అంతర్జాతీయ బీరు దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 25: పంక్తి 25:
== ప్రారంభం ==
== ప్రారంభం ==
2007 నుంచి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2012 వరకు అంతర్జాతీయ బీర్ దినోత్సవాన్ని ఆగస్ట్ 5వ తేదీన జరుపుకున్నప్పటికీ... ఆ తర్వాత నుంచి ఆగస్టు నెల మొదటి శుక్రవారాన్ని బీర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ చిన్న ఈవెంట్ గా ప్రారంభమైన ఈ వేడుక ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి వేడుకగా మారిపోయింది. 50 దేశాల్లో ఈ రోజును జరుపుకుంటున్నారు.

== లక్ష్యం ==
ఇంటర్నేషనల్ బీర్ డేకు మూడు లక్ష్యాలు ఉన్నాయి. అవి ఏంటంటే...
1. స్నేహితులంతా కలసి బీర్ ను టేస్ట్ చేయడం.
2. బీరు తయారీకి మరియు సేవలను అందించడానికి బాధ్యత వహించేవారికి థ్యాంక్స్ చెప్పడం.
3. అన్ని దేశాలకు చెందిన బీర్లను ఒకే రోజున సేవిస్తూ, ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదిక కిందకు తీసుకురావడం.

== వేడుకలు ==
== వేడుకలు ==

11:11, 2 ఆగస్టు 2019 నాటి కూర్పు

అంతర్జాతీయ బీరు దినోత్సవం
అంతర్జాతీయ బీరు దినోత్సవం
అంతర్జాతీయ బీరు దినోత్సవం లోగో
రకంవేడుకలు
జరుపుకొనే రోజుమొదటి శుక్రవారం in ఆగస్టు
2023 లో జరిగిన తేదిఆగస్టు సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు
2024 లో జరిపే తేదీఆగస్టు సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు
2025 జరగవలసిన తేదీఆగస్టు సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు
ఉత్సవాలుబీరు తాగడం
ఆవృత్తివార్షికం

అంతర్జాతీయ బీరు దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి శుక్రవారం రోజున నిర్వహించబడుతుంది. బీరు తయారుచేసేవారిని అభినందించడానికి, స్నేహితులందరు కలిసి బీరును తాగడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుప్రియులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రారంభం

2007 నుంచి దీన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. 2012 వరకు అంతర్జాతీయ బీర్ దినోత్సవాన్ని ఆగస్ట్ 5వ తేదీన జరుపుకున్నప్పటికీ... ఆ తర్వాత నుంచి ఆగస్టు నెల మొదటి శుక్రవారాన్ని బీర్ డేగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ చిన్న ఈవెంట్ గా ప్రారంభమైన ఈ వేడుక ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయి వేడుకగా మారిపోయింది. 50 దేశాల్లో ఈ రోజును జరుపుకుంటున్నారు.

లక్ష్యం

ఇంటర్నేషనల్ బీర్ డేకు మూడు లక్ష్యాలు ఉన్నాయి. అవి ఏంటంటే... 1. స్నేహితులంతా కలసి బీర్ ను టేస్ట్ చేయడం. 2. బీరు తయారీకి మరియు సేవలను అందించడానికి బాధ్యత వహించేవారికి థ్యాంక్స్ చెప్పడం. 3. అన్ని దేశాలకు చెందిన బీర్లను ఒకే రోజున సేవిస్తూ, ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదిక కిందకు తీసుకురావడం.

వేడుకలు

మూలాలు