తాతా సుబ్బరాయశాస్త్రి: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి →‎ఇతర లింకులు: AWB తో వర్గం మార్పు
చి వర్గం:విజయనగరం జిల్లా రచయితలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 50: పంక్తి 50:
[[వర్గం:మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:మహామహోపాధ్యాయ బిరుదు పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు]]
[[వర్గం:విజయనగరం జిల్లా సంఘ సంస్కర్తలు]]
[[వర్గం:విజయనగరం జిల్లా సంఘ సంస్కర్తలు]]
[[వర్గం:విజయనగరం జిల్లా రచయితలు]]

09:25, 15 జూలై 2019 నాటి కూర్పు

తాతా సుబ్బరాయశాస్త్రి
తాతా సుబ్బరాయశాస్త్రి
జననం1867
విజయనగరం
మరణం1944
నివాస ప్రాంతంవిజయనగరం
వృత్తిరచయిత
సంఘ సంస్కర్త
సాహితీకారుడు
సంస్కృత పండితుడు
ప్రసిద్ధిసంఘ సంస్కర్త
మతంహిందూ

తాతా సుబ్బరాయశాస్త్రి (1867-1944) విజయనగరం జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు. సంఘ సంస్కర్త. వితంతు పునర్వివాహాలను సమర్థించాడు. అంటరానితనాన్ని వ్యతిరేకించాడు. మహామహోపాధ్యాయ బిరుదాంకితుడు[1].

జీవిత విశేషాలు

ఆయన కాశీ లోని పండితులను సాహిత్య పోటీలో ఓడించిన మొదటి వ్యక్తి.[2]

రచనలు

  • ధర్మ ప్రబోధము

మూలాలు

ఇతర లింకులు