అంకిత: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: రస్నా బేబీగా పేరొందిన అంకిత చిన్నతనంలో రస్నా వంటి ఉత్పత్...
(తేడా లేదు)

00:24, 16 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

రస్నా బేబీగా పేరొందిన అంకిత చిన్నతనంలో రస్నా వంటి ఉత్పత్తుల ప్రకటనలలో నటించింది. కధానాయికగా ఈమె మొదటి చిత్రం వై.వి.ఎస్.చౌదరి నిర్మాణ దర్శకత్వంలో వచ్చిన లాహిరి లాహిరి లాహిరిలో. ఆ తరువాత ఈమె సింహాద్రి వంటి ఒకటి రెండు విజయవంతమైన చిత్రాలలో నటించింది.

అంకిత నటించిన తెలుగు చిత్రాలు

"https://te.wikipedia.org/w/index.php?title=అంకిత&oldid=267944" నుండి వెలికితీశారు