తాంతియా తోపే: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 27: పంక్తి 27:
[[వర్గం:1814 జననాలు]]
[[వర్గం:1814 జననాలు]]
[[వర్గం:1859 మరణాలు]
[[వర్గం:1859 మరణాలు]
He is a indian

01:42, 23 జూలై 2019 నాటి కూర్పు

తాంతియాతోపే(Tatya Tope)
తాంతియా తోపే.
జననం1814
మరణం18 ఏప్రిల్ 1859 (aged 44–45)
ఇతర పేర్లుతాతియా తోపే
ఉద్యమం1857 భారత విప్లవ యోధులు

తాంతియా తోపే ఒక ప్రముఖ స్వాతంత్ర్య సమర యోధుడు. తాంతియా తోపే అసలు పేరు రామచంద్ర పాండురంగ తోపే. ఇతను 1813 లో ఒక భట్టు రాజులు కుటుంబంలో జన్మించాడు. భారత దేశపు మొదటి స్వాతంత్ర్య సమరంగా పరిగణింపబడే 1857 సిపాయిల తిరుగుబాటులో ఇతనికి ప్రముఖ పాత్ర ఉంది. నానసాహెబ్ కు సంరక్షకుడిగా బాధ్యతలు నిర్వహించారు. కాన్‌పూర్‌ను ఆంగ్లేయుల నుండి హస్తగతం చెసుకున్న తర్వత ఝాన్‌సీ రాణి లక్ష్మీభాయితో చేతులు కలిపేరు. [[వర్గం:1859 మరణాలు] He is a indian