కొఱ్ఱలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వర్గం:చిరుధాన్యములు
consistent spelling of కొఱ్ఱలు everywhere, some spelling mistakes.
పంక్తి 18: పంక్తి 18:
|}}
|}}


'''కొఱ్ఱలు''' (Foxtail millet, Italian millet, German millet, Chinese millet, and Hungarian millet) ఒక విధమైన [[చిరుధాన్యాలు]] (Millets). ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధానమైన [[ఆహారం]]గా ఉపయొగపడే ధాన్యపు పంటగా రెండవ స్థానంలో ఉన్నది. దీని శాస్త్రీయ నామం [[సెటేరియా ఇటాలికా]] (Setaria italica). ఇది ఎక్కువగా తూర్పు [[ఆసియా]] ప్రాంతంలో అతి ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. [[చైనా]]లో సుమారు క్రీ.పూ.6వ శతాబ్దం నుండి పెంచబడుతున్నాయి.
'''కొఱ్ఱలు''' (Foxtail millet, Italian millet, German millet, Chinese millet, and Hungarian millet) ఒక విధమైన [[చిరుధాన్యాలు]] (Millets). ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధానమైన [[ఆహారం]]గా ఉపయోగపడే ధాన్యపు పంటగా రెండవ స్థానంలో ఉన్నది. దీని శాస్త్రీయ నామం [[సెటేరియా ఇటాలికా]] (Setaria italica). ఇది ఎక్కువగా తూర్పు [[ఆసియా]] ప్రాంతంలో అతి ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. [[చైనా]]లో సుమారు క్రీ.పూ.6వ శతాబ్దం నుండి పెంచబడుతున్నాయి.


== ప్రాథమిక లక్షణాలు ==
== ప్రాథమిక లక్షణాలు ==
కొర్రలు గడ్డిజాతికి చెందిన చిన్న మొక్కలు. ఇవి సన్నంగా ఆకులతో కప్పబడిన కాండం కలిగి సుమారు 120-200 సెం.మీ. (4-7 అడుగులు) పొడవు పెరుగుతాయి. కంకులు జుత్తును కలిగి సుమారు 5-30 సెం.మీ. (2-12 అంగుళాలు) పొడవుంటాయి. కొర్ర గింజలు చిన్నవిగా సుమారు 2 మి.మీ. వ్యాసం ఉండి పలుచని పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొట్టును దంచి సులువుగా వేరుచేయవచ్చును. గింజ ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు రంగులలో నాలుగు రకములుగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ అధికము గా ఉన్న కారణం గా ఇది తిన్న వారికి ఒంటి లో కొవ్వు తగ్గుతుంది.
కొఱ్ఱలు గడ్డిజాతికి చెందిన చిన్న మొక్కలు. ఇవి సన్నంగా ఆకులతో కప్పబడిన కాండం కలిగి సుమారు 120-200 సెం.మీ. (4-7 అడుగులు) పొడవు పెరుగుతాయి. కంకులు జుత్తును కలిగి సుమారు 5-30 సెం.మీ. (2-12 అంగుళాలు) పొడవుంటాయి. కొర్ర గింజలు చిన్నవిగా సుమారు 2 మి.మీ. వ్యాసం ఉండి పలుచని పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొట్టును దంచి సులువుగా వేరుచేయవచ్చును. గింజ ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు రంగులలో నాలుగు రకములుగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ అధికము గా ఉన్న కారణం గా ఇది తిన్న వారికి ఒంటి లో కొవ్వు తగ్గుతుంది.


