బంగారు కోడిపెట్ట (2014 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 22: పంక్తి 22:


'''బంగారు కోడిపెట్ట''' 2014, మార్చి 7న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. రాజ్ పిప్పళ్ళ దర్శకత్వంలో [[నవదీప్]], [[కలర్స్ స్వాతి]] నటించిన ఈ చిత్రానికి మహేష్ శంకర్ సంగీతం అందించాడు.
'''బంగారు కోడిపెట్ట''' 2014, మార్చి 7న విడుదలైన [[తెలుగు]] [[చలనచిత్రం]]. రాజ్ పిప్పళ్ళ దర్శకత్వంలో [[నవదీప్]], [[కలర్స్ స్వాతి]] నటించిన ఈ చిత్రానికి మహేష్ శంకర్ సంగీతం అందించాడు.

== కథ ==


== నటవర్గం ==
== నటవర్గం ==

18:31, 1 ఆగస్టు 2019 నాటి కూర్పు

బంగారు కోడిపెట్ట
బంగారు కోడిపెట్ట ఫస్ట్ లుక్
దర్శకత్వంరాజ్ పిప్పళ్ళ
రచనప్రసాద్ వర్మ పెన్మత్సా (మాటలు)
నిర్మాతసునీత తాటి
తారాగణంనవదీప్
కలర్స్ స్వాతి
ఛాయాగ్రహణంసాహిర్ రజా
కూర్పుచంద్రశేఖర్ జివి
సంగీతంమహేష్ శంకర్
నిర్మాణ
సంస్థ
గురు ఫిల్మ్స్
విడుదల తేదీ
2014 మార్చి 7 (2014-03-07)[1][2]
దేశంభారతదేశం
భాషతెలుగు

బంగారు కోడిపెట్ట 2014, మార్చి 7న విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజ్ పిప్పళ్ళ దర్శకత్వంలో నవదీప్, కలర్స్ స్వాతి నటించిన ఈ చిత్రానికి మహేష్ శంకర్ సంగీతం అందించాడు.

నటవర్గం

సాంకేతికవర్గం

  • దర్శకత్వం: రాజ్ పిప్పళ్ళ
  • నిర్మాత: సునీత తాటి
  • మాటలు: ప్రసాద్ వర్మ పెన్మత్సా
  • సంగీతం: మహేష్ శంకర్
  • ఛాయాగ్రహణం: సాహిర్ రజా
  • కూర్పు: చంద్రశేఖర్ జివి
  • నిర్మాణ సంస్థ: గురు ఫిల్మ్స్

పాటలు

మహేష్ శంకర్ సంగీతం అందించిన ఈ చిత్రంలోని పాటలు 2013, జూలై 3న సమంత చేతులమీదుగా విడుదలయ్యాయి.[4]

పాటల జాబితా
సం.పాటగాయకులుపాట నిడివి
1."బుల్లి బుల్లి పిట్ట"రీటా త్యాగరాజన్, సుచిత్ సురేసన్ 
2."ఏమో నేమో"సుచిత్ సురేసన్ 
3."అల్లో నేరెల్లో"అమృతవర్షిణి 
4."తధాస్తు"మహేష్ శంకర్, మేఘా గిరీష్ 
5."ఓ లచ్చ"ఉషా ఉతుప్ 
6."గోగులు పూచే"ఉషా ఉతుప్, అమృతవర్షిణి, మహేష్ శంకర్, మేఘా గిరీష్, రీటా త్యాగరాజన్, సుచిత్ సురేసన్ 

మూలాలు

  1. "Review: Bangaru Kodipetta". aptoday.com. 7 March 2014. Retrieved 1 August 2019.
  2. "Review : Bangaru Kodipetta – This hen is too slow". 123telugu.com. Retrieved 1 August 2019.
  3. "Bangaru Kodipetta News Journal Three stories". idlebrain.com. Retrieved 1 August 2019.
  4. "Bangaaru Kodi Petta Movie Audio Released". idlebrain.com. 3 July 2013. Retrieved 1 August 2019.

ఇతర లంకెలు