2019 భారత సార్వత్రిక ఎన్నికలు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి తాజా సమాచారపెట్టె చేర్చు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
[[File:Indian General Election 2019.svg|lang=te|300px|right|భారత సార్వత్రిక ఎన్నికలు-2019 ఫలితాలు]]
[[File:Indian General Election 2019.svg|lang=te|300px|right|భారత సార్వత్రిక ఎన్నికలు-2019 ఫలితాలు]]
{{Infobox election
{{Infobox election
| election_name = 2019 Indian general election
| election_name = 2019 భారత సార్వత్రిక ఎన్నికలు
| country = India
| country = భారత
| type = parliamentary
| type = parliamentary
| ongoing = no
| ongoing = no
| previous_election = 2014 Indian general election
| previous_election = 2014 భారత సార్వత్రిక ఎన్నికలు
| previous_year = 2014
| previous_year = 2014
| election_date = 11 April – 19 May 2019
| election_date = 11 ఏప్రిల్ – 19 మే 2019
| next_election = 2024 Indian general election
| next_election = 2024 భారత సార్వత్రిక ఎన్నికలు
| next_year = ''Next''
| next_year = ''Next''
| seats_for_election = 543{{refn|group=note|name=seats| రెండు స్థానాలు ఆంగ్లో ఇండియన్స్ కొరకు కేటాయించబడి, రాష్ట్రపతి నియమిస్తాడు, ఒక స్థానంలో ఎన్నిక రద్దుచేయబడింది.}} ( 545) లోకసభ స్థానాలు
| seats_for_election = 543{{refn|group=note|name=seats|Two seats are reserved for Anglo-Indians and filled through Presidential nomination, while the poll in one constituency was cancelled.}} (of the 545) seats in the [[Lok Sabha]]
| majority_seats = 272
| majority_seats = 272
| opinion_polls = Opinion polling for the 2019 Indian general election
| opinion_polls =
| turnout = 67.11% ({{increase}}0.7%)
| turnout = 67.11% ({{increase}}0.7%)
<!---------- BJP ---------->| image1 = PM Modi Portrait(cropped).jpg
<!---------- BJP ---------->| image1 = PM Modi Portrait(cropped).jpg
| leader1 = [[Narendra Modi]]
| leader1 = [[నరేంద్ర మోడీ]]
| party1 = [[భారతీయ జనతా పార్టీ]]
| party1 = Bharatiya Janata Party
| alliance1 = [[National Democratic Alliance (India)|NDA]]
| alliance1 = NDA
| leader_since1 = 13 September 2013
| leader_since1 = 13 సెప్టెంబరు 2013
| leaders_seat1 = [[Varanasi (Lok Sabha constituency)|Varanasi]] ''(won)''
| leaders_seat1 = వారణాసి ''(గెలుపు)''
| last_election1 = 282
| last_election1 = 282
| seats_needed1 =
| seats_needed1 =
పంక్తి 28: పంక్తి 28:
| swing1 = {{increase}}6.02%
| swing1 = {{increase}}6.02%
<!---------- INC ---------->| image2 = Rahul Gandhi (portrait crop).jpg
<!---------- INC ---------->| image2 = Rahul Gandhi (portrait crop).jpg
| leader2 = [[Rahul Gandhi]]
| leader2 = [[రాహుల్ గాంధీ]]
| leaders_seat2 = [[Wayanad (Lok Sabha constituency)|Wayanad]] ''(won)''<br>[[Amethi (Lok Sabha constituency)|Amethi]] ''(lost)''
| leaders_seat2 = వయనాడ్ ''(గెలుపు)''<br>అమేథీ ''(ఓటమి)''
| party2 = [[భారత జాతీయ కాంగ్రెస్]]
| party2 = Indian National Congress
| alliance2 = [[United Progressive Alliance|UPA]]
| alliance2 = UPA
| leader_since2 = 11 December 2017
| leader_since2 = 11 డిసెంబరు 2017
| last_election2 = 44
| last_election2 = 44
| seats2 = 52
| seats2 = 52

