వికీపీడియా:సమావేశం/హైదరాబాదు/మినీ టిటిటి 2019: కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
→పాల్గొనేవారి జాబితా: పాల్గొనేవారి జాబితాలో నా పేరు చేర్చబడింది. ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు |
||
పంక్తి 38: | పంక్తి 38: | ||
#[[వాడుకరి:SuswethaK|సూస్వేత ]] ([[వాడుకరి చర్చ:SuswethaK|చర్చ]]) 18:59, 1 జూలై 2019 (UTC) |
#[[వాడుకరి:SuswethaK|సూస్వేత ]] ([[వాడుకరి చర్చ:SuswethaK|చర్చ]]) 18:59, 1 జూలై 2019 (UTC) |
||
# [[వాడుకరి:Asrija1|Asrija1]] ([[వాడుకరి చర్చ:Asrija1|చర్చ]]) 14:53, 2 జూలై 2019 (UTC) |
# [[వాడుకరి:Asrija1|Asrija1]] ([[వాడుకరి చర్చ:Asrija1|చర్చ]]) 14:53, 2 జూలై 2019 (UTC) |
||
# గత 5 ఏండ్ల తరబడి (ప్రధానంగా బాంగ్లా వికీలో నా సవరణలు) వివిధ ఎడిటింగ్లు చేస్తుండగా నేను వికీలో ఎదుదురుకున్న సమస్యలు & వాటిని ఎలా అధిగమించాలో, మెరుగైన మరియు ఉన్నత ఎడిటింగ్ కొరకు వికీలో అందుబాటులో ఉన్న నానా సాధనాలు, నూతన గ్యాడ్జట్లు, చివరఖిరిలో నా సొంత అనుభవాలను, అభిప్రాయాలను తెలుగు కమ్యూనిటీతో ఆదివారం (జులై 7 తేదీ) |
# గత 5 ఏండ్ల తరబడి (ప్రధానంగా బాంగ్లా వికీలో నా సవరణలు) వివిధ ఎడిటింగ్లు చేస్తుండగా నేను వికీలో ఎదుదురుకున్న సమస్యలు & వాటిని ఎలా అధిగమించాలో, మెరుగైన మరియు ఉన్నత ఎడిటింగ్ కొరకు వికీలో అందుబాటులో ఉన్న నానా సాధనాలు, నూతన గ్యాడ్జట్లు, చివరఖిరిలో నా సొంత అనుభవాలను, అభిప్రాయాలను తెలుగు కమ్యూనిటీతో ఆదివారం (జులై 7 తేదీ) పంచుకోవాలనుకుంటున్న. -- [[User:Mouryan|<b><font color="#B93B8F">Mou</font><font color="#800000">ryan</font>/<font color="#800000">మౌ</font><font color="#817D09">ర్య</font>/<font color="#B93B8F">মৌ</font><font color="#800000">র্য্য </font></b>]] ([[User talk:Mouryan#top|నాతో సంభాషించడానికి సంకోచించకండి, ప్లీజ్ ❤]]) 15:11, 6 జూలై 2019 (UTC) |
||
== కార్యక్రమ సరళి == |
== కార్యక్రమ సరళి == |
15:30, 6 జూలై 2019 నాటి కూర్పు
హైదరాబాద్ నగరంలో తెలుగు వికీపీడియన్లకు, తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ఇతర వికీపీడియన్లకు 2019 జూలైలో నిర్వహిస్తున్న కార్యక్రమం. కొత్తవారిని నిలపడం (Retention) అన్న అంశంపై ఈ కార్యక్రమం దృష్టి కేంద్రీకరిస్తుంది.
వివరాలు
- తేదీలు: 2019 జూలై 6, 7
- సమయం: ఉదయం 10 నుంచి సాయంత్రం 4.30 వరకు
- ప్రదేశం: హైదరాబాద్
- వేదిక: హోటల్ ఆదిత్య పార్క్, అమీర్ పేట, హైదరాబాద్
- ఈథర్పాడ్ లింక్: Mini_TTT_2019
ఉద్దేశం
కొత్తవారిని తీసుకురావడంతో పాటుగా వచ్చినవారిని నిలపడం ముఖ్యమైన అంశం. అవతలివారి దృక్పథం అర్థంచేసుకోవడం, వారి సమస్యలు తీర్చడం, ఆసక్తి కలిగించడం, నిలబెట్టడం వంటి అంశాలన్నీ దానిలో ఇమిడి ఉంటాయి.
- కొత్తవారికి శిక్షణనిచ్చి నిలిపేందుకు అవసరమైన అంశాలపై వికీపీడియన్లకు శిక్షణనివ్వడం
- వికీపీడియన్ల అనుభవాల నుంచి సమష్టిగా నేర్చుకునే వేదిక కల్పించడం
- కొత్తవారిని నిలపడానికి అవసరమైన సామగ్రి, వనరుల జాబితా రూపొందించుకుని వాటి ఏర్పాటు ప్రారంభించడం.
పాల్గొనేవారు
దరఖాస్తు చేసుకోవడం
అర్హతలు మీరే పరిశీలించి, అర్హులైన వారు దయచేసి పాల్గొనేవారు అన్న దగ్గర సంతకం చేయండి.
