ఉత్పలమాల: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{మూలాలు లేవు}}
{{పద్య విశేషాలు}}
{{పద్య విశేషాలు}}
ఇది వృత్త [[ఛందస్సు]] క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త [[పద్యము]]<nowiki/>లో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి మరియు ప్రాస నియము ఉంటాయి.
ఇది వృత్త [[ఛందస్సు]] క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త [[పద్యము]]<nowiki/>లో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి మరియు ప్రాస నియము ఉంటాయి.

02:39, 10 జూన్ 2019 నాటి కూర్పు

పద్య విశేషాలు
వృత్తాలు
ఉత్పలమాల, చంపకమాల
మత్తేభం, శార్దూలం
తరళం, తరలము
తరలి, మాలిని
మత్తకోకిల
స్రగ్ధర, మహాస్రగ్ధర
ఇంద్రవజ్రము, ఉపేంద్రవజ్రము
లయగ్రాహి, లయవిభాతి
జాతులు
కందం, ద్విపద
తరువోజ
అక్కరలు
ఉప జాతులు
తేటగీతి
ఆటవెలది
సీసము

ఇది వృత్త ఛందస్సు క్రిందికి వస్తుంది. ప్రతి వృత్త పద్యములో ఈ లక్షణాలు ఉంటాయి. నాలుగు పాదములు ఉంటాయి, నియమిత గణాలు ఉంటాయి, నియమిత సంఖ్యలో ఆక్షరాలు ఉంటాయి, యతి మరియు ప్రాస నియము ఉంటాయి.

ఉత్పల మాల

భానుసమాన విన్భరన భారలగంబుల గూడి విశ్రమ
స్థానము నందు బద్మజ యుతంబుగ నుత్పలమాలయై చనున్.

లక్షణములు

  • పాదాలు: నాలుగు
  • ప్రతి పాదంలోనూ అక్షరాల సంఖ్య: 20
  • ప్రతిపాదంలోని గణాలు: భ, ర, న, భ, భ, ర, వ
  • యతి స్థానం : ప్రతిపాదంలోనూ 10 వ అక్షరము
  • ప్రాస నియమం: పాటించవలెను, ప్రాస యతి చెల్లదు.

గణవిభజన

ఉత్పలమాల వృత్త పాదము నందు గణవిభజన
U I I U I U I I I U I I U I I U I U I U
పుణ్యుడు రామచం ద్రుడట పోయిము దంబున గాంచెదం డకా

ఉదాహరణలు

పోతన తెలుగు భాగవతంలో 475 ఉత్పలమాల వృత్త పద్యాలను వాడారు. వాటిలో రెండింటిని ఉదాహరణగా ఇక్కడ.

ఉదాహరణ 1:

పుణ్యుడు రామచంద్రుడట వోయి ముదంబున గాంచె దండకా
రణ్యము దాపసోత్తమ శరణ్యము నుద్దత బర్హిబర్హలా
వణ్యము గౌతమీ విమల వాఃకణ పర్యటన ప్రభూత సా
ద్గుణ్యము నుల్ల సత్తరు నికుంజ వరేణ్యము నగ్రగణ్యమున్.

ఉదాహరణ 2

ఊహ గలంగి జీవనపుటోలమునం బడి పోరుచున్ మహా
మోహలతా నిహద్దపదమున్ విడిపించుకొనంగ లేక సం
దేహముబోదు దేహిక్రియ దీనదశన్ గజ ముండె భీషణ
గ్రాహదురంత దంత పరిఘట్టిత పాద ఖురాగ్ర శల్యమైన్.

తిక్కన చెప్పిన ప్రసిద్ధమైన పద్యం సారపు ధర్మమున్ విమల సత్యము ఉత్పలమాలకు మరొక ఉదాహరణ

మూలాలు

"https://te.wikipedia.org/w/index.php?title=ఉత్పలమాల&oldid=2672423" నుండి వెలికితీశారు