అంతర్జాతీయ బీరు దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు
Pranayraj1985 (చర్చ | రచనలు) మూలం చేర్చాను |
Pranayraj1985 (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 36: | పంక్తి 36: | ||
== మూలాలు == |
== మూలాలు == |
||
{{మూలాలజాబితా}} |
{{మూలాలజాబితా}} |
||
== ఇతర లంకెలు == |
|||
* [http://internationalbeerday.com అధికారిక జాలగూడు] |
12:42, 2 ఆగస్టు 2019 నాటి కూర్పు
అంతర్జాతీయ బీరు దినోత్సవం | |
---|---|
రకం | వేడుకలు |
ఉత్సవాలు | బీరు తాగడం |
ఆవృత్తి | వార్షికం |
అంతర్జాతీయ బీరు దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి శుక్రవారం రోజున నిర్వహించబడుతుంది.[1][2][3][4] బీరు తయారు చేసేవారిని అభినందించడానికి, స్నేహితులందరు కలిసి బీరును తాగడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుప్రియులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు.
ప్రారంభం
20017లో అమెరికా కాలిఫోర్నియాలోని శాంతా క్రూజ్ లో మొదటిసారిగా ఈ బీరు దినోత్సవం జరుపబడింది. అప్పటినుండి 2012 వరకు ఆగస్టు 5వ తేదీన జరుపుకున్న ఈ దినోత్సవంను 2013 నుండి ఆగస్టు నెల మొదటి శుక్రవారం నాడు జరుపుకోవడం ప్రారంభించారు.[5] చిన్న కార్యక్రమంగా ప్రారంభమై, కొద్దికాలంలోనే అంతర్జాతీయ స్థాయి వేడుకగా మారిన బీరు దినోత్సవం 6 ఖండాలలోని 80 దేశాలకు చెందిన దాదాపు 207 నగరాల్లోని బీరు ప్రియులు ఉత్సవాలు చేసుకుంటున్నారు.[6]
లక్ష్యాలు
- స్నేహితులంతా కలసి బీరును తాగడం.
- బీరు తయారీకి మరియు సేవలను అందించినవారికి కృతజ్ఞతలు తెలపడం
- అన్ని దేశాలకు చెందినవారు బీర్లను ఈ దినోత్సవం రోజున సేవిస్తూ, ప్రపంచం మొత్తాన్ని ఒకే వేదిక కిందకు తీసుకురావడం[3]
వేడుకలు
బీర్ డే సందర్భంగా ఈవెంట్ లో పాల్గొనే వారంతా ఒకరికొకరు బీర్లను గిఫ్ట్ గా ఇచ్చిపుచ్చుకుంటారు
మూలాలు
- ↑ Daily TWiP – International Beer Day, Nashua Telegraph August 5, 2010
- ↑ Today is International Beer Day. Myfoxla.com (2010-08-05). Retrieved on 2 August 2019
- ↑ 3.0 3.1 Start Celebrating: It's International Beer Day! – Pop Candy. USAtoday.com (2010-08-05). Retrieved on 2 August 2019
- ↑ Bell, Katie Kelly. "Celebrate International Beer Day With These Tasty Brews". Forbes (in ఇంగ్లీష్). Retrieved 2 August 2019.
- ↑ "Reminder: Due to popular demand,... - International Beer Day - Facebook". facebook.com.
- ↑ Celebrate the golden suds on International Beer Day Friday. Independent.co.uk (2011-08-04). Retrieved on 2 August 2019