ప్రపంచ సముద్ర దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్చాను
పంక్తి 16: పంక్తి 16:
}}
}}


'''ప్రపంచ సముద్ర దినోత్సవం''' ప్రతి ఏట [[జూన్ 8]]న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.
'''ప్రపంచ సముద్ర దినోత్సవం''' ప్రతి ఏట [[జూన్ 8]]న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.<ref name="సముద్ర కాలుష్యాన్ని నివారిద్దాం">{{cite news |last1=ఆంధ్రజ్యోతి |first1=ప్రకాశం జిల్లా |title=సముద్ర కాలుష్యాన్ని నివారిద్దాం |accessdate=8 June 2019 |date=8 June 2019 |archiveurl=http://web.archive.org/web/20190608102312/https://www.andhrajyothy.com/artical?SID=813839 |archivedate=8 June 2019}}</ref>


== ప్రారంభం ==
== ప్రారంభం ==

10:25, 8 జూన్ 2019 నాటి కూర్పు

ప్రపంచ సముద్ర దినోత్సవం
ప్రపంచ సముద్ర దినోత్సవం
సముద్రంలో సూర్యాస్తమయం
జరుపుకొనేవారుఐక్య రాజ్య సమితి సభ్యులు
జరుపుకొనే రోజుజూన్ 8
ఆవృత్తివార్షికం

ప్రపంచ సముద్ర దినోత్సవం ప్రతి ఏట జూన్ 8న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. సముద్ర రక్షణ గురించి ప్రజల్లో అవగాహన పెంచడంకోసం ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు.[1]

ప్రారంభం

1992లో బ్రెజిల్ లోని రియో డి జనీరోలో జరిగిన ధరిత్రి సదస్సులో సముద్రాలమీద కూడా అవగాహన పెంచడంకోసం ప్రతి ఏటా సముద్ర దినోత్సవం జరపాలని కెనడా ప్రతిపాదించగా, దాని ప్రకారం కొన్ని ఐరోపా దేశాలు నామమాత్రంగానే సాగర దినోత్సవాన్ని నిర్వహించాయి. 2005లో సునామీ వచ్చినపుడు జరిగిన అనర్థాలను దృష్టిలో ఉంచుకొని ఐక్యరాజ్యసమితి 2008, జాన్ 8న తొలిసారిగా ప్రపంచ సముద్ర దినోత్సవాన్ని నిర్వహించింది.

మూలాలు

  1. ఆంధ్రజ్యోతి, ప్రకాశం జిల్లా (8 June 2019). "సముద్ర కాలుష్యాన్ని నివారిద్దాం". {{cite news}}: |access-date= requires |url= (help); |archive-url= requires |url= (help)