త్రిపది: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
కన్నడ త్రిపది |
దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36: | పంక్తి 36: | ||
===ఉదాహరణ=== |
===ఉదాహరణ=== |
||
<poem> |
<poem> |
||
మఱల నదే శశి - మఱలి వచ్చెను నిశి |
'''"మఱల నదే శశి - మఱలి వచ్చెను నిశి |
||
మఱి నీవు రావు - మనసిందు వాపోవు |
మఱి నీవు రావు - మనసిందు వాపోవు |
||
హరిహరీ రాదుగా చావు! |
హరిహరీ రాదుగా చావు!'''" |
||
</poem> |
|||
==మూలాలు== |
==మూలాలు== |
16:21, 6 జూన్ 2019 నాటి కూర్పు
పద్య విశేషాలు |
---|
వృత్తాలు |
ఉత్పలమాల, చంపకమాల |
మత్తేభం, శార్దూలం |
తరళం, తరలము |
తరలి, మాలిని |
మత్తకోకిల |
స్రగ్ధర, మహాస్రగ్ధర |
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము |
లయగ్రాహి, లయవిభాతి |
జాతులు |
కందం, ద్విపద |
తరువోజ |
అక్కరలు |
ఉప జాతులు |
తేటగీతి |
ఆటవెలది |
సీసము |
త్రిపది
ఉదాహరణ 1:
త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు
ద్యుపతులిద్దఱు సూర్యులిర్వు రౌల
ద్యుపతిద్వయార్కులునౌల
లక్షణాలు
"త్రిపదికి నొకయంఘ్రి నింద్రులు నలువురు
ద్యుపతులిద్దఱు సూర్యులిర్వు రౌల
ద్యుపతిద్వయార్కులునౌల"
- పాదాలు: 3
- మొదటిపాదంలో నాలుగు ఇంద్ర గణాలు, రెండవ పాదంలో రెండు ఇంద్ర గణాలు + రెండు సూర్యగణాలు, మూడవ పాదంలో రెండు ఇంద్ర గణాలు + ఒక సూర్యగణం ఉంటాయి
యతి
ప్రాస
- ప్రాస ఐచ్ఛికము.
కన్నడ త్రిపది
కన్నడ త్రిపదిలో - మొదటి పాదము - ఇం/ఇం - ఇం/ఇం (ప్రాసయతి)
రెండవ పాదము - ఇం/సూ - ఇం/ఇం
మూడవ పాదము - ఇం/సూ/ఇం
రెండవ పాదములో చివరి గణమును తప్పిస్తే రెండవ, మూడవ పాదముల అమరిక ఒక్కటే.
ఉదాహరణ
"మఱల నదే శశి - మఱలి వచ్చెను నిశి
మఱి నీవు రావు - మనసిందు వాపోవు
హరిహరీ రాదుగా చావు!"