంధ్ర శాసనసభ్యులు 1955. గుంటూరు: యన్. సత్యనారాయణరావు. p. 2. Retrieved 8 June 2016.