ప్రపంచ సముద్ర దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 19: | పంక్తి 19: | ||
== ప్రారంభం == |
== ప్రారంభం == |
||
1992లో [[బ్రెజిల్]] లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులో సముద్రాలమీద కూడా అవగాహన |
1992లో [[బ్రెజిల్]] లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులో సముద్రాలమీద కూడా అవగాహన పెంచడంకోసం ప్రతి ఏటా సముద్ర దినోత్సవం జరపాలని [[కెనడా]] ప్రతిపాదించగా, దాని ప్రకారం కొన్ని [[ఐరోపా]] దేశాలు నామమాత్రంగానే సాగర దినోత్సవాన్ని నిర్వహించాయి. 2005లో సునామీ వచ్చినపుడు జరిగిన అనర్థాలను దృష్టిలో ఉంచుకొని 2008లో [[ఐక్యరాజ్యసమితి]]లో తీర్మాణము చేయడంద్వారా 2009, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవ నిర్వహణ ప్రారంభమైంది. |
||
== మూలాలు == |
== మూలాలు == |
10:18, 8 జూన్ 2019 నాటి కూర్పు
ప్రపంచ సముద్ర దినోత్సవం | |
---|---|
జరుపుకొనేవారు | ఐక్య రాజ్య సమితి సభ్యులు |
జరుపుకొనే రోజు | జూన్ 8 |
ఆవృత్తి | వార్షికం |
ప్రపంచ సముద్ర దినోత్సవం ప్రతి ఏట జూన్ 8న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
ప్రారంభం
1992లో బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులో సముద్రాలమీద కూడా అవగాహన పెంచడంకోసం ప్రతి ఏటా సముద్ర దినోత్సవం జరపాలని కెనడా ప్రతిపాదించగా, దాని ప్రకారం కొన్ని ఐరోపా దేశాలు నామమాత్రంగానే సాగర దినోత్సవాన్ని నిర్వహించాయి. 2005లో సునామీ వచ్చినపుడు జరిగిన అనర్థాలను దృష్టిలో ఉంచుకొని 2008లో ఐక్యరాజ్యసమితిలో తీర్మాణము చేయడంద్వారా 2009, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవ నిర్వహణ ప్రారంభమైంది.