వాడుకరి చర్చ:Navamoini: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త వ్యాసపు పెట్టె
బాటు: బొమ్మ:Ferdowsi_Memorial.jpgకి లైసెన్సు హెచ్చరిక
పంక్తి 84: పంక్తి 84:


నా పేజీలో ఉన్న కొత్తవ్యాసం సృష్టించే పెట్టెకు తెలుగు లిపి స్క్రిప్టును జతచేయలేదు. కాబట్టి ఆంగ్లంలోనే అకరాలు వస్తాయి. ప్రస్తుతానికి "అన్వేషణ" పెట్టె మరియు మార్పులు చేసే పెట్టెలో మాత్రమే తెలుగులో టైపు చేయగలుగుతారు. త్వరలోనే ఈ పెట్టెను కూడా దానికి కలుపుతాను. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చర్చ]] • [[Special:Contributions/Mpradeep|దిద్దుబాట్లు]] • [[User:Mpradeep/సంతకం|మార్చు]])</small> 09:50, 11 మే 2007 (UTC)
నా పేజీలో ఉన్న కొత్తవ్యాసం సృష్టించే పెట్టెకు తెలుగు లిపి స్క్రిప్టును జతచేయలేదు. కాబట్టి ఆంగ్లంలోనే అకరాలు వస్తాయి. ప్రస్తుతానికి "అన్వేషణ" పెట్టె మరియు మార్పులు చేసే పెట్టెలో మాత్రమే తెలుగులో టైపు చేయగలుగుతారు. త్వరలోనే ఈ పెట్టెను కూడా దానికి కలుపుతాను. __[[User:Mpradeep|మాకినేని ప్రదీపు]] <small>([[User_talk:Mpradeep|చర్చ]] • [[Special:Contributions/Mpradeep|దిద్దుబాట్లు]] • [[User:Mpradeep/సంతకం|మార్చు]])</small> 09:50, 11 మే 2007 (UTC)
== [[:బొమ్మ:Ferdowsi_Memorial.jpg]] లైసెన్సు వివరాలు ==
[[Image:Nuvola apps important.svg|70px|left]]
Navamoiniగారు, మీరు అప్లోడు చేసిన, [[:బొమ్మ:Ferdowsi_Memorial.jpg]] అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, [[ప్రత్యేక:Upload|ఫైలు అప్లోడు]] ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన [[వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా|లైసెన్సు పట్టీని]] బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

;ఉపయోగకరమైన లింకులు: [[వికీపీడియా:బొమ్మలు అప్ లోడు చెయ్యడం|బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలి]] &mdash; [[వికీపీడియా:బొమ్మలు వాడే విధానం|బొమ్మలు వాడే విధానం]] &mdash; [[వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీలు|బొమ్మల కాపీహక్కు పట్టీల గురించి]] &mdash; [[వికీపీడియా:బొమ్మల కాపీహక్కు పట్టీల జాబితా|లైసెన్సు పట్టీల జాబితా]] &mdash; ఏమయినా సందేహాలుంటే [[వికీపీడియా:రచ్చబండ (సహాయము)|రచ్చబండలో]] అడగండి.

'''<span class="plainlinks">[http://te.wikipedia.org/w/index.php?title=బొమ్మ:Ferdowsi_Memorial.jpg&action=edit ఇక్కడ]</span> నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి'''. <!-- మూస:లైసెన్సు వివరాలు ఇవ్వటం మరిచారు --> __[[User:Mpradeepbot|Mpradeepbot]] 09:37, 14 ఫిబ్రవరి 2008 (UTC)

09:37, 14 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

Navamoini గారు, తెలుగు వికిపీడియాకు స్వాగతం!!
  • వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు. సభ్యుల పట్టికకు మీ పేరు జత చేయండి.
  • వికీపీడియాలో మీరు సహాయం చేయదగిన ప్రాజెక్టులు కొన్ని నిర్వహిస్తున్నారు, వాటిలో మీ పేరు నమోదు చేసుకుని వికీ ప్రస్థానం మొదలు పెట్టండి.
  • మీ సందేహాలు నివృత్తి చేసుకోవడానికి పక్కనున్న లింకులను అనుసరించండి, అవికూడా మీ సందేహాలు తీర్చకపోతే అప్పుడు తెవికీ అధికారిక మెయిలింగు లిస్టుకి ఒక జాబు రాయండి.
  • తెలుగులో ఎలా రాయాలో తెలుసుకోవడానికి గూగుల్ గుంపులలో ఈ వ్యాసాన్ని చదవండి.
  • నాలుగు టిల్డె లతో (~~~~) - ఇలా సంతకం చేస్తే మీపేరు, తేదీ, టైము ప్రింటవుతాయి. ఇది చర్చా పేజీలలో మాత్రమే చెయ్యాలి సుమండీ!

