అంతర్జాతీయ బీరు దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
మూలం చేర్చాను
మూలం చేర్చాను
పంక్తి 29: పంక్తి 29:
# స్నేహితులంతా కలసి బీరును తాగడం.
# స్నేహితులంతా కలసి బీరును తాగడం.
# బీరు తయారీకి మరియు సేవలను అందించినవారికి కృతజ్ఞతలు తెలపడం
# బీరు తయారీకి మరియు సేవలను అందించినవారికి కృతజ్ఞతలు తెలపడం
# అన్ని దేశాలకు చెందినవారు బీర్లను ఈ దినోత్సవం రోజున సేవిస్తూ, ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదిక కిందకు తీసుకురావడం
# అన్ని దేశాలకు చెందినవారు బీర్లను ఈ దినోత్సవం రోజున సేవిస్తూ, ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదిక కిందకు తీసుకురావడం<ref name="usatoday1">[http://content.usatoday.com/communities/popcandy/post/2010/08/start-celebrating-its-international-beer-day/1 Start Celebrating: It's International Beer Day! – Pop Candy]. USAtoday.com (2010-08-05). Retrieved on 2 August 2019</ref>


== వేడుకలు ==
== వేడుకలు ==

12:41, 2 ఆగస్టు 2019 నాటి కూర్పు

అంతర్జాతీయ బీరు దినోత్సవం
అంతర్జాతీయ బీరు దినోత్సవం
అంతర్జాతీయ బీరు దినోత్సవం లోగో
రకంవేడుకలు
ఉత్సవాలుబీరు తాగడం
ఆవృత్తివార్షికం

అంతర్జాతీయ బీరు దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి శుక్రవారం రోజున నిర్వహించబడుతుంది.[1][2][3][4] బీరు తయారు చేసేవారిని అభినందించడానికి, స్నేహితులందరు కలిసి బీరును తాగడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుప్రియులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

ప్రారంభం

20017లో అమెరికా కాలిఫోర్నియాలోని శాంతా క్రూజ్ లో మొదటిసారిగా ఈ బీరు దినోత్సవం జరుపబడింది. అప్పటినుండి 2012 వరకు ఆగస్టు 5వ తేదీన జరుపుకున్న ఈ దినోత్సవంను 2013 నుండి ఆగస్టు నెల మొదటి శుక్రవారం నాడు జరుపుకోవడం ప్రారంభించారు.[5] చిన్న కార్యక్రమంగా ప్రారంభమై, కొద్దికాలంలోనే అంతర్జాతీయ స్థాయి వేడుకగా మారిన బీరు దినోత్సవం 6 ఖండాలలోని 80 దేశాలకు చెందిన దాదాపు 207 నగరాల్లోని బీరు ప్రియులు ఉత్సవాలు చేసుకుంటున్నారు.[6]

లక్ష్యాలు

  1. స్నేహితులంతా కలసి బీరును తాగడం.
  2. బీరు తయారీకి మరియు సేవలను అందించినవారికి కృతజ్ఞతలు తెలపడం
  3. అన్ని దేశాలకు చెందినవారు బీర్లను ఈ దినోత్సవం రోజున సేవిస్తూ, ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదిక కిందకు తీసుకురావడం[3]

వేడుకలు

బీర్ డే సందర్భంగా ఈవెంట్ లో పాల్గొనే వారంతా ఒకరికొకరు బీర్లను గిఫ్ట్ గా ఇచ్చిపుచ్చుకుంటారు

మూలాలు

  1. Daily TWiP – International Beer Day, Nashua Telegraph August 5, 2010
  2. Today is International Beer Day. Myfoxla.com (2010-08-05). Retrieved on 2 August 2019
  3. 3.0 3.1 Start Celebrating: It's International Beer Day! – Pop Candy. USAtoday.com (2010-08-05). Retrieved on 2 August 2019
  4. Bell, Katie Kelly. "Celebrate International Beer Day With These Tasty Brews". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2 August 2019.
  5. "Reminder: Due to popular demand,... - International Beer Day - Facebook". facebook.com.
  6. Celebrate the golden suds on International Beer Day Friday. Independent.co.uk (2011-08-04). Retrieved on 2 August 2019