అంతర్జాతీయ బీరు దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 21: పంక్తి 21:
}}
}}


'''అంతర్జాతీయ బీరు దినోత్సవం''' ప్రతి సంవత్సరం [[ఆగస్టు]] మొదటి [[శుక్రవారం]] రోజున నిర్వహించబడుతుంది.<ref name="nashuatelegraph1">[http://www.nashuatelegraph.com/news/815477-196/daily-twip---international-beer-day.html Daily TWiP – International Beer Day], Nashua Telegraph August 5, 2010</ref> [[బీరు]] తయారుచేసేవారిని అభినందించడానికి, స్నేహితులందరు కలిసి బీరును తాగడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుప్రియులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
'''అంతర్జాతీయ బీరు దినోత్సవం''' ప్రతి సంవత్సరం [[ఆగస్టు]] మొదటి [[శుక్రవారం]] రోజున నిర్వహించబడుతుంది.<ref name="nashuatelegraph1">[http://www.nashuatelegraph.com/news/815477-196/daily-twip---international-beer-day.html Daily TWiP – International Beer Day], Nashua Telegraph August 5, 2010</ref><ref>[http://www.myfoxla.com/dpps/news/offbeat/today-is-international-beer-day-dpgoh-20100805-fc_9016754 Today is International Beer Day]. Myfoxla.com (2010-08-05). Retrieved on 2 August 2019</ref> [[బీరు]] తయారుచేసేవారిని అభినందించడానికి, స్నేహితులందరు కలిసి బీరును తాగడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుప్రియులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.


== ప్రారంభం ==
== ప్రారంభం ==

11:26, 2 ఆగస్టు 2019 నాటి కూర్పు

అంతర్జాతీయ బీరు దినోత్సవం
అంతర్జాతీయ బీరు దినోత్సవం
అంతర్జాతీయ బీరు దినోత్సవం లోగో
రకంవేడుకలు
జరుపుకొనే రోజుమొదటి శుక్రవారం in ఆగస్టు
2023 లో జరిగిన తేదిఆగస్టు సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు
2024 లో జరిపే తేదీఆగస్టు సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు
2025 జరగవలసిన తేదీఆగస్టు సమాసంలో (Expression) లోపం: > పరికర్తను (operator) ఊహించలేదు
ఉత్సవాలుబీరు తాగడం
ఆవృత్తివార్షికం

అంతర్జాతీయ బీరు దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి శుక్రవారం రోజున నిర్వహించబడుతుంది.[1][2] బీరు తయారుచేసేవారిని అభినందించడానికి, స్నేహితులందరు కలిసి బీరును తాగడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుప్రియులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రారంభం

20017లో అమెరికా కాలిఫోర్నియాలోని శాంతా క్రూజ్ లో మొదటిసారిగా ఈ బీరు దినోత్సవం జరుపబడింది. అప్పటినుండి 2012 వరకు ఆగస్టు 5వ తేదీన జరుపుకున్న ఈ దినోత్సవంను 2013 నుండి ఆగస్టు నెల మొదటి శుక్రవారం నాడు జరుపుకోవడం ప్రారంభించారు. చిన్న కార్యక్రమంగా ప్రారంభమై, కొద్దికాలంలోనే అంతర్జాతీయ స్థాయి వేడుకగా మారిన బీరు దినోత్సవం 6 ఖండాలలోని 80 దేశాలకు చెందిన దాదాపు 2017 నగరాల్లోని బీరు ప్రియులు ఉత్సవాలు చేసుకుంటున్నారు.

లక్ష్యం

ఇంటర్నేషనల్ బీర్ డేకు మూడు లక్ష్యాలు ఉన్నాయి. అవి ఏంటంటే... 1. స్నేహితులంతా కలసి బీర్ ను టేస్ట్ చేయడం. 2. బీరు తయారీకి మరియు సేవలను అందించడానికి బాధ్యత వహించేవారికి థ్యాంక్స్ చెప్పడం. 3. అన్ని దేశాలకు చెందిన బీర్లను ఒకే రోజున సేవిస్తూ, ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదిక కిందకు తీసుకురావడం.


వేడుకలు

బీర్ డే సందర్భంగా ఈవెంట్ లో పాల్గొనే వారంతా ఒకరికొకరు బీర్లను గిఫ్ట్ గా ఇచ్చిపుచ్చుకుంటారు

మూలాలు

  1. Daily TWiP – International Beer Day, Nashua Telegraph August 5, 2010
  2. Today is International Beer Day. Myfoxla.com (2010-08-05). Retrieved on 2 August 2019