పువ్వాడ అజయ్ కుమార్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
+{{Orphan}}
ట్యాగు: 2017 source edit
చి వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 36: పంక్తి 36:
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:జీవిస్తున్న ప్రజలు]]
[[వర్గం:తెలంగాణ రాజకీయ నాయకులు]]
[[వర్గం:తెలంగాణ రాజకీయ నాయకులు]]
[[వర్గం:తెలంగాణ రాష్ట్ర సమితి రాజకీయ నాయకులు]]

17:33, 24 జూన్ 2019 నాటి కూర్పు

పువ్వాడ అజయ్ కుమార్

పదవీ కాలం
2014 - 2018, 2018 - ప్రస్తుతం
నియోజకవర్గం ఖమ్మం శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం ఏప్రిల్ 4, 1965
కునవరం గ్రామం, పోలవరం మండలం, ఖమ్మం
రాజకీయ పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి
జీవిత భాగస్వామి వసంత లక్ష్మీ
సంతానం నయన్ రాజ్
నివాసం ఖమ్మం

పువ్వాడ అజయ్‌ కుమార్‌ తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు మరియు ఖమ్మం శాసనసభ నియోజకవర్గ శాసన సభ్యుడు.[1]

రాజకీయ విశేషాలు

2018 లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మెచ్చ నాగేశ్వరరావు పై 10,991 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[2]2014 లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ పై పోటీ చేసి సమీప తెలుగుదేశం పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు పై 5609 ఓట్ల మెజారిటీ తో గెలుపొందాడు.[3]

మూలాలు