== ఉపయోగాలు ==
== ఉపయోగాలు ==
* కొర్ర బియ్యంలో [[పరమాన్నం]] చేసుకొని తింటారు.
* కొఱ్ఱ బియ్యంలో [[పరమాన్నం]] చేసుకొని తింటారు.
* కొర్రలతో కూడా [[గంజి]] చేసుకొని తాగుతారు.
* కొఱ్ఱలతో కూడా [[గంజి]] చేసుకొని తాగుతారు.
* కొర్ర అన్నము మధు మేహ వ్వాది గ్రస్తులకు చాల మంచిది.
* కొఱ్ఱ అన్నము మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాల మంచిది.
* కొఱ్ఱ బియ్యంలో ప్రొటీన్లు ఎక్కువ.
[[వర్గం:పోయేసి]]
* ఉప్మాలాగా కూడా చేసుకొనవచ్చు.
[[వర్గం:ధాన్యములు]]
* గారెలు, దోశలు కూడా చేసుకొనవచ్చు.
[[వర్గం:చిరుధాన్యములు]]
[[వర్గం:ఆహార పంటలు]]
* కొర్ర బియ్యంలో ప్రొటీన్లు ఎక్కువ.
* ఉప్మాలాగా కూడ చెసుకొ వచ్చు.
* గారెలు దొసెలు కూడ చెసుకొన వచ్చు.
==మూలాలు==
==మూలాలు==
{{మూలాల జాబితా}}
{{మూలాల జాబితా}}

15:38, 5 జూన్ 2019 నాటి కూర్పు

కొఱ్ఱలు
Immature seedhead
శాస్త్రీయ వర్గీకరణ
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Subfamily:
Genus:
Species:
S. italica
Binomial name
Setaria italica
(లి.) P. Beauvois
Synonyms

Panicum italicum L.
Chaetochloa italica (L.) Scribn.

కొఱ్ఱలు (Foxtail millet, Italian millet, German millet, Chinese millet, and Hungarian millet) ఒక విధమైన చిరుధాన్యాలు (Millets). ప్రపంచవ్యాప్తంగా ఇది ప్రధానమైన ఆహారంగా ఉపయోగపడే ధాన్యపు పంటగా రెండవ స్థానంలో ఉన్నది. దీని శాస్త్రీయ నామం సెటేరియా ఇటాలికా (Setaria italica). ఇది ఎక్కువగా తూర్పు ఆసియా ప్రాంతంలో అతి ప్రాచీనకాలం నుండి పండిస్తున్నారు. చైనాలో సుమారు క్రీ.పూ.6వ శతాబ్దం నుండి పెంచబడుతున్నాయి.

ప్రాథమిక లక్షణాలు

కొఱ్ఱలు గడ్డిజాతికి చెందిన చిన్న మొక్కలు. ఇవి సన్నంగా ఆకులతో కప్పబడిన కాండం కలిగి సుమారు 120-200 సెం.మీ. (4-7 అడుగులు) పొడవు పెరుగుతాయి. కంకులు జుత్తును కలిగి సుమారు 5-30 సెం.మీ. (2-12 అంగుళాలు) పొడవుంటాయి. కొర్ర గింజలు చిన్నవిగా సుమారు 2 మి.మీ. వ్యాసం ఉండి పలుచని పొరతో కప్పబడి ఉంటాయి. ఈ పొట్టును దంచి సులువుగా వేరుచేయవచ్చును. గింజ ఎరుపు, పసుపు, తెలుపు, నలుపు రంగులలో నాలుగు రకములుగా ఉంటాయి. ఇందులోని ఫైబర్ అధికము గా ఉన్న కారణం గా ఇది తిన్న వారికి ఒంటి లో కొవ్వు తగ్గుతుంది.

ఉపయోగాలు

  • కొఱ్ఱ బియ్యంలో పరమాన్నం చేసుకొని తింటారు.
  • కొఱ్ఱలతో కూడా గంజి చేసుకొని తాగుతారు.
  • కొఱ్ఱ అన్నము మధుమేహ వ్యాధిగ్రస్తులకు చాల మంచిది.
  • కొఱ్ఱ బియ్యంలో ప్రొటీన్లు ఎక్కువ.
  • ఉప్మాలాగా కూడా చేసుకొనవచ్చు.
  • గారెలు, దోశలు కూడా చేసుకొనవచ్చు.

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=కొఱ్ఱలు&oldid=2667965" నుండి వెలికితీశారు