ఎ. కరుణాకరన్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి AWB వాడి "జయశంకర్ జిల్లా గ్రామాలు" వర్గాన్ని తొలగించాను., typos fixed: డిసెంబర్ 25, 1971 → 1971 డిసెంబర్ 25, డిసెం
చి →‎సినీ జీవితం: AWB తో వర్గం మార్పు
పంక్తి 112: పంక్తి 112:
[[వర్గం:నంది పురస్కారాలు]]
[[వర్గం:నంది పురస్కారాలు]]
[[వర్గం:నంది ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితలు]]
[[వర్గం:నంది ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయితలు]]
[[వర్గం:భారతీయ చలన చిత్ర దర్శకులు]]
[[వర్గం:భారతీయ సినిమా దర్శకులు]]
[[వర్గం:1971 జననాలు]]
[[వర్గం:1971 జననాలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]

05:32, 24 జూన్ 2019 నాటి కూర్పు

ఎ. కరుణాకరన్
జననం (1971-12-25) 1971 డిసెంబరు 25 (వయసు 52)
జాతీయతభారతీయుడు
వృత్తిదర్శకుడు, కథారచయిత, స్క్రీన్-ప్లే

ఎ.కరుణాకరన్ ఒక ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు. కాథిర్, ఎస్.శంకర్ వంటి ప్రముఖ తమిళ్ దర్శకులకు అసిస్టంటుగా తన సినీజీవితాన్ని మొదలుపెట్టిన కరుణాకరన్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తొలిప్రేమ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నేటికీ తెలుగులో ప్రేమ కథా చిత్రాలకు పేరెన్నికగల దర్శకులలో కరుణాకరన్ ఒకరిగా పేర్కొనబడుతుంటాడు.

వ్యక్తిగతం

కరుణాకరన్ 1971 డిసెంబరు 25 న కేరళలో జన్మించాడు. తన పాలిటెక్నిక్ విద్య పూర్తయ్యాక సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. చిత్రలేఖనంలో ప్రావీణ్యం ఉండటం వలన కొన్నాళ్ళు వాణిజ్య ప్రకటన సంస్థలకు పార్ట్ టైమ్ పనిచేస్తూ సినిమా ఛాన్స్ కోసం ప్రయత్నించాడు.

సినీ జీవితం

సంవత్సరం చిత్రం పాత్ర నటీనటులు ఇతర విశేషాలు
1998 తొలిప్రేమ కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి ఉత్తమ తెలుగు చిత్రం - జాతీయ పురస్కారం

నంది అవార్డ్ - ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత

నంది అవార్డు - ఉత్తమ దర్శకుడు

2000 యువకుడు కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం సుమంత్, భూమిక
2001 ముఝే కుఛ్ కెహ్నా హై కథ
2002 వాసు కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం దగ్గుబాటి వెంకటేష్, భూమిక
2005 బాలు కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం పవన్ కళ్యాణ్, శ్రియా, నేహా ఒబెరాయ్
2006 హ్యాపీ కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అల్లు అర్జున్, జెనీలియా
2008 ఉల్లాసంగా ఉత్సాహంగా కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం యశో సాగర్, స్నేహా ఉల్లాల్ విజేత, నంది అవార్డ్ - ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత
2010 ఉల్లాస ఉత్సాహ కథ
డార్లింగ్ కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం ప్రభాస్, కాజల్ అగర్వాల్
2012 ఎందుకంటే...ప్రేమంట! కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం రామ్, తమన్నా ద్వి భాషా చిత్రం
ఎన్ ఎండ్రు కదల్ ఎంబేన్
2014 చిన్నదాన నీ కోసం కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం
2018 తేజ్ ఐ లవ్ యు కథ,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం