సుబ్రతా బోస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:పశ్చిమ బెంగాల్ ప్రముఖులు తొలగించబడింది; వర్గం:పశ్చిమ బెంగాల్ వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
చి వర్గం:కోల్‌కత ప్రముఖులు తొలగించబడింది; వర్గం:కోల్‌కతా వ్యక్తులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 39: పంక్తి 39:


[[వర్గం:2016 మరణాలు]]
[[వర్గం:2016 మరణాలు]]
[[వర్గం:కోల్‌కత ప్రముఖులు]]
[[వర్గం:కోల్‌కతా వ్యక్తులు]]
[[వర్గం:1932 జననాలు]]
[[వర్గం:1932 జననాలు]]
[[వర్గం:14వ లోక్‌సభ సభ్యులు]]
[[వర్గం:14వ లోక్‌సభ సభ్యులు]]

07:08, 10 జూన్ 2019 నాటి కూర్పు

సుబ్రతా బోస్
సుబ్రతా బోస్

సుబ్రతా బోస్ చిత్రము


పార్లమెంటు సభ్యులు
బరసాత్ లోకసభ నియోజకవర్గం
పదవీ కాలం
2004-2009
ముందు డా. రంజిత్ కుమార్ పంజా
నియోజకవర్గం బరసాత్ లోకసభ నియోజకవర్గం

శాసనసభ్యులు
పదవీ కాలం
2001-2004
నియోజకవర్గం శ్యాంపుకూర్ విధానసభ నియోజకవర్గం.

వ్యక్తిగత వివరాలు

జననం (1932-02-25) 1932 ఫిబ్రవరి 25 (వయసు 92)
కోల్‌కతా, పశ్చిమబెంగాల్
మరణం జనవరి 20 2016
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
జీవిత భాగస్వామి నందితా బోస్
సంతానం 2 కుమార్తెలు
నివాసం కోల్‌కతా
మతం హిందూ
మూలం http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4113

సుబ్రతా బోస్ ( 25 ఫిబ్రవరి 1932 - 20 జనవరి 2016) భారతదేశ 14వ పార్లమెంటు సభ్యులు. ఆయన పశ్చిమ బెంగాల్ లోని బరాసత్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించారు.[1] ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు.[2] ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క అన్న కుమారుడు.

జీవిత విశేషాలు

మరణం

దక్షిణ కోల్‌కతా లోని తన నివాసంలో సుబ్రతా బోస్ జనవరి 20 2016 న గుండెపోటుతో మరణించించారు. చాలాకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. సుబ్రతా బోస్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎంపీగా ఆయన 2004 నుంచి 2009 వరకూ పనిచేశారు.[3]

మూలాలు

ఇతర లింకులు