అమర్ అక్బర్ ఆంటోని (2018 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22: పంక్తి 22:




'''అమర్ అక్బర్ ఆంటోని''' 2018 లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్ లో తొలిసారి త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు.
'''అమర్ అక్బర్ ఆంటోని''' 2018 లో విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్ లో తొలిసారి త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు. ఇలియానా తెలుగులో ఆరు సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో నటించింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ మరియు మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

16 నవంబర్ 2018న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఇది రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన నాలుగవ చిత్రం.<ref>[https://www.deccanchronicle.com/entertainment/tollywood/200617/srinu-vaitla-and-ravi-teja-to-reunite.html "Srinu Vaitla and Ravi Teja to reunite?"]</ref>

==మూలాలు==


[[వర్గం:2018 తెలుగు సినిమాలు]]
[[వర్గం:2018 తెలుగు సినిమాలు]]

18:54, 31 జూలై 2019 నాటి కూర్పు

అమర్ అక్బర్ ఆంటోని
దర్శకత్వంశ్రీను వైట్ల
స్క్రీన్ ప్లేశ్రీను వైట్ల
కథశ్రీను వైట్ల
వంశి రాజేశ్ కొండవీటి
నిర్మాతనవీన్ యెర్నెని
తారాగణంరవితేజ
ఇలియానా
విక్రమ్ జీత్
అభిమన్యు సింగ్
Narrated byశ్రీను వైట్ల
ఛాయాగ్రహణంవెంకట్ సి దిలీప్
కూర్పుయం.ఆర్ వర్మ
సంగీతంఎస్.ఎస్.థమన్
నిర్మాణ
సంస్థ
మైత్రి మూవీ మేకర్స్
పంపిణీదార్లుయురోస్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
2018 నవంబరు 16 (2018-11-16)
సినిమా నిడివి
153 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు
బాక్సాఫీసు9.87 crore


అమర్ అక్బర్ ఆంటోని 2018 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్ లో తొలిసారి త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు. ఇలియానా తెలుగులో ఆరు సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో నటించింది. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ మరియు మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

16 నవంబర్ 2018న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. ఇది రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన నాలుగవ చిత్రం.[1]

మూలాలు

  1. "Srinu Vaitla and Ravi Teja to reunite?"