శుభలేఖ సుధాకర్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:చేసిన పని వలన పేరు మారిన ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 68: పంక్తి 68:
[[వర్గం:1960 జననాలు]]
[[వర్గం:1960 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:కోస్తాంధ్ర వ్యక్తులు]]
[[వర్గం:చేసిన పని వలన పేరు మారిన ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:చేసిన పని వలన పేరు మారిన ఆంధ్ర ప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:విశాఖపట్నం జిల్లా సినిమా నటులు]]

15:09, 3 జూన్ 2019 నాటి కూర్పు

ఇది శుభలేఖ చిత్రంతో పేరుగాంచిన సుధాకర్ వ్యాసం ఇతర వ్యాసాలకు సుధాకర్ చూడండి.

శుభలేఖ సుధాకర్
జననం
సూరావఝుల సుధాకర్

(1960-11-19) 1960 నవంబరు 19 (వయసు 63)
వృత్తినటుడు
జీవిత భాగస్వామిఎస్.పి.శైలజ

శుభలేఖ సుధాకర్ ఒక తెలుగు సినిమా మరియు భారతీయ సినిమా నటుడు. నిజానికి "శుభలేఖ" ఆయన ఇంటిపేరు కాదు. ఈయన అసలు పేరు సూరావఝుల సుధాకర్. ఈయన నటించిన శుభలేఖ చిత్రం ద్వారా ఆయన ఆ పేరుతో సుపరిచితుడయ్యాడు. కె.విశ్వనాథ్ దర్శకత్వం వహించిన శుభలేఖ చిత్రములో చిరంజీవి - సుమలత ప్రధాన జంటగా నటించగా, సుధాకర్ - తులసి మరో జంటగా నటించారు. శుభలేఖ సినిమా విజయవంతమై సుధాకర్ - తులసిల జోడీ బాగా ప్రసిద్ధమై ఆ తరువాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, ప్రేమించు పెళ్ళాడు సినిమాలలో జంటగా నటించారు.[1] ఆ తరువాత తెలుగు, తమిళ టీ.వి. ధారావాహికలలో నటించాడు.

జీవిత విశేషాలు

సుధాకర్ కథానాయకుడిగా నటించిన చిత్రాలు

నటించిన చిత్రాలు

తెలుగు

మూలాలు

బయటి లింకులు