04:30, 11 జూన్ 2019 నాటి కూర్పు

భారత సార్వత్రిక ఎన్నికలు-2019 ఫలితాలు
భారత సార్వత్రిక ఎన్నికలు-2019 ఫలితాలు
2019 భారత సార్వత్రిక ఎన్నికలు
← 2014 11 ఏప్రిల్ – 19 మే 2019 Next →
← List of members of the 16th Lok Sabha
List of members of the 17th Lok Sabha →

543[note 1] ( 545) లోకసభ స్థానాలు
మెజారిటీ కోసం 272 సీట్లు అవసరం
Turnout67.11% (Increase0.7%)
  First party Second party Third party
 
Leader నరేంద్ర మోడీ రాహుల్ గాంధీ M. K. Stalin
Party భారతీయ జనతా పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ DMK
Alliance NDA UPA UPA
Leader since 13 సెప్టెంబరు 2013 11 డిసెంబరు 2017 28 August 2018
Leader's seat వారణాసి (గెలుపు) వయనాడ్ (గెలుపు)
అమేథీ (ఓటమి)
Did not contest
Last election 282 44 0
Seats won 303 52 23
Seat change Increase21 Increase8 Increase23
Percentage 37.36% 19.49% 2.26%
Swing Increase6.02% Decrease0.03% Increase0.50%

  Fourth party Fifth party Sixth party
  దస్త్రం:Ys Jagan Reddy YSR Congress Party (cropped).jpg
Leader Mamata Banerjee Y. S. Jaganmohan Reddy Uddhav Thackeray
Party AITC YSRCP SHS
Alliance NDA
Leader since 1998 2011 2013
Leader's seat Did not contest Did not contest Did not contest
Last election 34 9 18
Seats won 22 22 18
Seat change Decrease 12 Increase 13 Steady
Percentage 4.07% 2.53% 2.10%
Swing Increase0.19% Decrease0.02% Increase0.23%

  Seventh party Eighth party Ninth party
 
Leader Nitish Kumar Naveen Patnaik Mayawati
Party JD(U) BJD BSP
Alliance NDA MGB
Leader since 2016 2000 2003
Leader's seat Did not contest Did not contest Did not contest
Last election 2 20 0
Seats won 16 12 10
Seat change Increase 14 Decrease 8 Increase 10
Percentage 1.46% 1.66% 3.63%
Swing Increase0.37% Decrease0.07% Decrease0.56%

Seat results by constituency. As this is a FPTP election, seat totals are not determined by popular vote, but instead by the result in each constituency.

Prime Minister before election

Narendra Modi
BJP

Prime Minister

Narendra Modi
BJP

భారత దేశంలో 17 వ లోక్‌సభకు జరిగే ఎన్నికలే 2019 భారత సార్వత్రిక ఎన్నికలు. ఈ ఎన్నికల షెడ్యూలును భారత ఎన్నికల కమిషను 2019 మార్చి 10 న ప్రకటించింది. ఏడు దశల్లో జరిపే పోలింగు 2019 మే 19 వ తేదీతో ముగుస్తుంది. వోట్ల లెక్కింపు 2019 మే 23 వ తేదీన జరుగుతుంది. ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణం అమల్లోకి వచ్చినట్లు ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా తెలిపాడు.

బీహారు, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ - ఈ మూడు రాష్ట్రాల్లో పోలింగు అన్ని దశల్లోనూ జరిగింది. జమ్మూ కాశ్మీరులో పోలింగు 5 దశల్లో జరిగింది. నాలుగు రాష్ట్రాల్లో 4 దశల్లోను, రెండు రాష్ట్రాల్లో మూడు దశల్లోను, నాలుగు రాష్ట్రాల్లో 2 దశల్లోనూ వోటింగు జరిగింది. మిగతా రాష్ట్రాల్లో ఒకే దశలోనే వోటింగు పూర్తయ్యింది.

ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభల కాలం ముగుస్తున్నందున వాటి ఎన్నికలు కూడా సార్వత్రిక ఎన్నికలతో పాటు జరిగాయి.