అర్హతలు
- తెలుగు వికీమీడియా ప్రాజెక్టులపై పనిచేస్తూ తోటివారికి శిక్షణనిద్దామని, తెలుగు వికీమీడియా సముదాయం విస్తరణపై ఆసక్తి ఉన్నవారు
- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసిస్తున్న ఇతర ప్రాజెక్టుల వారికీ అవకాశం ఉంటుంది
- జూన్ 15 నాటికి కనీసం 250 ఎడిట్లు ఉన్నవారికి, ప్రస్తుతం సచేతనంగా కృషిచేస్తున్నవారికి ప్రాధాన్యత.
- తెలుగు వికీమీడియా సముదాయం చర్చించి, చర్యలు తీసుకోవాల్సిన అవసరం రాని వాడుకరులకు ప్రాధాన్యం.
పాల్గొనేవారి నుంచి ఆశించేవి
- జూలై 5వ తేదీ రాత్రి హాజరై, 7వ తేదీ కార్యక్రమం ముగిసేవరకు మా ఆతిథ్యం స్వీకరిస్తూ కార్యక్రమంలో పాల్గొనడం
- కార్యక్రమానికి వారం రోజులు ముందు జరిగే ఆన్లైన్ సెషన్లో పాల్గొనడం
పాల్గొనేవారి జాబితా
- యర్రా రామారావు (చర్చ) 07:02, 29 జూన్ 2019 (UTC)
- ఆదిత్య పకిడే
- యశ్వంత్ ఆలూరు
- ప్రణయ్‌రాజ్ వంగరి (Talk2Me|Contribs) 08:41, 1 జూలై 2019 (UTC)
- IM3847 (చర్చ) 11:48, 1 జూలై 2019 (UTC)
- I'm Irfan (చర్చ) 16:03, 1 జూలై 2019 (UTC)
- మేకల హరిక (చర్చ) 16:15, 1 జూలై 2019 (UTC)
- గుంటుపల్లి రామేశ్వరం
- Sumanth699 (చర్చ) 18:13, 1 జూలై 2019 (UTC)
- సూస్వేత (చర్చ) 18:59, 1 జూలై 2019 (UTC)
- Asrija1 (చర్చ) 14:53, 2 జూలై 2019 (UTC)
- గత 5 ఏండ్ల తరబడి (ప్రధానంగా బాంగ్లా వికీలో నా సవరణలు) వివిధ ఎడిటింగ్లు చేస్తుండగా నేను వికీలో ఎదుదురుకున్న సమస్యలు & వాటిని ఎలా అధిగమించాలో, మెరుగైన మరియు ఉన్నత ఎడిటింగ్ కొరకు వికీలో అందుబాటులో ఉన్న నానా సాధనాలు, నూతన గ్యాడ్జట్లు, చివరఖిరిలో నా సొంత అనుభవాలను, అభిప్రాయాలను తెలుగు కమ్యూనిటీతో ఆదివారం (జులై 7 తేదీ) పంచుకోవాలనుకుంటున్న. -- Mouryan/మౌర్య/মৌর্য্য (నాతో సంభాషించడానికి సంకోచించకండి, ప్లీజ్ ❤) 15:11, 6 జూలై 2019 (UTC)
కార్యక్రమ సరళి
- 2019 జూలై 6
- ఉదయం 10-10.15 - కార్యక్రమ పరిచయం
- 10.15-10.30 - పాల్గొనేవారి పరిచయం
- 10.30-11.00 - వివిధ ఆఫ్ వికీ కార్యక్రమాలు, లక్ష్యాలు
- 11.00-11.20 - టీ, కాఫీ విరామం
- 11.20-12.00 - మెటీరియల్ ప్రాధాన్యత, రూపకల్పన
- 12.00-1.00 - భోజన విరామం
- 1.00-1.40 - నేర్చుకునేవారిలో వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడం
- 1.40-2.15 - మనకు రానిదేమిటి?
- 2.15-3.00 - వీవీఐటీ ప్రయత్నం, విజయం
- 3.00-3.20 - టీ, కాఫీ విరామం
- 3.20-4.30 - వికీ బయటి ప్రయత్నాలు, నేర్చుకోదగ్గ అంశాలు
- 2019 జూలై 7
- ఉదయం 10-10.15 - నిన్న, నేడు, రేపు
- 10.15-11.00 - ఏ ప్రాజెక్టులపై పనిచేస్తారు? - ఒక ఎక్సర్ సైజ్
- 11.00 - 11.20 - టీ, కాఫీ విరామం
- 11.20 - 11.50 - జట్ల విభజన
- 12.00 - 1.20 - కొత్తవారి రాక, భోజన విరామం
- 1.20 - 2.00 - వికీపీడియా గురించి కొత్తవారికి వివరణ
- 2.00 - 2.50 - వికీపీడియా, వికీసోర్సు, కామన్సు గురించి కొత్తవారికి వికీమీడియన్లు రివాల్వింగ్ కెఫె తరహా కార్యక్రమం
- 2.50 - 3.10 - కాఫీ, టీ విరామం
- 3.10 - 4.00 - వికీపీడియా, వికీసోర్సు, కామన్సు గురించి లోతైన వివరణ
- 4.00 - 4.30 - ముగింపు