సుబ్రతా బోస్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 26: పంక్తి 26:
| source = [http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4113 biodata]
| source = [http://164.100.24.208/ls/lsmember/biodata.asp?mpsno=4113 biodata]
}}
}}
'''సుబ్రతా బోస్''' ( 25 ఫిబ్రవరి 1932 - 20 జనవరి 2016) భారతదేశ 14వ పార్లమెంటు సభ్యులు. ఆయన పశ్చిమ బెంగాల్ లోని బరాసత్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించారు.<ref>[http://www.namasthetelangaana.com/national-news-telugu/subrata-bose-no-more-1-1-471549.html మాజీ ఎంపీ సుబ్రతా బోస్ కన్నుమూత]</ref> ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు.<ref name=MyNeta>[http://myneta.info/loksabha2004/candidate.php?candidate_id=5113 Subrata Bose]</ref> ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క అన్న కుమారుడు.
'''సుబ్రతా బోస్''' ( 25 ఫిబ్రవరి 1932 - 20 జనవరి 2016) భారతదేశ 14వ పార్లమెంటు సభ్యులు. ఆయన పశ్చిమ బెంగాల్ లోని బరాసత్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించారు.<ref>[http://www.namasthetelangaana.com/national-news-telugu/subrata-bose-no-more-1-1-471549.html మాజీ ఎంపీ సుబ్రతా బోస్ కన్నుమూత]</ref> ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు.<ref name=MyNeta>[http://myneta.info/loksabha2004/candidate.php?candidate_id=5113 Subrata Bose]</ref> ఈయన [[సుభాష్ చంద్రబోస్|నేతాజీ సుభాష్ చంద్రబోస్]] యొక్క అన్న కుమారుడు.
==జీవిత విశేషాలు==
==జీవిత విశేషాలు==
==మరణం==
==మరణం==

16:46, 20 జూన్ 2019 నాటి కూర్పు

సుబ్రతా బోస్
సుబ్రతా బోస్

సుబ్రతా బోస్ చిత్రము


పార్లమెంటు సభ్యులు
బరసాత్ లోకసభ నియోజకవర్గం
పదవీ కాలం
2004-2009
ముందు డా. రంజిత్ కుమార్ పంజా
నియోజకవర్గం బరసాత్ లోకసభ నియోజకవర్గం

శాసనసభ్యులు
పదవీ కాలం
2001-2004
నియోజకవర్గం శ్యాంపుకూర్ విధానసభ నియోజకవర్గం.

వ్యక్తిగత వివరాలు

జననం (1932-02-25) 1932 ఫిబ్రవరి 25 (వయసు 92)
కోల్‌కతా, పశ్చిమబెంగాల్
మరణం జనవరి 20 2016
రాజకీయ పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్
జీవిత భాగస్వామి నందితా బోస్
సంతానం 2 కుమార్తెలు
నివాసం కోల్‌కతా
మతం హిందూ
మూలం biodata

సుబ్రతా బోస్ ( 25 ఫిబ్రవరి 1932 - 20 జనవరి 2016) భారతదేశ 14వ పార్లమెంటు సభ్యులు. ఆయన పశ్చిమ బెంగాల్ లోని బరాసత్ లోకసభ నియోజకవర్గం నుండి ప్రాతినిద్యం వహించారు.[1] ఆయన ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాకు పార్టీ తరపున ప్రాతినిధ్యం వహించారు. ఆయన 1952లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులైనారు.[2] ఈయన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క అన్న కుమారుడు.

జీవిత విశేషాలు

మరణం

దక్షిణ కోల్‌కతా లోని తన నివాసంలో సుబ్రతా బోస్ జనవరి 20 2016 న గుండెపోటుతో మరణించించారు. చాలాకాలంగా ఆయన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నారు. సుబ్రతా బోస్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఫార్వర్డ్ బ్లాక్ ఎంపీగా ఆయన 2004 నుంచి 2009 వరకూ పనిచేశారు.[3]

మూలాలు

ఇతర లింకులు