మీకేమైనా సందేహాలుంటే, తప్పకుండా నా చర్చా పేజీలో పోస్టు చెయ్యండి. వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుస్తూ ఉందాం.

కాసుబాబు 20:06, 24 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొన్ని ఉపయోగకరమైన లింకులు
వికిపీడియా యొక్క ఐదు మూలస్థంబాలు
తరచూ అడిగే ప్రశ్నలు
సహాయము లేదా శైలి మాన్యువల్
ప్రయోగశాల
సహాయ కేంద్రం
రచ్చబండ
సముదాయ పందిరి
ఇటీవలి మార్పులు


వికీలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని గ్రామాల గురించి సమాచారం పొందుపరచే ప్రయత్నం జరుగుతున్నది. వివరాలకు ఇక్కడ మరియు ఇక్కడ చూడండి. మీ వూరు గురించి, మీకు తెలిసిన వూళ్ళగురించి వికీలో వ్రాయండి. అలాగే ఇతర మిత్రులను కూడా ప్రోత్సహించండి --కాసుబాబు 20:06, 24 ఏప్రిల్ 2007 (UTC)[ప్రత్యుత్తరం]

చదరంగం

Navamoini గారూ! మీరు ఉత్సాహంగా వికీలో పాల్గొంటున్నందుకు అభినందనలు. మీకు అసక్తి ఉంటే చదరంగం (ఆట) అనే వ్యాసం అనువాదం ప్రారంభించవచ్చును. అందులో మూసలూ వగైరా నేను నిదానంగా సరి చూస్తాను. <ref>, </ref> వంటి గుర్తుల మధ్యలో ఉన్న రెఫరెన్సులను మాత్రం తొలగించవద్దు. ఏ వైనా సందేహాలుంటే తప్పకుండా నా చర్చా పేజీలో వ్రాయండి. --కాసుబాబు 16:07, 2 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]


పవన్ గారూ! చదరంగం అనువాదం సాగిస్తున్నందుకు అభినందనలు. మీరు చేసేదే సరైన విధానం. చిన్న సూచనలు

  • ఏవైనా అనుమానంగాను, కష్టం గాను ఉన్న పదాలను, భాగాలను వదిలేయండి, వేరెవరైనా సరి చూస్తారు.
  • నాకు సబ్జెక్టు తెలియదు గనుక మొత్తం ఇంగ్లీషు వ్యాసాన్ని దించేశాను. కాని యధాతధంగా ఇండాలన్న నియమం లేదు. మీరు వెనుకాడకుండా అనవుసరమైన, అతియైన భాగాలను కుదించండి.
  • అంతకంటే ముఖ్యం- మీరు స్వతంత్రంగా వ్రాయాలనుకొన్నవి చొరవగా వ్రాయండి. ముఖ్యంగా భారత దేశం, తెలుగు నాడు లకు సంబంధించిన విషయాలు.

--కాసుబాబు 3/5/07


మూసలు, వగైరా

పవన్,

  • సాదారణంగా "మూసలు చేయడం" అంటున్నాము. కాని నువ్వు "మూసలు పోయడం" అన్న పదాలు చాలా బాగున్నాయి.
  • నిజం చెబుతున్నాను. నాకు మూసలు పోయడం చేతకాదు. ఇంగ్లీషులోంచి కాపీ చేసేస్తుంటాను. కొద్ది రోజులు పరిశీలిస్తే నీకు మెళకువలు తెలుస్తాయి. నీలాంటివారు మూసలు పోయడం నేర్చుకుంటే తెలుగు వికీకి చాలా ఉపయోగం.
  • మూసల గురించి నవీన్ అధ్యయనం చేస్తున్నాడు. అతని పేజీలోంచి తస్కరించిన లింకులు క్రింద ఇస్తున్నాను.
  1. మూసలు వ్రాయడం ఎలా?
  2. క్లిష్టమైన మూసలు వ్రాయడం ఎలా?
  3. మూసల గురించి నేర్చుకోవటానికి తేలిక పాటి పాఠాం
  4. పార్సర్ ఫంక్షన్స్ గురించి వివరంగా....
  5. పార్సర్ ఫంక్షన్
  6. వికి మ్యాజిక్ పదాలు
  • కుతూహలం కొద్దీ అడుగుతున్నాను. ఈశాన్యభారత దేశంతో నీకు ప్రత్యేకమైన పరిచయం గాని, అనుబంధంగాని ఉన్నాయా?

