అమర్ అక్బర్ ఆంటోని (2018 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:తనికెళ్ళ భరణి చిత్రాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16: పంక్తి 16:
| released = {{Film date|df=yes|2018|11|16|ref1=<ref>https://www.thehindubusinessline.com/markets/stock-markets/eros-international-media-ltd/article25504328.ece</ref>}}
| released = {{Film date|df=yes|2018|11|16|ref1=<ref>https://www.thehindubusinessline.com/markets/stock-markets/eros-international-media-ltd/article25504328.ece</ref>}}
| runtime = 153 నిమిషాలు
| runtime = 153 నిమిషాలు
| country = ఇండియా
| country = [[ఇండియా]]
| language = తెలుగు
| language = [[తెలుగు]]
| gross = 9.87 crore
| gross = 9.87 కోట్లు
}}
}}


పంక్తి 64: పంక్తి 64:
| total_length = 17:10
| total_length = 17:10
| title1 = కలలా కధలా
| title1 = కలలా కధలా
| lyrics1 = రామజోగయ్య శాస్త్రి
| lyrics1 = [[రామజోగయ్య శాస్త్రి]]
| extra1 = హారిని ఇవ్వటూరి
| extra1 = హారిని ఇవ్వటూరి
| length1 = 4:41
| length1 = 4:41
పంక్తి 73: పంక్తి 73:
| title3 = ఖుల్లమ్ ఖుల్లా చిల్ల
| title3 = ఖుల్లమ్ ఖుల్లా చిల్ల
| lyrics3 = బాలాజి
| lyrics3 = బాలాజి
| extra3 = నకాష్ అజీజ్, మోహన భోగరాజు, రమ్య బెహరా
| extra3 = నకాష్ అజీజ్, [[మోహన భోగరాజు]], రమ్య బెహరా
| length3 = 3:34
| length3 = 3:34
| title4 = గుప్పెట
| title4 = గుప్పెట
పంక్తి 87: పంక్తి 87:
[[వర్గం:రవితేజ నటించిన సినిమాలు]]
[[వర్గం:రవితేజ నటించిన సినిమాలు]]
[[వర్గం:శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన చిత్రాలు]]
[[వర్గం:శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన చిత్రాలు]]
[[వర్గం:తనికెళ్ళ భరణి చిత్రాలు]]

20:08, 31 జూలై 2019 నాటి కూర్పు

అమర్ అక్బర్ ఆంటోని
దర్శకత్వంశ్రీను వైట్ల
స్క్రీన్ ప్లేశ్రీను వైట్ల
కథశ్రీను వైట్ల
వంశి రాజేశ్ కొండవీటి
నిర్మాతనవీన్ యెర్నెని
తారాగణంరవితేజ
ఇలియానా
విక్రమ్ జీత్
అభిమన్యు సింగ్
Narrated byశ్రీను వైట్ల
ఛాయాగ్రహణంవెంకట్ సి దిలీప్
కూర్పుయం.ఆర్ వర్మ
సంగీతంఎస్.ఎస్.థమన్
నిర్మాణ
సంస్థ
పంపిణీదార్లుయురోస్ ఇంటర్నేషనల్
విడుదల తేదీ
2018 నవంబరు 16 (2018-11-16)
సినిమా నిడివి
153 నిమిషాలు
దేశంఇండియా
భాషతెలుగు
బాక్సాఫీసు9.87 కోట్లు


అమర్ అక్బర్ ఆంటోని 2018 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి శ్రీను వైట్ల దర్శకత్వం వహించాడు. రవితేజ ఇలియానా జంటగా నటించిన ఈ చిత్రంలో రవితేజ తన కెరీర్ లో తొలిసారి త్రిపాత్రాభినయంతో ఆకట్టుకున్నాడు.[1][2][3][4] ఇలియానా తెలుగులో ఆరు సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో నటించింది.[5][6] మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవి శంకర్ మరియు మోహన్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.

16 నవంబర్ 2018న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది.[7][8][9] ఇది రవితేజ, శ్రీను వైట్ల కాంబినేషన్ లో నీ కోసం, వెంకీ, దుబాయ్ శీను తర్వాత వచ్చిన నాలుగవ చిత్రం.[10][11]

నటీనటులు


పాటలు

ఈ చిత్రానికి ఎస్.ఎస్.థమన్ సంగీతాన్ని అందించగా ఈ పాటలని లహరి మ్యూజిక్ ద్వారా విడుదల చేశారు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "కలలా కధలా"  హారిని ఇవ్వటూరి 4:41
2. "డాన్ బోస్కో"  శ్రీ క్రిష్ణ, జస్ప్రీత్ జాస్జ్, హరితేజ, మనీషా ఈరబత్తిని, రమ్య బెహరా 4:39
3. "ఖుల్లమ్ ఖుల్లా చిల్ల"  నకాష్ అజీజ్, మోహన భోగరాజు, రమ్య బెహరా 3:34
4. "గుప్పెట"  రంజిత్, కాల భైరవ, శ్రీ క్రిష్ణ, సాకేత్ 4:16
17:10


మూలాలు

  1. "What Is Srinu Vaitla Doing In US?"
  2. "Ravi Teja’s triple role"
  3. "Ravi Teja to sport three different looks in ‘Amar Akbar Anthony’"
  4. "Ravi Teja turns NRI"
  5. "Ileana D’Cruz to stage a comeback!"
  6. "Ileana replaces Anu Emmanuel in Ravi Teja’s next!"
  7. "‘I am financially disciplined’"
  8. "Ravi Teja-Srinu Vaitla film's release date sealed"
  9. "Amar Akbar Anthony movie review: This Ravi Teja, Ileana D'Cruz starrer is an action-comedy sans any thrills- Entertainment News, Firstpost". Firstpost (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2018-11-17.
  10. "Srinu Vaitla and Ravi Teja to reunite?"
  11. "Interesting title for Ravi Teja & Vaitla movie"