నాని (2004 సినిమా): కూర్పుల మధ్య తేడాలు
Jump to navigation
Jump to search
Content deleted Content added
Winman Emotions (చర్చ | రచనలు) చి వర్గం:2004 తెలుగు సినిమాలు చేర్చబడింది (హాట్కేట్ ఉపయోగించి) |
Winman Emotions (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1: | పంక్తి 1: | ||
{{Infobox film |
|||
⚫ | '''నాని''' 2004 లో విడుదలైన [[తెలుగు]] ఫాంటసీ కామెడీ [[చలనచిత్రం]]. దీనికి ఎస్. జె. సూర్య దర్శకత్వం వహించగా మహేష్ బాబు, |
||
| name = నాని |
|||
| image = |
|||
|caption = |
|||
| director = ఎస్.జే. సూర్య |
|||
| producer = [[మంజుల ఘట్టమనేని]] |
|||
| writer = ఎస్.జే. సూర్య |
|||
| starring = [[ఘట్టమనేని మహేష్ బాబు| మహేష్ బాబు]]<br> [[అమీషా పటేల్]] <br>[[దేవయాని (నటి)|దేవయాని]]<br>[[రఘువరన్]] |
|||
| music = [[ఎ. ఆర్. రెహమాన్]] |
|||
| studio = ఇందిరా ప్రొడక్షన్స్ |
|||
| released = {{Film date|df=yes|2004|05|14}} |
|||
| runtime = 155 నిమిషాలు |
|||
| language = [[తెలుగు]] |
|||
| budget = |
|||
| gross = |
|||
}} |
|||
⚫ | '''నాని''' 2004 లో విడుదలైన [[తెలుగు]] ఫాంటసీ కామెడీ [[చలనచిత్రం]]. దీనికి ఎస్. జె. సూర్య దర్శకత్వం వహించగా [[ఘట్టమనేని మహేష్ బాబు| మహేష్ బాబు]], [[అమీషా పటేల్]] నటించారు. ఈ చిత్రం ఏకకాలంలో రెండుభాషలలో ([[తెలుగు]], తమిళ్) చిత్రీకరించబడింది. [[ఎ. ఆర్. రెహమాన్]] సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 1988 లో టామ్ హాంక్స్ నటించిన అమెరికన్ చిత్రం బిగ్ ఆధారంగా రూపొందించబడింది. |
||
ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హిందీలో నాని: ది మ్యాజిక్ మ్యాన్ అనే పేరుతో డబ్ చేసి 2015లో విడుదల చేసింది. |
ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హిందీలో నాని: ది మ్యాజిక్ మ్యాన్ అనే పేరుతో డబ్ చేసి 2015లో విడుదల చేసింది. |
15:09, 12 ఆగస్టు 2019 నాటి కూర్పు
నాని | |
---|---|
దర్శకత్వం | ఎస్.జే. సూర్య |
రచన | ఎస్.జే. సూర్య |
నిర్మాత | మంజుల ఘట్టమనేని |
తారాగణం | మహేష్ బాబు అమీషా పటేల్ దేవయాని రఘువరన్ |
సంగీతం | ఎ. ఆర్. రెహమాన్ |
నిర్మాణ సంస్థ | ఇందిరా ప్రొడక్షన్స్ |
విడుదల తేదీ | 2004 మే 14 |
సినిమా నిడివి | 155 నిమిషాలు |
భాష | తెలుగు |
నాని 2004 లో విడుదలైన తెలుగు ఫాంటసీ కామెడీ చలనచిత్రం. దీనికి ఎస్. జె. సూర్య దర్శకత్వం వహించగా మహేష్ బాబు, అమీషా పటేల్ నటించారు. ఈ చిత్రం ఏకకాలంలో రెండుభాషలలో (తెలుగు, తమిళ్) చిత్రీకరించబడింది. ఎ. ఆర్. రెహమాన్ సంగీతం సమకూర్చాడు. ఈ చిత్రం 1988 లో టామ్ హాంక్స్ నటించిన అమెరికన్ చిత్రం బిగ్ ఆధారంగా రూపొందించబడింది.
ఈ చిత్రాన్ని వైడ్ యాంగిల్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ హిందీలో నాని: ది మ్యాజిక్ మ్యాన్ అనే పేరుతో డబ్ చేసి 2015లో విడుదల చేసింది.