కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం (2018-2023): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 101: పంక్తి 101:
|-
|-
| 8.
| 8.
|[[File:Ch Malla Reddy addressing the gathering at Malkajgiri X Roads along side Chandra Babu Naidu 2014-05-30 18-28.jpg|100px]]
| [[File:CH.Malla Reddy.jpg|100px]]
'''[[సి.హెచ్. మల్లారెడ్డి]]'''
'''[[Ch Malla Reddy]]'''
| [[మేడ్చల్ శాసనసభ నియోజకవర్గం|మేడ్చల్]]
|[[Medchal]]
| కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారముల, మహిళ, శిశు సంక్షేమ, నైపుణ్య అభివృద్ధి శాఖ
|Minister of Labour & Employment, Factories, Women & Child welfare and Skill development.
| [[Telangana Rashtra Samithi|TRS]]
| [[Telangana Rashtra Samithi|TRS]]
| width="4px" style="background-color: {{Telangana Rashtra Samithi/meta/color}}"|
| width="4px" style="background-color: {{Telangana Rashtra Samithi/meta/color}}"|

17:40, 24 జూలై 2019 నాటి కూర్పు

కల్వకుంట్ల చంద్రశేఖరరావు రెండవ మంత్రివర్గం
తెలంగాణ రెండవ మంత్రివర్గం
రూపొందిన తేదీ13 డిసెంబరు, 2018
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
అధిపతిగవర్నర్ ఈ.ఎస్.ఎల్.నరసింహన్
ప్రభుత్వ నాయకుడుకల్వకుంట్ల చంద్రశేఖరరావు
మంత్రుల సంఖ్య12
పార్టీలుటిఆర్ఎస్
సభ స్థితిమెజారిటీ
ప్రతిపక్ష పార్టీభారత జాతీయ కాంగ్రెస్
ప్రతిపక్ష నేతమల్లు భట్టివిక్రమార్క
చరిత్ర
ఎన్నిక(లు)2018
శాసనసభ నిడివి(లు)5 సంవత్సరాలు
అంతకుముందు నేతకల్వకుంట్ల చంద్రశేఖరరావు

తెలంగాణ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రిగా 2018, డిసెంబరు 13న ప్రమాణ స్వీకారం చేసిన కల్వకుంట్ల చంద్రశేఖరరావు 2019, ఫిబ్రవరి 19న 12మంది మంత్రులతో తన రెండవ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు.

హైదరాబాదులోని రాజ్‌భవన్‌ గవర్నరు ఈ.ఎస్.ఎల్.నరసింహన్ సమక్షంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, 12మంది మంత్రులు పదవీ స్వీకారం చేశారు.[1][2]

మంత్రుల జాబితా

క్రమసంఖ్య పేరు నియోజకవర్గం శాఖ పార్టీ
1.

కల్వకుంట్ల చంద్రశేఖరరావు, ముఖ్యమంత్రి

గజ్వెల్, మెదక్ మంత్రులకు కేటాయించని ఇతర శాఖలు టిఆర్ఎస్
2. మహ్మద్ మహమూద్ అలీ ఎమ్మెల్సీ ఉప ముఖ్యమంత్రి టిఆర్ఎస్
3. ఈటెల రాజేందర్ హుజురాబాద్ వైద్య ఆరోగ్య శాఖ టిఆర్ఎస్
4.

అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

నిర్మల్ దేవాదాయ, గృహ నిర్మాణ మరియు న్యాయశాఖ టిఆర్ఎస్
5. తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ పశుసంవర్ధక, మత్స్య, పాడిపరిశ్రమాభివృద్ధి మరియు సినిమాటోగ్రఫీ శాఖ టిఆర్ఎస్
6. గుంటకండ్ల జగదీశ్వరరెడ్డి సూర్యాపేట విద్యాశాఖ టిఆర్ఎస్
7.

వి. శ్రీనివాస్‌ గౌడ్‌

మహబూబ్‌నగర్ ఎక్సైజ్, క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ టిఆర్ఎస్
8. దస్త్రం:CH.Malla Reddy.jpg

సి.హెచ్. మల్లారెడ్డి

మేడ్చల్ కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారముల, మహిళ, శిశు సంక్షేమ, నైపుణ్య అభివృద్ధి శాఖ TRS
9. S. Niranjan Reddy Wanaparthy Minister of Agriculture, Cooperation, Marketing, Food & Civil supplies and Consumer affairs. TRS
10. E. Dayakar Rao Palakurthi Minister of Panchayat raj, Rural development and Rural water supply. TRS
11. V. Prashanth Reddy Balkonda Minister of Transport, Roads & Buildings, Legislative affairs and Housing. TRS
12. Koppula Eshwar Dharmapuri, Jagtial district Minister of Scheduled castes Department, Tribal welfare, BC welfare, Minority welfare, Disabled welfare and Senior citizens welfare. TRS

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "KCR Takes Oath as Telangana CM at Exactly 1:25 pm as Per Astrologers' Advice". News18.
  2. "Election Results 2018 Highlights: CM race continues in Chhattisgarh, decision to be taken tomorrow". 15 December 2018.