సంసారం (1950 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
చిదిద్దుబాటు సారాంశం లేదు |
Rajasekhar1961 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 27: | పంక్తి 27: | ||
ఈ సినిమా 29 డిసెంబరు, 1950 విడుదల అయ్యినా నిర్మాత [[కె.వి.కృష్ణ]] మరణించడం చేత ప్రదర్శన ఆపివేసి మళ్ళీ 5 జనవరి, 1951 మొదలు పెట్టినారు. ఈ సినిమా విజయవంతమై 11 థియేటర్లలో శతదినోత్సవాలు జరుపుకున్నది. |
ఈ సినిమా 29 డిసెంబరు, 1950 విడుదల అయ్యినా నిర్మాత [[కె.వి.కృష్ణ]] మరణించడం చేత ప్రదర్శన ఆపివేసి మళ్ళీ 5 జనవరి, 1951 మొదలు పెట్టినారు. ఈ సినిమా విజయవంతమై 11 థియేటర్లలో శతదినోత్సవాలు జరుపుకున్నది. |
||
==సంక్షిప్త చిత్రకథ== |
|||
⚫ | |||
⚫ | |||
* రావో వరాల ఏలికా కనవోయి కానుక |
* రావో వరాల ఏలికా కనవోయి కానుక |
||
* అందాల చందమామ నిన్ను వలచి అలలు లేచి ( [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]) |
* అందాల చందమామ నిన్ను వలచి అలలు లేచి ( [[ఘంటసాల వెంకటేశ్వరరావు]]) |
13:38, 15 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు
సంసారం (1950 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎల్.వీ.ప్రసాద్ |
---|---|
నిర్మాణం | సి.వి.రంగనాథదాసు, కె.వి.కృష్ణ |
కథ | వెంపటి సదాశివబ్రహ్మం |
తారాగణం | సురభి బాలసరస్వతి, దొరై స్వామి, లక్ష్మీరాజ్యం, అక్కినేని నాగేశ్వరరావు, పుష్పలత, నందమూరి తారక రామారావు, నల్ల రామమూర్తి, సావిత్రి (మొదటి సినిమా మరియు చిన్న పాత్ర), సూర్యకాంతం, రేలంగి వెంకటరామయ్య, దామోదరం, బెజవాడ కాంతమ్మ |
సంగీతం | సుసర్ల దక్షిణామూర్తి |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి కృష్ణవేణి |
గీతరచన | సీనియర్ సముద్రాల, వెంపటి సదాశివబ్రహ్మం, కొండముది గోపరాయశర్మ |
సంభాషణలు | వెంపటి సదాశివబ్రహ్మం |
ఛాయాగ్రహణం | బి.సుబ్బారావు, ఎం.ఎ.రెహమాన్ |
కళ | టి.వి.ఎస్.శర్మ |
నిర్మాణ సంస్థ | సాధనా పిక్చర్స్ |
విడుదల తేదీ | డిసెంబరు 29,1950 |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఈ సినిమా 29 డిసెంబరు, 1950 విడుదల అయ్యినా నిర్మాత కె.వి.కృష్ణ మరణించడం చేత ప్రదర్శన ఆపివేసి మళ్ళీ 5 జనవరి, 1951 మొదలు పెట్టినారు. ఈ సినిమా విజయవంతమై 11 థియేటర్లలో శతదినోత్సవాలు జరుపుకున్నది.
సంక్షిప్త చిత్రకథ
పాటలు
- రావో వరాల ఏలికా కనవోయి కానుక
- అందాల చందమామ నిన్ను వలచి అలలు లేచి ( ఘంటసాల వెంకటేశ్వరరావు)
- సంసారం సంసారం ప్రేమ సుధాపూరం (ఘంటసాల వెంకటేశ్వరరావు)
- టక్కు టక్కు టమకుల బండి లంఖణాల బండి (ఘంటసాల వెంకటేశ్వరరావు, జిక్కి కృష్ణవేణి)
- కల నిజమాయెగా కోరిక తీరెగా (జిక్కి కృష్ణవేణి)
- నా సొగసైన క్రాపు పోయెనే
- ఇటుపై నా సంగతేమీ
- చిత్రమైనది విధినడక పరిశొధనే ఒక వేడుక (ఘంటసాల వెంకటేశ్వరరావు)