ఎన్నికల షెడ్యూలు

మార్చి 10 న ప్రధాన ఎన్నికల కమిషనరు సునీల్ అరోరా ప్రకటించిన ఎన్నికల షెడ్యూలు కింది విధంగా ఉంది.[1] ఎన్నికల ప్రవర్తన నియమావళి తక్షణమే అమల్లోకి వచ్చినట్లు అయన తెలిపాడు.[2]

2019 సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు
మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
పోలింగు తేదీ 2019 ఏప్రిల్ 11 2019 ఏప్రిల్ 18 2019 ఏప్రిల్ 23 2019 ఏప్రిల్ 29 2019 మే 6 2019 మే 12 2019 మే 19
లెక్కింపు తేదీ 2019 మే 23 2019 మే 23 2019 మే 23 2019 మే 23 2019 మే 23 2019 మే 23 2019 మే 23
నియోజక వర్గాలు 543 91 97 115 71 51 59 59
ఒకే దశ మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
1 ఆంధ్ర ప్రదేశ్ 25 25
2 అరుణాచల్ ప్రదేశ్ 2 2
3 గోవా 2 2
4 గుజరాత్ 26 26
5 హర్యానా 10 10
6 హిమాచల్ ప్రదేశ్ 4 4
7 కేరళ 20 20
8 మేఘాలయ 2 2
9 మిజోరం 1 1
10 నాగాల్యాండ్ 1 1
11 పంజాబ్ 13 13
12 సిక్కిమ్ 1 1
13 తమిళనాడు 39 39
14 తెలంగాణ 17 17
15 ఉత్తరాఖండ్ 5 5
16 అండమాన్ నికోబార్ దీవులు 1 1
17 దాద్రా నగర్ హవేలి 1 1
18 దామన్ డయ్యు 1 1
19 పుదుచ్చేరి 1 1
20 చండీగఢ్ 1 1
21 ఢిల్లీ 7 7
22 లక్షద్వీప్ 1 1
2 దశల్లో మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
1 కర్ణాటక 28 14 14
2 మణిపూర్ 2 1 1
3 రాజస్థాన్ 25 13 12
4 త్రిపుర 2 1 1
3 దశల్లో మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
6 అస్సాం 14 5 5 4
7 చత్తీస్ గఢ్ 11 1 3 7
4 దశల్లో మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
1 జార్ఖండ్ 14 3 4 4 3
2 మధ్య ప్రదేశ్ 29 6 7 8 8
3 మహారాష్ట్ర 48 7 10 14 17
4 ఒరిస్సా 21 4 5 6 6
5 దశల్లో మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
1 జమ్మూ కాశ్మీరు 6 2 2 1[వివరం 1] 1 2
7 దశల్లో మొత్తం మొదటి దశ రెండవ దశ మూడవ దశ నాలుగవ దశ ఐదవ దశ ఆరవ దశ ఏడవ దశ
1 బీహార్ 40 4 5 5 5 5 8 8
2 ఉత్తర్ ప్రదేశ్ 80 8 8 10 13 14 14 13
3 పశ్చిమ బెంగాల్ 42 2 3 5 8 7 8 9

ఫలితాలు

352 91 99
ఎన్.డి.ఏ యూ.పి.ఏ. ఇతరులు
పార్టీ ప్రాతిపదికన ఫలితాలు
కూటమి ప్రాతిపదికన ఫలితాలు

భారతీయ జనతా పార్టీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్నికలలో స్పష్టమైన ఆధిక్యతతో గెలిచింది. భాజాపా ఏకపక్షంగా లోకసభలో 303 స్థానాలు ఊహించినదానికంటే ఎక్కువగా గెలిచి,భాగస్వామ్య పక్షాలతో కూడిన ఎన్డిఎ 353 స్థానాలు గెలిచింది. [3] గెలవటానికి కారణాలుగా నరేంద్ర మోడీ వ్యక్తిగత ఆదరణ, బిజేపీ ప్రోద్బలంతో ఎక్కువశాతం పోలింగ్ జరగడం, ఫుల్వామా దాడి తదుపరి ఉవ్వెత్తున వీచిన జాతీయతావాదం, సామాజిక సంక్షేమాల పధకాల సమర్ధవంతంగా నిర్వహించడం లాంటివి. [4]


