సూర్య వర్సెస్ సూర్య (2015 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 65: పంక్తి 65:
| extra7 = చిన్మయి
| extra7 = చిన్మయి
}}
}}

== మూలాలు ==
{{మూలాలజాబితా}}


[[వర్గం:2015 తెలుగు సినిమాలు]]
[[వర్గం:2015 తెలుగు సినిమాలు]]

12:54, 6 ఆగస్టు 2019 నాటి కూర్పు

సూర్యా వర్సెస్ సూర్యా
దర్శకత్వంకార్తీక్ ఘట్టమనేని
రచనకార్తీక్ ఘట్టమనేని
కథకార్తీక్ ఘట్టమనేని
నిర్మాతమల్కాపురం శివ
తారాగణంనిఖిల్ సిద్దార్థ్
త్రిధా చౌధరీ
ఛాయాగ్రహణంకార్తీక్ ఘట్టమనేని
సంగీతంసత్య మహావీర్
నిర్మాణ
సంస్థ
సురేఖ్ ఎంటర్టైన్మెంట్
విడుదల తేదీ
2015 మార్చి 5 (2015-03-05)
దేశంఇండియా
భాషతెలుగు

సూర్యా వర్సెస్ సూర్యా 2015 లో విడుదలైన తెలుగు చలనచిత్రం. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని ఛాయాగ్రహణం, దర్శకత్వం వహించాడు. సురేఖ్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై మల్కాపురం శివ నిర్మించాడు. ఈ చిత్రంలో నిఖిల్ సిద్ధార్థ్, త్రిధా చౌధరీ నటించారు. ఈ సినిమా కథ 2006 లో విడుదలైన మిడ్నైట్ సన్ అనే జపాన్ సినిమాని పోలి ఉంటుంది.[1][2] 2015 మార్చ్ 5 న ఈ చిత్రం విడుదలైంది.[3][4]

తారాగణం

పాటల పట్టిక

ఈ చిత్రానికి సంగీతం సత్య మహావీర్ అందించాడు.

క్రమసంఖ్య పేరుగాయకులు నిడివి
1. "ప్రేమ సంతోషం"  దివ్య కుమార్, హరిచరన్  
2. "సత్యం ఆరుకి"  సెంథిల్ దాస్  
3. "నీ కోసం నీ కోసం"  ఎమ్.ఎల్.ఆర్. కార్తికేయన్  
4. "ఫుల్ టూ మస్తీరే"  రంజిత్  
5. "వెన్నెల్లోనా మౌనం" (డ్యూయెట్ వెర్షన్)చిన్మయి, కార్తీక్  
6. "హృదయమే ఓ మేఘమల్లే"  రంజిత్  
7. "వెన్నెల్లోనా మౌనం" (ఫీమేల్ వెర్షన్)చిన్మయి  

మూలాలు

  1. "Plot of Surya vs Surya" Surli,Retrieved 6 August 2019
  2. "Surya vs surya story" Tollymovies,Retrieved 6 August 2019
  3. "SUrya vs Surya releasing on March 5th" Archived 28 ఫిబ్రవరి 2015 at the Wayback Machine Telugucinema,Retrieved 6 August 2019
  4. "Surya vs surya review" IBNLive,Retrieved 6 August 2019