చర్చ:సత్యజిత్ రాయ్: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొత్త పేజీ: {{ఈ వారం వ్యాసం పరిగణన}}
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1: పంక్తి 1:
{{ఈ వారం వ్యాసం పరిగణన}}
{{ఈ వారం వ్యాసం పరిగణన}}

==సత్యజిత్ రే కాదు, సత్యజిత్ రాయ్ అని ఉండాలి==
సత్యజిత్ రాయ్ పేరును చాలామంది తప్పుగా రాసినట్టుగా మీరు కూడా సత్యజిత్ రే అని రాయడం నాకు ఆశర్యాన్ని కలిగించింది. అది ఇంగ్లీషు స్పెలింగు వల్ల వచ్చిన తిప్పలు. రాయుడు అన్న పేరును Rayudu అని రాసినట్టుగానే raay అన్న పేరును Ray అని రాస్తే విదేశీయులు దాన్ని రే అని పలికితే ఫరవాలేదు కానీ భారతీయులు కూడా దాన్ని రాయ్ అనకుండా రే అనడం అసహజం కదా. ఈమాట వంటి పత్రికల్లో ఎప్పుడూ సత్యజిత్ రాయ్ అనే రాయడం కనిపిస్తుంది. కావాలంటే హిందీ, తమిళ, బెంగాలి వికీ పేజీలు కూడా చూడండి.

04:40, 20 జూలై 2019 నాటి కూర్పు

సత్యజిత్ రాయ్ వ్యాసం తెలుగు వికీపీడియా మొదటి పేజీలో ఈ వారపు వ్యాసం శీర్షికలో ప్రదర్శన కోసం ప్రతిపాదనలో ఉంది.
Wikipedia
Wikipedia

సత్యజిత్ రే కాదు, సత్యజిత్ రాయ్ అని ఉండాలి