నేదురుమల్లి రాజ్యలక్ష్మి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎మూలాలు: AWB తో వర్గం మార్పు
పంక్తి 32: పంక్తి 32:


[[వర్గం:1942 జననాలు]]
[[వర్గం:1942 జననాలు]]
[[వర్గం:భారత జాతీయ కాంగ్రేసు నాయకులు]]
[[వర్గం:భారత జాతీయ కాంగ్రెస్ నాయకులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా మహిళా రాజకీయ నాయకులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా మహిళా రాజకీయ నాయకులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా నుండి ఎన్నికైన మహిళా శాసన సభ్యులు]]
[[వర్గం:నెల్లూరు జిల్లా నుండి ఎన్నికైన మహిళా శాసన సభ్యులు]]

06:45, 3 జూలై 2019 నాటి కూర్పు

నేదురుమల్లి రాజ్యలక్ష్మి
[[Image:|225x250px|నేదురుమల్లి రాజ్యలక్ష్మి]]

నేదురుమల్లి రాజ్యలక్ష్మి


మాజీ శాసనసభ సభ్యురాలు,
మాజీ ఆంధ్ర ప్రదేశ్ మంత్రి
పదవీ కాలం
1999-2004, 2004-2009
నియోజకవర్గం వెంకటగిరి

వ్యక్తిగత వివరాలు

జననం జూలై 15, 1942
నెల్లూరు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి నేదురుమల్లి జనార్ధనరెడ్డి
నవంబరు 14, 2014నాటికి

నేదురుమల్లి రాజ్యలక్ష్మి(Nedurumalli Rajya Lakshmi) 1942, జూలై 15న నెల్లూరు లో జన్మించింది.[1] భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యలక్ష్మి వెంకటగిరి శాసనసభ నియోజకవర్గం నుండి రెండు సార్లు శాసనసభ సభ్యురాలిగా ఎన్నికైంది. డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసింది.

జీవిత విశేషాలు

నేదురుమల్లి రాజ్యలక్ష్మి 1942 జూలై 15న నెల్లూరులో జన్మించింది. ఈమె తండ్రి పేరు ఎం.గోపాలరెడ్డి. బి.ఎ.వరకు విద్యను అభ్యసించింది. 1962 మే 25న నేదురుమల్లి జనార్ధనరెడ్డి తో వివాహం జరిగింది.

మూలాలు