పార్టీల మధ్య స్థానాల విభజన

  BJP (55.80%)
  INC (9.57%)
  DMK (4.24%)
  AITC (4.05%)
  YSRCP (4.05%)
  SS (3.31%)
  JD(U) (2.95%)
  BJD (2.21%)
  BSP (1.84%)
  TRS (1.66%)
  Other (10.32%)

పార్టీల మధ్య వోట్ల విభజన

  BJP (37.36%)
  INC (19.49%)
  AITC (4.07%)
  BSP (3.63%)
  SP (2.55%)
  YSRCP (2.53%)
  DMK (2.26%)
  SS (2.10%)
  TDP (2.04%)
  CPI(M) (1.75%)
  Other (22.22%)
Results[5][6]
Alliance Party Vote share Seats won Swing
National Democratic Alliance[7] Bharatiya Janata Party 37.36% 303 353 Increase 21 Increase 17
Shiv Sena 2.1% 18 Steady
Janata Dal (United) 1.46% 16 Increase 14
Lok Jan Shakti Party 0.52% 6 Steady
Apna Dal (Sonelal) 0.17% 2 Steady
Shiromani Akali Dal 0.62% 2 Decrease 2
All India Anna Dravida Munnetra Kazhagam 1.28% 1 Decrease 36
All Jharkhand Students Union 0.11% 1 Increase 1
Mizo National Front 0.04% 1 Increase 1
National People's Party 0.07% 1 Steady
Nationalist Democratic Progressive Party 0.08% 1 Increase 1
Rashtriya Loktantrik Party 0.11% 1 Increase 1
United Progressive Alliance[7] Indian National Congress 19.49% 52 91 Increase 8 Increase 31
Dravida Munnetra Kazhagam 2.26% 23 Increase 23
Nationalist Congress Party[note 2] 1.39% 5 Decrease 1
Indian Union Muslim League 0.26% 3 Increase 1
Jammu & Kashmir National Conference 0.05% 3 Increase 3
Janata Dal (Secular) 0.56% 1 Decrease 1
Jharkhand Mukti Morcha 0.31% 1 Decrease 1
Kerala Congress (M) 0.07% 1 Steady
Revolutionary Socialist Party 0.12% 1 Steady
Viduthalai Chiruthaigal Katchi 0.08% 1 Increase 1
Mahagathbandhan Bahujan Samaj Party 3.63% 10 98 Increase 10 Decrease 48
Samajwadi Party 2.55% 5 Steady
Left Front Communist Party of India (Marxist) 1.75% 3 Decrease 6
Communist Party of India 0.58% 2 Increase 1
Non-aligned parties All India Trinamool Congress 4.07% 22 Decrease 14
Yuvajana Sramika Rythu Congress Party 2.53% 22 Increase 13
Biju Janata Dal 1.66% 12 Decrease 8
Telangana Rashtra Samithi 1.26% 9 Decrease 2
Telugu Desam Party 2.04% 3 Decrease 13
All India Majlis-E-Ittehadul Muslimeen 0.2% 2 Increase 1
Aam Aadmi Party 0.44% 1 Decrease 3
All India United Democratic Front 0.23% 1 Decrease 2
Naga People's Front 0.06% 1 Steady
Sikkim Krantikari Morcha 0.03% 1 Increase 1
Independent 2.54% 4 Increase 1

ఇతర ఎన్నికలు

సార్వత్రిక ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు, దేశవ్యాప్తంగా 34 శాసనసభల స్థానాలకు ఉప ఎన్నికలూ జరగనున్నాయి.

