తెలంగాణ రాష్ట్ర సమితి: కూర్పుల మధ్య తేడాలు
→ఎన్నికలు: 2018 elections love kcr gealavadaniki reasons ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
Hydkarthik (చర్చ | రచనలు) |
||
పంక్తి 118: | పంక్తి 118: | ||
| 17 |
| 17 |
||
| 0 <ref name="ReferenceA"/> |
| 0 <ref name="ReferenceA"/> |
||
|- |
|||
|}2018 |
|||
| 2019 |
|||
| లోక్ సభ |
|||
| 9 |
|||
| 17 |
|||
| 0 <ref name="ReferenceA"/> |
|||
|} |
|||
==మూలాలు== |
==మూలాలు== |
13:01, 25 మే 2019 నాటి కూర్పు
తెలంగాణ రాష్ట్ర సమితి | |
---|---|
నాయకత్వం | కె.చంద్రశేఖరరావు |
ప్రధాన కార్యదర్శి | కే.కేశవరావు |
స్థాపన | 2001 ఏప్రిల్ 27 |
ప్రధాన కార్యాలయం | బంజారాహిల్స్, హైదరాబాదు |
పత్రిక | నమస్తే తెలంగాణా |
సిద్ధాంతం | తెలంగాణా వాదం |
తెలంగాణా అసెంబ్లీ | 88 / 119 |
లోక్ సభ | 11 / 545 |
రాజ్య సభ | 6 / 245 |
ఓటు గుర్తు | |
కారు | |
వెబ్ సిటు | |
http://www.trspartyonline.org/ | |
జెండా | |
తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర స్థాపనే ఏకైక లక్ష్యంగా ఏర్పడింది. 2001 ఏప్రిల్ 27 న అప్పటి ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ ఉపసభాపతి, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తన పదవికి, శాసనసభా సభ్యత్వానికి, మరియు తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి వి. ప్రకాశ్ వంటి కొందరు నాయకులతో కలిసి తెరాసను ఏర్పాటు చేశాడు.ఆలె నరేంద్ర, సత్యనారాయణరెడ్డి, లాంటి కొందరు నాయకులు తెరాసను విడిచి వెళ్ళారు. నిజాం మనుమరాలు సలీమా బాషా (అస్మత్ బాషా కుమార్తె), ఆమె కుమార్తె రఫత్షా ఆజంపురాలు తెలంగాణకు మద్దతు ప్రకటించారు. పాతబస్తీలోని ముస్లిం వర్గాలు తెలంగాణకు వ్యతిరేకం కాదని అన్నారు.
ఎన్నికలు
2014 ఎన్నికలు
తెలంగాణ ఏర్పాటు బిల్లు ఆమోదం పొందిన తరువాత జరిగిన 2014 శాసనసభ ఎన్నికలో అత్యధిక స్థానాలు గెలుపొంది కే.సి.ఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణాలో తొలి ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
శాసనసభ ఎన్నికల ఫలితాలు
సంవత్సరం | ఎన్నికలు | గెలిచిన స్థానాలు | పోటీ చేసిన స్థానాలు | ధరావతు కోల్పోయిన స్థానాలు |
---|---|---|---|---|
2004 | శాసనసభ | 26 | 54 | 17[1] |
2008 | శాసనసభ (ఉపఎన్నిక) |
7 | 16 | 2[2] |
2009 | శాసనసభ | 10 | 45 | 13[3] |
2010 | శాసనసభ (ఉపఎన్నిక) |
11 | 11 | 0 |
2011 | శాసనసభ (ఉపఎన్నిక) |
1 | 1 | 0 |
2012 | శాసనసభ (ఉపఎన్నిక) |
4 | 5 | 0 |
2012 | శాసనసభ (ఉపఎన్నిక) |
1 | 1 | 0 |
2014 | శాసనసభ | 63 | 119 | 0[3] |
లోక్ సభ ఫలితాలు
సంవత్సరం | ఎన్నికలు | గెలిచిన స్థానాలు | పోటీ చేసిన స్థానాలు | ధరావతు కోల్పోయిన స్థానాలు |
---|---|---|---|---|
2004 | లోక్ సభ | 5 | 22[4] | 17 |
2008 | లోక్ సభ (ఉపఎన్నిక) |
2 | 4 | 0 |
2009 | లోక్ సభ | 2 | 9 | 1 [5] |
2014 | లోక్ సభ | 11 | 17 | 0 [5] |
2019 | లోక్ సభ | 9 | 17 | 0 [5] |
మూలాలు
- ↑ http://eci.nic.in/eci_main/StatisticalReports/SE_2004/StatisticalReports_AP_2004.pdf
- ↑ Front Page : TRS receives a setback in by-polls. The Hindu (2008-06-02). Retrieved on 2013-07-28.
- ↑ 3.0 3.1 http://eci.nic.in/eci_main/StatisticalReports/AE2009/Statistical_Report_AP2009.pdf
- ↑ http://eci.nic.in/eci_main/StatisticalReports/LS_2004/Vol_I_LS_2004.pdf
- ↑ 5.0 5.1 5.2 http://eci.nic.in/eci_main/archiveofge2009/Stats/VOLI/13_PerformanceOfStateParty.pdf