వందేమాతరం (1985 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చి వర్గం:విప్లవ సినిమాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
ఎడిట్ చేసి
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 10: పంక్తి 10:
starring = [[‌రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]],<br>[[విజయశాంతి ]],<br>[[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]|
starring = [[‌రాజశేఖర్ (నటుడు)|రాజశేఖర్]],<br>[[విజయశాంతి ]],<br>[[రాజేంద్ర ప్రసాద్ (నటుడు)|రాజేంద్ర ప్రసాద్]]|
}}
}}
'''వందేమాతరం''' 1985 లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా లో టైటిల్ సాంగ్ పాడిన తర్వాత శ్రీనివాస్ ఈ సినిమాను తన పేరులో చేర్చుకుని [[వందేమాతరం శ్రీనివాస్]] గా మారాడు.<ref name=thehindu.com>{{cite web|last1=ఎం. ఎల్|first1=నరసింహం|title=‘Vandemataram’, the song that became a surname for singer Srinivas|url=http://www.thehindu.com/entertainment/music/c-narayana-reddys-forceful-lyric-not-only-gave-the-film-its-title-but-also-a-new-surname-to-srinivas-vandemataram/article19444358.ece|website=thehindu.com|accessdate=29 December 2017}}</ref>
'''వందేమాతరం''' 1985 లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా లో టైటిల్ సాంగ్ పాడిన తర్వాత శ్రీనివాస్ ఈ సినిమా పేరుతో [[వందేమాతరం శ్రీనివాస్]] గా మారాడు.<ref name=thehindu.com>{{cite web|last1=ఎం. ఎల్|first1=నరసింహం|title=‘Vandemataram’, the song that became a surname for singer Srinivas|url=http://www.thehindu.com/entertainment/music/c-narayana-reddys-forceful-lyric-not-only-gave-the-film-its-title-but-also-a-new-surname-to-srinivas-vandemataram/article19444358.ece|website=thehindu.com|accessdate=29 December 2017}}</ref>


== కథ ==
== కథ ==

05:59, 10 ఆగస్టు 2019 నాటి కూర్పు

వందేమాతరం
(1985 తెలుగు సినిమా)
దస్త్రం:Vandemataram.jpg
దర్శకత్వం టి. కృష్ణ
తారాగణం రాజశేఖర్,
విజయశాంతి ,
రాజేంద్ర ప్రసాద్
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ కృష్ణ చిత్ర
భాష తెలుగు

వందేమాతరం 1985 లో టి. కృష్ణ దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో రాజశేఖర్, విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ ముఖ్యపాత్రల్లో నటించారు. ఈ సినిమా లో టైటిల్ సాంగ్ పాడిన తర్వాత శ్రీనివాస్ ఈ సినిమా పేరుతో వందేమాతరం శ్రీనివాస్ గా మారాడు.[1]

కథ

అభ్యుదయ భావాలు కలిగిన ఒక యువ ఉపాధ్యాయుడు ఒక చిన్న పల్లెటూరికి వచ్చి అక్కడ బడి తెరిచి పిల్లల్ని విద్యావంతుల్ని చేయాలనుకుంటాడు.అదే ఊర్లో రెండు ముఠాల నాయకులు తమ స్వార్థం కోసం ఈ ప్రయత్నానికి అడ్డు పడుతుంటారు.

తారాగణం

పాటలు

  • ఆకాశమా, నీవెక్కడ, అవనిపైనున్న నేనెక్కడ?
  • వందేమాతరం, వందేమాతరం, వందేమాతరగీతం వరుస మారుతున్నది

మూలాలు

  1. ఎం. ఎల్, నరసింహం. "'Vandemataram', the song that became a surname for singer Srinivas". thehindu.com. Retrieved 29 December 2017.