--కాసుబాబు 09:01, 5 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అభినందనలు

పవన్, గత కొన్ని రోజులుగా మీరు వికీలో వ్రాస్తున్న వ్యాసాలు చూస్తున్నాను. తెవికీలో కొత్తవారు ఇంత ఉత్సాహంగా వ్రాయటం ఆనందాన్నిస్తోంది. మీకు నచ్చిన అంశాల్లో వ్యాసాలు వ్రాస్తూండండి. ఈ విషయంలో మీకు ఏ సహాయం కావలసినా గూగుల్ గుంపును కానీ నన్ను కానీ నిర్మొహమాటంగా అడగండి --నవీన్ 10:25, 5 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

అనువాదాలు

అనువాదాలను ఒక పట్టుపడుతున్నందుకు కృతజ్ఞతలు. తప్పలు దొర్లుతాయని జంకవద్దు. మన తప్పులను ఎవరోఒకరు దిద్దుతారు. తెవికీకి మీవంటి సభ్యుల అవసరం ఎంతైనా ఉంది. --వైఙాసత్య 22:20, 10 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

కొత్త వ్యాసపు పెట్టె

నా పేజీలో ఉన్న కొత్తవ్యాసం సృష్టించే పెట్టెకు తెలుగు లిపి స్క్రిప్టును జతచేయలేదు. కాబట్టి ఆంగ్లంలోనే అకరాలు వస్తాయి. ప్రస్తుతానికి "అన్వేషణ" పెట్టె మరియు మార్పులు చేసే పెట్టెలో మాత్రమే తెలుగులో టైపు చేయగలుగుతారు. త్వరలోనే ఈ పెట్టెను కూడా దానికి కలుపుతాను. __మాకినేని ప్రదీపు (చర్చదిద్దుబాట్లుమార్చు) 09:50, 11 మే 2007 (UTC)[ప్రత్యుత్తరం]

బొమ్మ:Ferdowsi_Memorial.jpg లైసెన్సు వివరాలు

Navamoiniగారు, మీరు అప్లోడు చేసిన, బొమ్మ:Ferdowsi_Memorial.jpg అనే బొమ్మకు ఎటువంటి లైసెన్సు ట్యాగులనూ చేర్చలేదు. బొమ్మలను అప్లోడు చేస్తున్నప్పుడే, ఫైలు అప్లోడు ఫారంలో "లైసెన్సు వివరాలు" అనే పేరుతో ఒక డ్రాపుడవును బాక్సు ఉంటుంది, అందులో తెలిపిన లైసెన్సుల నుండి ఒక లైసెన్సును ఎంచుకోవచ్చు. అలా ఎంచుకోకపోయినా పరవాలేదు. తరువాత బొమ్మ పేజీలో మీకు కావలిసిన లైసెన్సు పట్టీని బొమ్మకు చేర్చవచ్చు.

మీరు అప్లోడు చేస్తున్న బొమ్మ ఉచితం కానిదయితే (సినిమా పోస్టరు, పుస్తక ముఖచిత్రం, పేపరు కటింగు వగైరా), ముందుగా ఆ బొమ్మకు ప్రత్యామ్నాయంగా మీరే సొంతంగా సృష్టించగలరేమో చూడండి. ఒక వేళ అలా చేయలేకపోతే FairUse కింద ఆ బొమ్మను అప్లోడు చేసి, ఆ బొమ్మను ఉపయోగించిన ప్రతీ వ్యాసంలో ఈ బొమ్మను ఎందుకు వాడవలసి వచ్చింది, ప్రత్యామ్నాయాలు ఎందుకు దొరకలేదో స్పష్టంగా పేర్కొనండి. వాణిజ్యావసరాలకు ఉపయోగించలేని బొమ్మలను అప్లోడు చేయవద్దు, వికీపీడియాలో చేర్చే బొమ్మలను స్వేచ్చగా వాడుకోగలగాలి.

ఒక వేళ మీరు అప్లోడు చేస్తున్న బొమ్మను మీరే తయారుచేస్తేగనక, దీనిని మీరే తయారు చేసారనో, లేక ఫొటోతీసారని, బొమ్మ పేజీలో స్పష్టంగా పేర్కొనండి. మీరు అప్లోడు చేసే బొమ్మలు 60 సంవత్సరాలకు పూర్వం సృష్టించినవైతే వాటికి కూడా కాపీహక్కు సమస్యలు ఉండవు, అటువంటి బొమ్మలకు ఎప్పుడు సృష్టించారో బొమ్మ వివరాల పేజీలో చేర్చండి.

ఉపయోగకరమైన లింకులు
బొమ్మలు ఎలా అప్లోడు చెయ్యాలిబొమ్మలు వాడే విధానంబొమ్మల కాపీహక్కు పట్టీల గురించిలైసెన్సు పట్టీల జాబితా — ఏమయినా సందేహాలుంటే రచ్చబండలో అడగండి.

ఇక్కడ నొక్కి బొమ్మకు పైన తెలిపిన వివరాలను చేర్చండి. __Mpradeepbot 09:37, 14 ఫిబ్రవరి 2008 (UTC)[ప్రత్యుత్తరం]