ఇతర విశేషాలు

ఈ సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ప్రత్యేకతలున్నాయి. అవి:

  • జమ్మూ కాశ్మీరు లోని అనంతనాగ్ నియోజకవర్గంలో పోలింగు మూడు విడతల్లో - మూడు, నాలుగు, దశల్లో - జరుగుతుంది. ఒకే నియోజకవర్గంలో ఇన్ని విడతల్లో పోలింగు జరగడం ఇదే తొలిసారి.[8] ఈ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్‌ జరగనుందంటే అక్కడ ఎంతటి సమస్యాత్మక పరిస్థితులు నెలకొన్నాయో అర్ధం చేసుకోవచ్చని ప్రధన ఎన్నికల కమిషనరు అన్నాడు.
  • ఉత్తర ప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో మొత్తం 7 దశల్లోనూ పోలింగు జరుగుతుంది. ఒకే రాష్ట్రంలో ఇన్ని దశల్లో పోలింగు జరగడం ఇదే ప్రథమం.
  • సార్వత్రిక ఎన్నికల్లో ఎలక్ట్రానిక్ వోటింగు యంత్రంతో పాటు వీవీప్యాట్‌లు కూడా ఉపయోగించడం ఇదే తొలిసారి.
  • వోటింగు యంత్రంపై పార్టీ గుర్తు, అభ్యర్థి పేరుతో పాటు, 2019 ఎన్నికల్లో అభ్యర్థి ఫోటో కూడా ముద్రిస్తారు. ఒకేపేరుతో వేరువేరు పార్టీలనుంచి అభ్యర్థులుంటే ఓటర్లు తికమక పడకుండా ఉండేందుకు వీలుగా ఈ ఏర్పాటు చేసారు.
  • నిజామాబాద్ లోక సభ నియోజకవర్గానికి దేశంలోనే రికార్డు స్థాయిలో 185 మంది పోటీ చేస్తుండండంతో ఆధునీకరించిన ఎమ్-3 ఎలెక్ట్రానిక్ వోటింగ్ యంత్రాన్ని వాడబోతున్నారు.[9]

ఇవీ చూడండి

నోట్స్

  1. జమ్మూ కాశ్మీరు లోని అనంతనాగ్ నియోజకవర్గంలో పోలింగు మూడు విడతల్లో - మూడు, నాలుగు, దశల్లో - జరుగుతుంది. అందుచేత ఈ నియోజక వర్గాన్ని మూడు దశల్లోనూ చూపించాం. అందుచేతనే అన్ని దశల్లోని నియోజకవర్గాల సంఖ్యను కూడితే అసలు కంటే 2 నియోజకవర్గాలు ఎక్కువ వస్తాయి.

మూలాలు

  1. "Full Schedule of LokSabha Elections: 7-phase polling in UP, Bihar". ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్. 10 Mar 2019. Archived from the original on 10 Mar 2019.
  2. "మోగింది భేరి". ఈనాడు. 11 Mar 2019. Archived from the original on 11 Mar 2019. Retrieved 11 Mar 2019.
  3. "Election Commission of India". eci.gov.in.
  4. https://www.hindustantimes.com/lok-sabha-elections/bjp-cements-its-position-as-central-pole-of-indian-polity/story-kPMHLAIt3d2jX0GXc67DAJ.html
  5. "Lok Sabha Election 2019". Oneindia.com (in ఇంగ్లీష్). Retrieved 4 June 2019. {{cite web}}: Cite has empty unknown parameter: |dead-url= (help)
  6. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; :02 అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  7. 7.0 7.1 ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; indiatoday-alliance అనే పేరుగల ref లలో పాఠ్యమేమీ ఇవ్వలేదు
  8. "ఆ నియోజకవర్గంలో మూడు దశల్లో పోలింగ్‌." సాక్షి. 11 Mar 2019. Archived from the original on 11 Mar 2019.
  9. "వందలాది ఇంజినీర్లు ..వేలాది ఈవీఎంలు". ఈనాడు. 4 Apr 2019. Archived from the original on 4 Apr 2019.


ఉల్లేఖన లోపం: "note" అనే గ్రూపులో <ref> ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="note"/> ట్యాగు కనబడలేదు