Coordinates: 19°06′00″N 77°58′00″E / 19.1000°N 77.9667°E / 19.1000; 77.9667

బైంసా పురపాలకసంఘం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిదిద్దుబాటు సారాంశం లేదు
చి AWB తో వర్గం మార్పు
పంక్తి 1: పంక్తి 1:
బైంసా (ఎం), [[తెలంగాణ]] రాష్ట్రం, [[నిర్మల్ జిల్లా|నిర్మల్ జిల్లా,]] [[బైంసా మండలం|బైంసా]] మండలానికి చెందిన పట్టణం,గ్రామం<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>{{భారత స్థల సమాచారపెట్టె
బైంసా (ఎం), [[తెలంగాణ]] రాష్ట్రం, [[నిర్మల్ జిల్లా]], [[బైంసా మండలం|బైంసా]] మండలానికి చెందిన పట్టణం,గ్రామం<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>{{భారత స్థల సమాచారపెట్టె
|type = [[పట్టణం]]
|type = [[పట్టణం]]
|native_name = భైంసా
|native_name = భైంసా
పంక్తి 45: పంక్తి 45:
==బయటి లింకులు==
==బయటి లింకులు==
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}{{భైంసా మండలంలోని గ్రామాలు}}
{{తెలంగాణ పురపాలక సంఘాలు}}{{భైంసా మండలంలోని గ్రామాలు}}

[[వర్గం:తెలంగాణ నగరాలు మరియు పట్టణాలు]]
[[వర్గం:తెలంగాణ నగరాలు, పట్టణాలు]]

08:50, 19 జూన్ 2019 నాటి కూర్పు

బైంసా (ఎం), తెలంగాణ రాష్ట్రం, నిర్మల్ జిల్లా, బైంసా మండలానికి చెందిన పట్టణం,గ్రామం[1]

  ?భైంసా
తెలంగాణ • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 19°06′00″N 77°58′00″E / 19.1000°N 77.9667°E / 19.1000; 77.9667
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణం 35.30 కి.మీ² (14 చ.మై)[2]
జిల్లా (లు) నిర్మల్ జిల్లా
జనాభా
జనసాంద్రత
49,764[3][4] (2011 నాటికి)
• 1,410/కి.మీ² (3,652/చ.మై)
అధికార భాష తెలుగు
పురపాలక సంఘం భైంసా పురపాలక సంఘము


గణాంక వివరాలు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం జనాభా - మొత్తం 89,417 - పురుషులు 44,383 - స్త్రీలు 45,034

వ్యవసాయం, పంటలు

ఇక్కడ ప్రత్తి మిల్లులు అధికంగా ఉన్నాయి.ఇక్కడి వ్యవసాయ మార్కెట్ చుట్టు ప్రక్కల ఉన్న మండలాల్లోకెల్లా పెద్దది.ఇక్కడికి రైతులు తమ వ్యవసాయోత్పత్తులను అమ్ముకోవడానికి ప్రక్కన ఉన్న మండలాల నుండే కాక పొరుగున ఉన్న మహారాష్ట్ర నుండి కూడా వస్తుంటారు.

భైంసాలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 16042 హెక్టార్లు మరియు రబీలో 2293 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు.[5]

వార్తలలో భైంసా

అక్టోబరు 2008లో భైంసాలోను, చుట్టు ప్రక్కల గ్రామాలలోను తీవ్రమైన మత ఘర్షణలు జరిగాయి. అంతకు ముందు ఎలాంటి మత కలహాలు లేని ఈ పట్టణంలో అల్లర్లు, హత్యలు, దారుణమైన సజీవ దహనాలు జరిగి భైంసా పట్టణం ప్రముఖంగా వార్తలలోకి వచ్చింది. చాలా రోజులు కర్ఫ్యూ విధించారు. మత కలహాల నీడనుండి ఈ మండలం కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. అన్ని పక్షాలకు చెందిన రాజకీయ నాయకులు ఇక్కడికి వచ్చి ఏవేవో ప్రకటనలు చేశారు.

వాగులు

ఇవి కూడా చూడండి

  • "తుల్జాబాయి" గురించిన ప్రత్యేక వ్యాసం ఉండాలా లేదా అన్న విషయం పై తెవికీలో జరిగిన చర్చ కొరకు చర్చ:తుల్జాబాయి చూడండి.

మూలాలు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 223 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Urban Local Body Information" (PDF). Directorate of Town and Country Planning. Government of Telangana. Retrieved 28 June 2016.
  3. "District Census Handbook – Adilabad" (PDF). Census of India. The Registrar General & Census Commissioner. pp. 13, 44. Retrieved 13 May 2016.
  4. "Census 2011". The Registrar General & Census Commissioner, India. Retrieved 26 July 2014.
  5. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 333

బయటి లింకులు