దేవుడు చేసిన మనుషులు: కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పంక్తి 28: పంక్తి 28:
| [[రమేష్ నాయుడు]]
| [[రమేష్ నాయుడు]]
| [[ఘంటసాల]], [[పి.సుశీల]]
| [[ఘంటసాల]], [[పి.సుశీల]]
|-
| మసక మసక చీకటిలో
| మసక మసక చీకటిలో
| [[ ]]
| [[ ]]
| [[రమేష్ నాయుడు]]
| [[రమేష్ నాయుడు]]
| [[ఎల్.ఆర్.ఈశ్వరి]]
| [[ఎల్.ఆర్.ఈశ్వరి]]
|-
| తొలిసారి నిన్ను చూసాను నేను
| తొలిసారి నిన్ను చూసాను నేను
| [[ ]]
| [[ ]]
| [[రమేష్ నాయుడు]]
| [[రమేష్ నాయుడు]]
| [[బాలు]]
| [[బాలు]]
|-
| దోరవయసు చిన్నది
| దోరవయసు చిన్నది
| [[ ]]
| [[ ]]
| [[రమేష్ నాయుడు]]
| [[రమేష్ నాయుడు]]
| [[బాలు]], [[పి.సుశీల]]
| [[బాలు]], [[పి.సుశీల]]
|-

| నీదగ్గర ఏదో ఏదో ఏదో వుంది
| నీదగ్గర ఏదో ఏదో ఏదో వుంది
| [[ ]]
| [[ ]]
| [[రమేష్ నాయుడు]]
| [[రమేష్ నాయుడు]]
| [[ఎల్.ఆర్.ఈశ్వరి]]
| [[ఎల్.ఆర్.ఈశ్వరి]]





|}
|}

07:08, 22 ఫిబ్రవరి 2008 నాటి కూర్పు

దేవుడు చేసిన మనుషులు
(1973 తెలుగు సినిమా)
దర్శకత్వం వి.రామచంద్రరావు
తారాగణం నందమూరి తారక రామారావు,
కృష్ణ
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ జయశ్రీ కంబైన్స్
భాష తెలుగు

వి.రామచంద్రరావు దర్శకత్వంలో కృష్ణ నిర్మించిన చిత్రం.తెలుగు సాంఘిక మల్టిస్టారర్ చిత్రాల్లో తలమానికమైనది.త్రిపురనేని మహారధి రాసిన స్క్రీన్ ప్లే నవరసాలతో నిండివుంది.సెంటిమెంటు(రంగారావు రామారావు మధ్య),రొమాన్స్(తొలిభాగంలో కృష్ణ పాత్ర),సస్పెన్స్(కాంచన పాత్ర),క్రైమ్(జగ్గయ్య,కాంతారావు),హాస్యం(అల్లు,సత్యనారాయణ) అన్నీ సమపాళ్ళలో కుదిరాయి.(గుడ్ కెమిస్ట్రీ).ఈ చిత్రానికి పేరు గురజాడ రాసిన "దేవుడు చేసిన మనుషుల్లారా 'మీపేరేమిటి'" కథ నుండి స్వీకరించబడింది.శ్రీశ్రీ రాసిన టైటిల్ పాట లో రామారావు దొంగ గా వివిధ ఆహార్యాలలో కనిపిస్తారు.అందులో ఒకటి వివేకానందుని పోలిన వేషం ఒకటి. సినిమాప్రారంభం , ముగింపు ఈ పాట తోనే జరుగుతాయి.

పాటలు

పాట రచయిత సంగీతం గాయకులు
దేవుడు చేసిన మనుషుల్లారా...మనుషులు చేసిన దేవుళ్ళారా...వినండి మనుషుల గోల-కనండి దేవుడి లీల(రెండు సార్లు-రెండవ పాటా ఘంటసాల,బాలు కలిసి పాడారు) శ్రీశ్రీ రమేష్ నాయుడు ఘంటసాల
విన్నారా...అలనాటి వేణుగానం మోగింది మరలా చెలరేగే మురళి సుధలు తలపించును కృష్ణుని కథలు ఆరుద్ర రమేష్ నాయుడు ఘంటసాల, పి.సుశీల
మసక మసక చీకటిలో [[ ]] రమేష్ నాయుడు ఎల్.ఆర్.ఈశ్వరి
తొలిసారి నిన్ను చూసాను నేను [[ ]] రమేష్ నాయుడు బాలు
దోరవయసు చిన్నది [[ ]] రమేష్ నాయుడు బాలు, పి.సుశీల
నీదగ్గర ఏదో ఏదో ఏదో వుంది [[ ]] రమేష్ నాయుడు ఎల్.ఆర్.ఈశ్వరి

మూలాలు

  • సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుండి.