అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
ChaduvariAWB (చర్చ | రచనలు) |
దిద్దుబాటు సారాంశం లేదు ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
'''అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ''' (Communist Party of United States of America) [[అమెరికా]]లోని ఒక వామపక్ష పార్టీ. పారిశ్రామిక కార్మికుల్ని సంఘటితం చెయ్యడం, నల్ల జాతీయుల పై వివక్షని వ్యతిరేకించడం ఆ పార్టీ ప్రధాన అజెండా. ఆ పార్టీ మొదట్లో [[సోవియట్ సమాఖ్య]] మొదటి అధ్యక్షుడు [[స్టాలిన్]]కు అనుకూలంగా ఉండేది. కానీ 1953 తరువాత [[స్టాలిన్]] చనిపోయిన తరువాతి కాలంలో నికిటా కృష్చేవ్ తరహా రివిజనిజంని సమర్థించడం వల్ల ఆ పార్టీలో విభేదాలు వచ్చి అనేక చీలికలు ఏర్పడ్డాయి. స్టాలినిస్టులు ఆ పార్టీని వదిలి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీలో లక్ష మంది సభ్యులు ఉండే వారు. ఇప్పుడు ఆ సంఖ్య కొన్ని వేలకి పడిపోయింది. |
'''అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ''' (Communist Party of United States of America) [[అమెరికా]]లోని ఒక వామపక్ష పార్టీ. పారిశ్రామిక కార్మికుల్ని సంఘటితం చెయ్యడం, నల్ల జాతీయుల పై వివక్షని వ్యతిరేకించడం ఆ పార్టీ ప్రధాన అజెండా. ఆ పార్టీ మొదట్లో [[సోవియట్ సమాఖ్య]] మొదటి అధ్యక్షుడు [[స్టాలిన్]]కు అనుకూలంగా ఉండేది. కానీ 1953 తరువాత [[స్టాలిన్]] చనిపోయిన తరువాతి కాలంలో నికిటా కృష్చేవ్ తరహా రివిజనిజంని సమర్థించడం వల్ల ఆ పార్టీలో విభేదాలు వచ్చి అనేక చీలికలు ఏర్పడ్డాయి. స్టాలినిస్టులు ఆ పార్టీని వదిలి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీలో లక్ష మంది సభ్యులు ఉండే వారు. ఇప్పుడు ఆ సంఖ్య కొన్ని వేలకి పడిపోయింది.ఈ మధ్య కాలంలో అక్కడ నిరుద్యోగ సమస్య బాగా పెరగడంతో నిరుద్యోగులు కమ్యూనిజం వైపు చూస్తున్నారు. |
||
==బయటి లింకులు== |
==బయటి లింకులు== |
15:37, 11 జూన్ 2019 నాటి కూర్పు
అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీ (Communist Party of United States of America) అమెరికాలోని ఒక వామపక్ష పార్టీ. పారిశ్రామిక కార్మికుల్ని సంఘటితం చెయ్యడం, నల్ల జాతీయుల పై వివక్షని వ్యతిరేకించడం ఆ పార్టీ ప్రధాన అజెండా. ఆ పార్టీ మొదట్లో సోవియట్ సమాఖ్య మొదటి అధ్యక్షుడు స్టాలిన్‌కు అనుకూలంగా ఉండేది. కానీ 1953 తరువాత స్టాలిన్ చనిపోయిన తరువాతి కాలంలో నికిటా కృష్చేవ్ తరహా రివిజనిజంని సమర్థించడం వల్ల ఆ పార్టీలో విభేదాలు వచ్చి అనేక చీలికలు ఏర్పడ్డాయి. స్టాలినిస్టులు ఆ పార్టీని వదిలి సొంత పార్టీలు పెట్టుకున్నారు. ఒకప్పుడు అమెరికా సంయుక్త రాష్ట్రాల కమ్యూనిస్ట్ పార్టీలో లక్ష మంది సభ్యులు ఉండే వారు. ఇప్పుడు ఆ సంఖ్య కొన్ని వేలకి పడిపోయింది.ఈ మధ్య కాలంలో అక్కడ నిరుద్యోగ సమస్య బాగా పెరగడంతో నిరుద్యోగులు కమ్యూనిజం వైపు చూస్తున్నారు.